సినిమా: వార్తలు

12 Feb 2025

పుష్ప 2

Dolly Dhanunjay: వివాహ బంధంలోకి 'పుష్ప-2' విలన్.. పెళ్లి తేదీ, ప్రదేశం ఇదే!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో అనేక మంది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతూ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతున్నారు.

Dragon Telugu Trailer: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ విడుదల.. ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్!

ప్రదీప్ రంగనాథన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Bollywood: హీరో సంజయ్ దత్‌కి ఆస్తిదానం చేసిన అభిమాని.. ఆమె ఎవరంటే?

సినీ స్టార్ హీరోలకు అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొందరు అభిమానులు తమ అభిమాన నటుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

Tollywood: టాలీవుడ్‌లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్.. గ్రాండ్‌గా తొలి చిత్రం లాంచ్

టాలీవుడ్‌లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Siddharth: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరో సిద్ధార్థ్!

హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్, ఆ తర్వాత అంతే వేగంగా క్రేజ్‌ను కోల్పోయాడు.

Naga Vamsi: నాగ వంశీ బావమరిది హీరోగా గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరో అరంగేట్రం చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత నాగ వంశీ బావమరిదిగా రుష్యా హీరోగా పరిచయమవుతున్నారు.

07 Feb 2025

ఓటిటి

OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న టాప్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే!

ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో విడుదల అవుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఈ వారం కూడా అనేక సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

06 Feb 2025

సినిమా

Yellamma Movie: 'ఎల్ల‌మ్మ' సినిమాకి ముహూర్తం ఫిక్స్ 

బలగం సినిమా త‌ర్వాత అందరి దృష్టి టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వేణుపై పడింది.

06 Feb 2025

సినిమా

TFC : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 6 "తెలుగు సినిమా దినోత్సవం"

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

05 Feb 2025

సినిమా

South Cinema: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత 

ప్రఖ్యాత సినీ నటి పుష్పలత (87) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, నిన్న చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Singer Chinmai: ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై చిన్మయి స్పందన

సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ తన పాటలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

03 Feb 2025

సినిమా

Grammy Awards: గ్రామీ అవార్డుల వేడుకలో షాకింగ్‌ ఘటన.. దుస్తులు తీసేసిన ర్యాపర్ భార్య

గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి.

03 Feb 2025

ప్రపంచం

Grammys Awards: భారత సంతతి సింగర్ చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు

ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా ఎప్పుడూ ఎదురుచూసే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా లాస్‌ ఏంజెలెస్‌లో ఘనంగా జరిగింది.

01 Feb 2025

సినిమా

Udit Narayan : లైవ్ షోలో వివాదాస్పద లిప్ కిస్.. 69 ఏళ్ళ సీనియర్ సింగర్ పై విమర్శలు

ఇటీవల కాలంలో సింగర్స్ లైవ్ కాన్సర్ట్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

Sankarabharanam: తెలుగు సినిమా కీర్తి కిరీటం.. నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'

టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన కళాత్మక చిత్రం 'శంకరాభరణం' 1980 ఫిబ్రవరి 2న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైంది. ఈ చిత్రం నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Mazaka: 'మజాకా' సినిమా నుండి బ్యాచిలర్స్‌ స్పెషల్‌ పాట విడుదల

టాలీవుడ్ నటుడు సందీప్‌ కిషన్‌ ప్రధానపాత్రలో నటించిన 'మజాకా' చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు.

Jaspinder Narula: జస్పిందర్ నరులాకు పద్మశ్రీ.. 50 సంవత్సరాల సంగీత ప్రయాణానికి అరుదైన గౌరవం

గణతంత్ర దినోత్సవ ముందురోజు భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రసిద్ధ గాయిక జస్పిందర్ నరులాను కూడా పద్మశ్రీ అవార్డు వరించింది.

Sivakarthikeyan: విప్లవం ప్రారంభమైంది.. SK25 ప్రీ లుక్‌తో శివకార్తికేయన్ సూపర్బ్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.

27 Jan 2025

విశాల్

Vishal: ఇళయరాజాపై మిస్కిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఖండించిన విశాల్ 

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు మిస్కిన్, ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

26 Jan 2025

కర్నూలు

AP Film Chamber of Commerce: కర్నూలులో ఏపీ ఫిల్మ్ ఛాంబర్.. అధ్యక్షుడిగా టీజీ వెంకటేష్ నియామకం

ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కర్నూలులో స్థాపించారు.

