Page Loader
upcoming telugu movies:ఈ వారంలో ఓటీటీలో 11 కొత్త సినిమాలు.. ఇక థియేటర్లలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా! 
ఈ వారంలో ఓటీటీలో 11 కొత్త సినిమాలు.. ఇక థియేటర్లలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా!

upcoming telugu movies:ఈ వారంలో ఓటీటీలో 11 కొత్త సినిమాలు.. ఇక థియేటర్లలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్చి నెల మొదలైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల సమయం కావడంతో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్‌లు కావడం లేదు. అయితే ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ వంటి డబ్బింగ్ చిత్రాలు మాత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఓటిటిలో ఈసారి 11 వెబ్ సిరీసులు రానున్నాయి. అయితే, రేఖా చిత్రం, తండేల్, బాపు లాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అదనంగా, కొన్ని సర్‌ప్రైజ్ రీలీజులు కూడా ఉండొచ్చు. మరి, ఈ వారం ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌కు రానుందో చూడండి!

Details

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 3-9వ తేదీ వరకు)

నెట్ ఫ్లిక్స్ విడామయూర్చి (తెలుగు డబ్బింగ్ మూవీ) మార్చి 03 తండేల్ (తెలుగు సినిమా) - మార్చి 07 నదానియాన్ (హిందీ హిందీ మూవీ) - మార్చి 07 అమెజాన్ ప్రైమ్ దుఫాహియా (హిందీ సిరీస్) - మార్చి 07 సోనీ లివ్ రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 07 ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) - మార్చి 07 బుక్ మై షో బారా బై బారా (హిందీ మూవీ) - మార్చి 07

Details

హాట్ స్టార్

డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04 డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 06 బాపు (తెలుగు సినిమా) - మార్చి 07 తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) - మార్చి 07 బుక్ మై షో బారా బై బారా (హిందీ మూవీ) - మార్చి 07