Loading...
Filmfare Awards 2026: ఫిబ్రవరి 21న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026 - విడుదలైన నామినేషన్ల జాబితా
ఫిబ్రవరి 21న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026 - విడుదలైన నామినేషన్ల జాబితా

Filmfare Awards 2026: ఫిబ్రవరి 21న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026 - విడుదలైన నామినేషన్ల జాబితా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రేక్షకులే కాదు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఉత్కంఠగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 2026. ఫిబ్రవరి 21న 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది అవార్డుల బరిలో నిలిచిన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల సినిమాల జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో నుంచి ఎంపికైన చిత్రాలకు ఈ అవార్డులు అందజేయనున్నారు. ఇక ఈ అవార్డుల కోసం పోటీపడుతున్న తెలుగు సినిమాల జాబితా ఏవో ఇప్పుడు చూసేద్దాం.

వివరాలు 

ఉత్తమ చిత్రం..

35 చిన్న క‌థ కాదు

కమిటీ కుర్రోళ్లు

హనుమాన్‌

కల్కి 2898 ఏడీ

లక్కీ భాస్కర్‌

పుష్ప : ది రూల్‌

ఉత్తమ దర్శకుడు

నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)

నంద కిశోర్‌ (35 చిన్న క‌థ కాదు)

ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)

సుకుమార్ (పుష్ప : ది రూల్‌)

వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

వివరాలు 

ఉత్తమ నటుడు..

అల్లు అర్జున్‌ (పుష్ప : ది రూల్‌)

దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)

ఎన్టీఆర్‌ (దేవర)

నాని (సరిపోదా శనివారం)

సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్‌)

తేజ సజ్జ (హనుమాన్‌)

ఉత్తమ నటి

అనుపమ పరమేశ్వరన్‌ (టిల్లు స్క్వేర్‌)

ఆషికా రంగనాథ్‌ (నా సామిరంగ)

మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)

నివేదా థామస్‌ (35 చిన్న క‌థ కాదు)

ప్రియాంక మోహన్‌ (సరిపోదా శనివారం)

రష్మిక (పుష్ప : ది రూల్‌)

ADVERTISEMENT

వివరాలు 

ఉత్తమ సహాయ నటుడు

అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)

ధనంజయ్‌ (జీబ్రా)

ఫహద్‌ ఫాజిల్‌ (పుష్ప : ది రూల్‌)

సత్య (మత్తు వదలరా 2)

ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)

ఉత్తమ సహాయ నటి

అంజలి (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)

ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

రషి సింగ్‌ నందు (ప్రసన్నవదనం)

శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)

శ్రద్ధా శ్రీనాథ్‌ (మెకానిక్‌ రాకీ)

వరలక్ష్మి శరత్‌కుమార్‌ (హనుమాన్‌)

ADVERTISEMENT