NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / IMDb: ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితా విడుదల.. టాప్‌ టెన్‌లో ఉంది ఎవరంటే!
    తదుపరి వార్తా కథనం
    IMDb: ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితా విడుదల.. టాప్‌ టెన్‌లో ఉంది ఎవరంటే!
    ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితా విడుదల.. టాప్‌ టెన్‌లో ఉంది ఎవరంటే!

    IMDb: ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితా విడుదల.. టాప్‌ టెన్‌లో ఉంది ఎవరంటే!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 05, 2024
    05:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ అయిన ఐఎండీబీ(IMDb) తాజాగా మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది.

    ఈ జాబితాను ఈ ఏడాది ఐఎండీబీలో ఎక్కువగా వెతికిన హీరో-హీరోయిన్ల ఆధారంగా తయారుచేశారు.

    వీక్లీ లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ ప్రాచుర్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్‌ను తయారుచేసినట్లు సంస్థ వెల్లడించింది.

    ప్రపంచంలో ఉన్న 250 మిలియన్లకు పైగా సందర్శకుల వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ రూపొందించబడ్డాయని సమాచారం అందించింది.

    వివరాలు 

    రెండో స్థానంలో దీపికా పదుకొణె

    ఈ జాబితాలో మొదటి స్థానంలో త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) నిలిచారు. ఈ ఏడాది ఆమె నటించిన 'బ్యాడ్ న్యూజ్', 'లైలా మజ్ను' రీరిలీజ్‌లు, అలాగే 'భూల్ భులయ్యా3' వంటి చిత్రాలు విడుదలయ్యాయి.

    రెండో స్థానంలో నటి దీపికా పదుకొణె, మూడో స్థానంలో నటుడు ఇషాన్‌ ఖత్తర్‌ ఉన్నారు.

    నాలుగో స్థానంలో బాలీవుడ్ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నిలిచారు.

    టాప్ 5లో నటి శోభిత ధూళిపాళ కూడా ఉన్నారు. ఆమె పెళ్లి తరువాత, నాగ చైతన్యతో కలిసి నటించిన 'మంకీ మ్యాన్' చిత్రం విడుదల కావడంతో ఆమె ఐదో స్థానంలో స్థానం పొందారు.

    వివరాలు 

    సమంత ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత విషయాలు వెతికిన అభిమానులు

    ఆరు, ఏడు స్థానాలలో శార్వరీ,ఐశ్వర్యరాయ్‌ ఉన్నారు. ఎనిమిదో స్థానంలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నిలిచారు.

    ఆమె నటించిన 'సిటడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ సిరీస్ ప్రచార సమయంలో సమంత తన ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో, అభిమానులు ఆమె కోసం వెతికారు.

    ఈ నేపథ్యంలో ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచారు. సమంత తర్వాత స్థానాల్లో అలియా భట్, ప్రభాస్‌ (Prabhas) ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    సినిమా

    Bigg Boss 8: బిగ్‌బాస్ 8లో దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి! బిగ్ బాస్
    Vidya balan: 'తల్లితండ్రుల ఎదుటే నన్ను అవమానించాడు'.. విద్యాబాలన్‌ బాలీవుడ్
    Srikanth Iyengar : క్షమాపణ కావాలా... ఇంకాస్త వేచి ఉండండి! టాలీవుడ్
    Satyam Sundram: ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 'సత్యం సుందరం'.. కార్తీ, అరవింద్ స్వామి నటన అద్భుతం  నెట్ ఫ్లిక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025