ఆర్ బి ఐ: వార్తలు
RBI: రెండు ఉత్పత్తుల కింద రుణాలు ఇవ్వడం నిలిపివేయాలని బజాజ్ ఫైనాన్స్‌ని ఆదేశించిన ఆర్‌బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను దాని రెండు లెండింగ్ ఉత్పత్తులు eCOM,Insta EMI కార్డ్ కింద రుణాలను మంజూరు చేయకుండా,పంపిణీ చేయకుండా నిషేధించింది.
RBI : 7.69 నుంచి 7.72 శాతంగా ఆర్బీఐ కటాఫ్ రాబడి.. 10 ఏళ్ల బాండ్లపై కటాఫ్ రాబడి అంచనా
ఆర్ బి ఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దాదాపుగా రూ.12, 500 కోట్లను ఆర్జించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి
UPI ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఒకరికి పంపాల్సిన డబ్బులను మరొకరికి పొరపాటును పంపుతుంటాము. యూపీఐ ఐడీని తప్పుగా టైప్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది.
RBI : ఐటీ గవర్నెన్స్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ఆర్‌బీఐ సమగ్ర సూచనలు
ఐటీ గవర్నెన్స్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ఆర్ బి ఐ (Rserve Bank Of India) సమగ్ర సూచనలు చేసింది.
RBI: రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అతిపెద్ద కరెన్సీ నోటు రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..మరో రూ.12 వేల కోట్లు రావాలని స్పష్టం
రూ.2000 నోట్లపై ఆర్ బి ఐ కీలక వ్యాఖ్యలు చేసింది. మరో రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు రావాల్సి ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నాలుగోసారి వడ్డీ రేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
RBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) గుడ్ న్యూస్ అందించింది. రూ. 2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, లేదా మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో తీరిపోనుంది.
రూ.2వేల నోట్ల మార్పిడికి రేపటితో గడువు ముగింపు.. వీటిని ఎక్కడెక్కడ తీసుకుంటారో తెలుసా
పెద్ద నోట్లు మార్పిడి అంటే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు రేపే ఆఖరి తేదీ.ఈ మేరకు గతంలోనే ఆర్ బి ఐ ప్రకటించింది.
రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ. 2,000 నోటును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
ఆర్బీఐ ప్రాధాన్య రంగ రుణాల జాబితాలో దేశీయ సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమ
ప్రాధాన్యత రంగ రుణ గ్రహీతల జాబితాలో సోలార్ ప్యానెల్ తయారీ రంగాన్ని చేర్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆలోచిస్తోంది.
క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులో రూ.2000 నోట్లను స్వీకరించం: అమెజాన్ ప్రకటన
ఆన్‌లైన్ రిటైలర్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసింది.
యూపీఐ పేమెంట్స్ మరింత సులువు.. వాయిస్ మెసేజ్‌తో చెల్లింపులు!
యూపీఐ వినియోగదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా కొత్త సర్వీసులను అందుబాటులో తెచ్చింది. వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు సులభంగా చేయొచ్చు.
పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి
పెద్ద నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకుల్లో జమైనట్లు శుక్రవారం ప్రకటించింది
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. దివాలా తీసిన రుణగ్రహీతలపై అధిక ఛార్జీలు విధించొద్దు
బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వద్ద అప్పులు చేసి, ఆ తర్వాత దివాలా తీసిన వారికి ఆర్బీఐ కొంత ఉపశమనం కలిగించింది.
యూపీఐ లైట్ లో సరికొత్త విధానం: 500రూపాయల వరకు పిన్ అక్కర్లేదు
యూపీఐ లైట్(UPI Lite) ద్వారా 200రూపాయల వరకు పిన్ నంబర్ అక్కర్లేకుండానే లావాదేవీలు జరిపే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిమిట్ ని మరింత పెంచారు.
RBI : ఈసారీ కూడా కీలక వడ్డీ రేట్లు యథాతథమే
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథంగానే కొనసాగాయి.
RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్
రిటైర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్యోగుల పెన్షన్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు
వాణిజ్య లోటుతో పాటు బలమైన సేవల ఎగుమతుల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) 1.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఆర్ బి ఐ నివేదిక వెల్లడించింది.
ఆర్థిక వ్యవస్థపై రూ.2,000నోట్ల ఉపసంహరణ ప్రభావం ఉండదు: ఆర్‌బీఐ గవర్నర్
రూ.2000 నోటును ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన
రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లు మాయమైపోయినట్లు వచ్చిన ఆరోపణలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఖండించింది.
లండన్ లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ఈ మేరకు 2023 ఏడాదికి గానూ లండన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ బిరుదును స్వీకరించారు.
ఫలిస్తున్న ఆర్‌బీఐ ఫ్యూహం.. 50 శాతం రూ.2000 నోట్లు వాపస్
2023 మే 19న పెద్ద నోట్ల ఉపసంహరణపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దేశంలోని ఈ అత్యున్నత బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలనిస్తున్నాయి.
రెపో రేటు యథాతథం; 6.5 శాతమే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయం
రెపో రేటును యథాతథంగా 6.5 శాతం కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. ఈ మేరకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయం తీసుకున్నారు.
వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా?
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ద్వైమాసిక చర్చలను మంగళవారం ప్రారంభించింది.
నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్
రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున్న వినియోగదారులు తొందరపడొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.
రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్ బి ఐ) శుక్రవారం రూ.2,000 కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్యను మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ సమర్ధించారు.
రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన
రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) నిర్ణయించింది.
చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్
రిజర్వ్ బ్యాంక్ నుంచి చెన్నైలోని విల్లుపురానికి రూ. 1,070కోట్ల నగదుతో వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కుల్లో ఒకటి సాంకేతిక లోపంతో రోడ్డుపైనే ఆగిపోయింది.
ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం
భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.7 శాతానికి పడిపోయింది. మార్చిలో 5.66 శాతం నమోదు కావడం గమనార్హం.
భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు
అంతర్జాతీయ ద్రవ్యనిధి విభాగం(ఐఎంఎఫ్) చీఫ్ డేనియల్ లీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనదిగా అభివర్ణించారు.
ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచడానికి రేట్ల పెంపుని నిలిపివేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనమవుతుండడానికి కారణం
గత వారాల్లో బిఎస్‌ఇ సెన్సెక్స్ తీవ్రంగా దెబ్బతింది, గత నెలలోనే 4% పడిపోయింది. సూచీలు కూడా పతనమయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3% పైగా పతనం కాగా, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 5% పడిపోయింది.
HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు
యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఎస్‌బిఐతో సహా వివిధ బ్యాంక్‌లు ఈమధ్య డిపాజిట్లు, రుణాలపై తమ వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్ బి ఐ గత నెలలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీనితో, మే 2022 నుండి రెపో రేటును ఆరుసార్లు మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో సమావేశమై విస్తృత విషయాలపై చర్చలు జరిపారు.
సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI
ఇకపైన భారతదేశం, సింగపూర్ మధ్య చెల్లింపులు సులభతరం కానున్నాయి. భారతదేశంకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సింగపూర్ కు చెందిన PayNow భాగస్వామ్యంతో వేగంగా సరిహద్దు చెల్లింపులు చెయ్యచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ ఈ రోజు వర్చువల్ గా క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి?
రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం
కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచే సుంకాల గురించి తాను భయపడుతున్నానని, భారతదేశాన్ని ