జీ తెలుగు: వార్తలు

12 May 2024

సినిమా

Pavitra Jayaram: రోడ్డు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ దుర్మరణం 

ప్రముఖ సీరియల్ నటి పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.తెలుగు సీరియల్ త్రినయనిలో తిలోత్తమ పాత్రలో నటించి మెప్పించారు.

Sony- Zee విలీనం రద్దు.. నాయకత్వంపై కుదరని ఏకాభిప్రాయం 

సోనీ కంపెనీ జీతో తన 10 బిలియన్ డాలర్ల విలీనాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సోమవారం ఉదయం Zee కంపెనీకి Sony సంస్థ లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

28 Sep 2023

సినిమా

జీ తెలుగు అందిస్తోన్న సరికొత్త సీరియల్​ 'సీతే రాముడి కట్నం.. ఎప్పటి నుండి ప్రసారం కానుందంటే 

ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్​లతో సాగే సీరియల్స్​ను అందిస్తున్న జీ తెలుగు... మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్​ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది.