OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న టాప్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో విడుదల అవుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఈ వారం కూడా అనేక సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.
శుక్రవారం అంటే సినీ ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజున ఎక్కువగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతాయి.
ఇక ఈ శుక్రవారం కూడా అనేక ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో వివరంగా తెలుసుకుందాం.
సోనీ లివ్
బడా నామ్ కరేంగే (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 7
రేఖా చిత్రం (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్) - ఫిబ్రవరి 7
Details
మనోరమ మ్యాక్స్
స్వర్గం (మలయాళ ఫ్యామిలీ డ్రామా) - ఫిబ్రవరి 7
ఆహా ఓటీటీ
వివేకానందన్ వైరల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా) - ఫిబ్రవరి 7
ఆహా తమిళ్
మద్రాస్కారన్ (తమిళ యాక్షన్ థ్రిల్లర్) - ఫిబ్రవరి 7
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు
ఓషానా (మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ) - ఫిబ్రవరి 7
వాలియెట్టన్ 4K (మలయాళ యాక్షన్ థ్రిల్లర్) - ఫిబ్రవరి 7
ఐయామ్ నాట్ ఏ రోబోట్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ - లయన్స్ గేట్ ప్లే - ఫిబ్రవరి 7
ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్ - నెట్‌ఫ్లిక్స్ - ఫిబ్రవరి 7
Details
అమెజాన్ ప్రైమ్
గేమ్ ఛేంజర్ (తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 7
ది మెహాతా బాయ్స్ (హిందీ ఫ్యామిలీ డ్రామా) - ఫిబ్రవరి 7
న్యూటోపియా (సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 7
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన చిత్రాలు, సిరీస్‌ల లిస్ట్ చూస్తుంటే అన్ని రకాల జానర్స్ ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.
థ్రిల్లర్, రొమాన్స్, డ్రామా, కామెడీ, డాక్యుమెంటరీ ఇలా అన్ని రకాల కథనాలతో వచ్చిన ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి.