NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / RC16: మైసూరులో రామ్ చరణ్ తొలి షెడ్యూల్ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    RC16: మైసూరులో రామ్ చరణ్ తొలి షెడ్యూల్ ప్రారంభం
    మైసూరులో రామ్ చరణ్ తొలి షెడ్యూల్ ప్రారంభం

    RC16: మైసూరులో రామ్ చరణ్ తొలి షెడ్యూల్ ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 24, 2024
    03:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా 'RC16' కోసం రంగంలోకి దిగాడు.

    ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని రామ్ చరణ్ పూర్తి చేశాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో పీరియాడికల్ వాతావరణంలో లాజికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది.

    ఉప్పెన చిత్రానికి దర్శకత్వం వహించిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను కర్ణాటకలోని మైసూరులో ప్రారంభించారు.

    మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్క్రిప్ట్‌ను అమ్మవారి చెంత ఉంచి షూటింగ్ మొదలు పెట్టారు. ఈ షెడ్యూల్ 15 రోజులు పాటు నిరంతరాయంగా సాగనుంది.

    Details

    హీరోయిన్ గా జాన్వీ కపూర్

    ఈ షెడ్యూల్‌లో పాల్గొనడానికి హైదరాబాదులో నుండి మైసూర్ ఇప్పటికే రామ్ చరణ్ బయలుదేరారు.

    ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు.

    ఈ చిత్రం రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.

    ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్‌పై సుకుమార్ రైటింగ్స్, సతీష్ కిలారు వృద్ధి సినిమాస్‌తో కలిసి భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    సినిమా

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    రామ్ చరణ్

    Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్  క్రికెట్
    Ram Charan: కూతూరుతో రామ్ చరణ్.. క్రిస్మస్ సందర్భంగా ఫోటోను పంచుకున్న ఉపాసన   టాలీవుడ్
    RC16: రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..? రాంచరణ్
    #RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్  తాజా వార్తలు

    సినిమా

    Citadel: సమంత, వరుణ్ ధావన్ 'సిటాడెల్' ట్రైలర్ విడుదల.. యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్టైనర్! సమంత
    Director Son: తండ్రి తేజ దర్శకత్వంలో హీరోగా అమితోవ్ డెబ్యూ.. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం  టాలీవుడ్
    Allu Arjun Fan: అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చిన యూపీ ఫ్యాన్ అల్లు అర్జున్
    Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి వీడియో.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కళ్యాణి ప్రియదర్శన్?  టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025