
OTT: ఆహా ఓటిటిలో సంచలనం సృష్టిస్తున్న 'ప్రేమలు'
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమలు మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఒక మాస్టర్ పీస్‌గా నిలుస్తుంది.రచయిత-దర్శకుడు గిరీష్ ఎడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగులో విడుదలై, ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది.
ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది.
ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12, 2024 న 'ఆహా' వీడియోలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
Details
ఓటిటిలో 'ప్రేమలు'సూపర్ రెస్పాన్స్
ఇప్పటి వరకూ 125 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి.
OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబడిన ఏ మలయాళ చిత్రానికైనా ఇదే సరి కొత్త రికార్డు .
నస్లెన్ కె గఫూర్, మమితా బైజు, శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ ,సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు.
విష్ణు విజయ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆహా చేసిన ట్వీట్
Dedicated to all 'J&K' lovers!
— ahavideoin (@ahavideoIN) May 6, 2024
ya..ya..ya..Yaaaaa💗💞😍
Celebrating 125 Million minutes premalu…❤️ ▶️https://t.co/3BCnGQbY0v@ahavideoin @BhavanaStudios @shyammeyyy #MamithaBaiju pic.twitter.com/jilhKR89mX