సినిమా: వార్తలు
Dileep Shankar :హోటల్ గదిలో నటుడు అనుమానాస్పద మృతి
మలయాళ సినీ-సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆయన శవమై కనిపించారు.
Varun Sandesh: అంతర్జాతీయ స్థాయిలో వరుణ్ సందేశ్ 'నింద'కు ప్రత్యేక గుర్తింపు
టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ నటించిన 'నింద' చిత్రం క్రైం థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది.
Mufasa Collections: ఫస్ట్ వీక్‌లో 74 కోట్ల కలెక్షన్స్ సాధించిన ముఫాసా
మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన "ముఫాసా: ది లయన్ కింగ్" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది.
Sabdham : ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ 'శబ్ధం' వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'శబ్దం'.
Sonu Sood: సీఎం పదవిని తిరస్కరించిన సోనూసూద్.. ఎందుకంటే?
బాలీవుడ్ నటుడు సోనూసూద్ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు.
MT Vasudevan Nair: మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ వాసుదేవన్ కన్నుమూత
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి కన్నుమూశారు.
Sandhya Theater Stampede: తప్పుడు ప్రచారాలు కఠిన చర్యలు.. సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు హెచ్చరిక
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు పోస్టులు పెట్టొద్దని పోలీసులు హెచ్చరించారు.
Varun Dhawan: అలియా, కియారాలతో అనుచిత ప్రవర్తన.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ ధావన్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.
Abhijeet :గాంధీ పాకిస్థాన్ పితామహుడు.. అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు
బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.
Vidudala 2: 'ఓటిటి వేదికపై 'విడుదల 2' ఎక్స్‌టెండెడ్ వెర్షన్.. ప్రేక్షకుల కోసం కొత్త అనుభవం!
విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'విడుదల పార్ట్ 2' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా, దానికి మంచి స్పందన లభించింది.
Year Ender 2024: బ్లాక్ బస్టర్ వర్సెస్ అట్టర్ ఫ్లాప్.. ఈ ఏడాది టాలీవుడ్ లో సత్తా చాటిన సినిమాలివే!
కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రానుంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో సరికొత్త సినిమాలు విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Prasad Behara: సెట్‌లో అసభ్య ప్రవర్తన.. నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
యూట్యూబ్ వెబ్ సిరీస్‌లలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు.
Oscars 2025: ఆస్కార్ షార్ట్‌లిస్ట్ రేసులో 'లాపతా లేడీస్'కు నిరాశ
లాపతా లేడీస్ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ చేరుకోలేక సినీప్రియులను నిరాశపరచింది.
year ender 2024: టాలీవుడ్‌ను కుదిపేసిన 2024.. ప్రముఖ స్టార్స్‌పై కేసులు, అరెస్టులు
2024 సంవత్సరం టాలీవుడ్ సినీ పరిశ్రమకు విషాదాలు, వివాదాలు, పోలీస్ కేసులతో నిండిపోయింది.
Prakash Raj : మరోసారి 'ఫాదర్' పాత్రలో ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాశ్ రాజ్, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
Zakir Hussain: తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
Taapsee Pannu: 2023 డిసెంబర్‌లోనే పెళ్లి అయింది.. తాప్సీ సంచలన ప్రకటన
నటి తాప్సీ పన్ను తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
Dhandoraa : లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ 'దండోరా' మూవీ ప్రారంభం
నేషనల్ అవార్డ్‌ను సాధించిన చిత్రం 'కలర్ ఫోటో', బ్లాక్‌బస్టర్ మూవీ 'బెదురులంక 2012' సినిమాలు టాలీవుడ్‌లో మంచి పేరు పొందాయి. ఈ మూవీలను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి.
Jayathi :డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి ఆల్బమ్‌తో అభిమానుల మనుస్సు దోచిన వెన్నెల జయతి
తెలుగు ప్రేక్షకులకు జయతి పేరు ఇప్పట్లో గుర్తిండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె జెమినీ మ్యూజిక్‌లో ప్రసారం అయిన వెన్నెల షో ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది.
Funky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా టైటిల్ అనౌన్స్.. ఏంటంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రాలతో భారీ అంచనాలు సృష్టిస్తున్నారు.
IMDb: ఐఎండీబీ మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితా విడుదల.. టాప్ టెన్‌లో ఉంది ఎవరంటే!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ అయిన ఐఎండీబీ(IMDb) తాజాగా మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది.
Filmfare OTT Awards 2024: ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకలో సాయిదుర్గా తేజ్‌కు అవార్డు
ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల 2024 వేడుక ఆదివారం ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
Vikrant Massey: విక్రాంత్ మాస్సే షాకింగ్ నిర్ణయం.. నటనకు గుడ్ బై
ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే తన నటనకు గుడ్ బై చెప్పి సినీ ప్రపంచం, అభిమానులు షాక్‌కు గురయ్యారు.
Mohanlal: 'లూసిఫర్ 2' షూటింగ్ పూర్తి.. అభిమానులకు మోహన్‌లాల్ స్పెషల్ మెసేజ్
మోహన్ లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన 'లూసిఫర్ 2: ఎంపురాన్' చిత్రీకరణ ముగిసింది.
Raj Kundra: పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు..?
అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
Shilpa Shetty: రాజ్ కుంద్రా కేసు ..శిల్పా శెట్టిని అనవసరంగా లాగొద్దని లాయర్ హెచ్చరిక!
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఈడీ సోదాల వార్తలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
IFFI 2024 :అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 వేడుకలు.. విజేతలు వీరే
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 ముగింపు వేడుక 2024 నవంబర్ 28న గోవాలో ఘనంగా జరిగింది.
Squid Game 2 Trailer: స్క్విడ్ గేమ్ 2.. మరింత థ్రిల్, సస్పెన్స్‌తో ట్రైలర్ విడుదల!
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'కు కొనసాగింపుగా త్వరలో 'స్క్విడ్ గేమ్ 2' రానుంది.
Subbaraju: సడన్ సర్‌ప్రైజ్.. 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
టాలీవుడ్ సీనియర్ నటుడు సుబ్బరాజు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చి, పెళ్లి చేసుకున్నాడు. విలన్ పాత్రలతో పాటు సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు, తన పెళ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Kulasekhar: టాలీవుడ్‌లో విషాదం.. గీత రచయిత కులశేఖర్ కన్నుమూత
టాలీవుడ్ లో గీత రచయిత కులశేఖర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
Sritej : పెళ్లి పేరుతో పుష్ప యాక్టర్ శ్రీతేజ్ మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు
టాలీవుడ్ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Telugu movies this week: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!
నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ఆలరించడానికి థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటిటిల్లో పలు హిట్ చిత్రాలు సిద్ధమయ్యాయి.
Naga Chaitanya: శోభితాతో కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్నా.. నాగచైతన్య
నటి శోభితా ధూళిపాళ్లను ఉద్దేశించి ప్రముఖ నటుడు నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
RC16: మైసూరులో రామ్ చరణ్ తొలి షెడ్యూల్ ప్రారంభం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా 'RC16' కోసం రంగంలోకి దిగాడు.
Baahubali: రెండేళ్ల షూటింగ్ చేసిన 'బాహుబలి' ప్రీక్వెల్... విడుదలకు ముందు నిలిపివేత!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.
Actor Ali: అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం.. చిక్కుల్లో సినీ నటుడు ఆలీ
సినీ నటుడు అలీ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలంలోని ఎక్మామిడి గ్రామంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
Naga Chaitanya : నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్.. 'తండేల్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తండేల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
AR Rahman: రెహమాన్, సైరా బాను విడాకుల కథనాలపై స్పందించిన తనయుడు అమీన్
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman)తన భార్య సైరా బాను (Saira Banu) విడాకులపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు.
most popular hero and heroine: ఆ జాబితాలో టాప్‌లో సమంత, ప్రభాస్..
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ (Ormax Media) ఇటీవల మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది.