NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Subbaraju: సడన్ సర్‌ప్రైజ్.. 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
    తదుపరి వార్తా కథనం
    Subbaraju: సడన్ సర్‌ప్రైజ్.. 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
    సడన్ సర్‌ప్రైజ్.. 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు

    Subbaraju: సడన్ సర్‌ప్రైజ్.. 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 27, 2024
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ సీనియర్ నటుడు సుబ్బరాజు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చి, పెళ్లి చేసుకున్నాడు. విలన్‌ పాత్రలతో పాటు సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు, తన పెళ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

    బీచ్ వెనుకన పెళ్లి గెటప్‌లో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ 'ఫైనల్లీ, పెళ్లయిపోయింది!' అంటూ అభిమానులకు షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

    ఈ సందర్భంగా నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    అయితే అందరినీ ఆసక్తి కలిగించిన విషయం మాత్రం పెళ్లి కుమార్తె ఎవరు అనేది సుబ్బరాజు ఇంకా వెల్లడించలేదు. ఫోటోను చూసిన వారు ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిలా అనిపిస్తోందని భావిస్తున్నారు.

    Details

    సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా కెరీర్ ప్రారంభించిన సుబ్బరాజు

    ముఖ్యంగా 47 ఏళ్ల వయసులో ఆయన పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది.

    సుబ్బరాజు భీమవరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తన కెరీర్‌ ప్రారంభించారు. ఒక సందర్భంలో కంప్యూటర్ రిపేర్ కోసం డైరెక్టర్ కృష్ణవంశీ ఇంటికి వెళ్లిన ఆయన, తర్వాత టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

    2003లో సినీరంగానికి పరిచయమైన ఆయన, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు.

    కెరీర్‌ ఆరంభంలో విలన్ పాత్రలతో మెప్పించిన సుబ్బరాజు, ఇటీవల ఫన్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    సినిమా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    టాలీవుడ్

    Prabhas Birthday: హ్యాపీ బర్త్ డే డార్లింగ్ - యంగ్ రెబెల్ నుంచి పాన్ ఇండియా స్టార్‌‌గా.. ప్రభాస్ ప్రస్థానమిది! ప్రభాస్
    Hit 3 : 'హిట్ 3'లో మృదుల పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్  నాని
    Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి వీడియో.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కళ్యాణి ప్రియదర్శన్?  సినిమా
    Rajashekar : ప్రేక్షకుల ముందుకు మళ్లీ 'మగాడు'.. టైటిల్‌ను ప్రకటించేందుకు సిద్ధమైన రాజశేఖర్ సినిమా

    సినిమా

    Most popular hero and heroine: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు! సినిమా
    My3 Arts : లండన్‌లో అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి.. కారణమిదే! టాలీవుడ్
    The RajaSaab: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: 'రాజాసాబ్' మోషన్ పోస్టర్ తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ప్రభాస్
    Salaar 2 : ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్.. 'సలార్ 2' షూటింగ్‌ రెడీ! ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025