26 Jan 2025

విజయ్

Jana Nayagan: విజయ్ అభిమానులకు శుభవార్త.. దళపతి కొత్త చిత్రానికి టైటిల్ అనౌన్స్

సినిమాల నుంచి రాజకీయాల ప్రపంచంలో అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, తన తాజా చిత్రం కోసం అభిమానులు ఎంతో అతృతుగా ఎదురుచూస్తున్నారు.

20 Jan 2025

ప్రభాస్

Prabhas: ఫస్ట్ టైం బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్.. ఫౌజీ షెడ్యూల్ లాక్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

20 Jan 2025

ఓటిటి

Upcoming Telugu Movies: ఈ వారం థియోటర్, ఓటిటిలో విడుదలవుతున్న చిత్రాలివే

ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో, ఓటిటి వేదికపై కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం వాటి గురించి తెలుసుకుందాం.

Abhinaya: వివాదాస్పద సీన్‌పై స్పందించిన నటి అభినయ

హీరోయిన్ అభినయ 'శంభో శివ శంభో' టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా మలయాళ చిత్రమైన 'పని'లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.

Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు

టాలీవుడ్ సినీ నటి మాధవీలత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్)కు, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌కి ఆమె ఈ ఫిర్యాదు చేశారు.

Tollywood: సినిమాల్లో అవకాశం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు

సినిమాల్లో ఛాన్స్‌ పేరుతో మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాదులో వెలుగుచూసింది.

Trinadha Rao Nakkina: నటి అన్షుపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు తెలిపిన దర్శకుడు

తాజాగా, నటి అన్షుపై టాలీవుడ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు క్షమాపణలు తెలిపాడు.

Poonam Dhillon: డైమండ్‌ నెక్లెస్‌ కోసం ప్రముఖ నటి ఇంట్లో చోరీ.. పట్టుబడిన నిందితుడు

బాలీవుడ్‌ నటి పూనమ్‌ ధిల్లాన్‌ ఇంట్లో చోరీ జరిగింది. రూ.లక్ష విలువైన డైమండ్‌ నెక్లెస్‌, రూ.35 వేల నగదు చోరీకి గురయ్యాయి.

Ramya: 'హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె'.. వీడియో తొలగించాలని కోర్టుకెళ్లిన రమ్య

నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య నగరంలోని వాణిజ్య వాజ్యాల న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన అనుమతి లేకుండా తన వీడియోలను హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె సినిమాలో వాడుకున్నాడని ఆరోపించారు.

08 Jan 2025

సినిమా

Amaravati: డాకు మహారాజ్, గేమ్ చేంజర్ కు ఏపీ లో అధిక ధరలు.. హైకోర్టులో పిటిషన్

ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న డాకు మహారాజ్ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

06 Jan 2025

సినిమా

Golden Globe Awards 2025: టైటిల్ మిస్ అయ్యిన భారతీయ చిత్రం 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్' 

వినోద ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025 ఎట్టకేలకు ప్రారంభమైంది.

Ananta Sriram:హైందవ ధర్మంపై దాడి చేస్తున్న సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ పిలుపు

సినిమాల్లో హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.

RC16: రామ్ చరణ్ సినిమా కోసం 'మున్నాభాయ్యా' దివ్యేందు సెట్‌కి చేరిక!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్.

Kubera : శేఖర్ కమ్ముల 'కుబేరా' వాయిదా.. మేకర్స్ క్లారిటీ

శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు రూపొందించే కొద్ది మంది దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు.

02 Jan 2025

సినిమా

Arun Roy: కొత్త ఏడాదిలో బెంగాలీ ఫిల్మ్ మేకర్ అరుణ్ రాయ్ మృతి

కొత్త ఏడాదిలో బెంగాలీ దర్శకుడు అరుణ్ రాయ్ 56 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు.

01 Jan 2025

సినిమా

2025 January Movies: జనవరిలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాలివే..

2024.. ఇలా వచ్చి, ఇలా వెళ్లిపోయింది. సినిమాల పరంగా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది.

Tandel: 'బుజ్జితల్లి' సాంగ్ క్రేజ్... 'తండేల్' మూవీకి అరుదైన ఘనత!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్' చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

Best Actors of 21st century: 21వ శతాబ్దం బెస్ట్ యాక్టర్స్ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్కరు!

21వ శతాబ్దం మొదలై 24 ఏళ్లు గడిచాయి. ఈ కాలంలో ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్స్ ఎవరు అనే అంశంపై 'ది ఇండిపెండెంట్' 60 మంది నటుల జాబితాను విడుదల చేసింది.

Allu Arjun: అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

Upcoming Telugu Movies: కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొస్తున్న తొలి చిత్రాలివే!

ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' ఇటీవల మలయాళంలో విడుదలై భారీ వసూళ్లను సాధించింది.