సిద్ధార్థ్: వార్తలు
08 Feb 2025
సినిమాSiddharth: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరో సిద్ధార్థ్!
హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్, ఆ తర్వాత అంతే వేగంగా క్రేజ్‌ను కోల్పోయాడు.
18 Sep 2024
సినిమాSiddharth-Aditi: అదితి ఉదయాన్నే నా నుంచి దాన్ని లాగేసుకుంటుంది : సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల నాటి రంగనాథస్వామి ఆలయంలో సింపుల్‌గా జరిగింది.
16 Sep 2024
టాలీవుడ్Siddharth-Adithi Rao Hydari: వివాహ బంధంతో ఒక్కటైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో ఈ వివాహం జరిగింది.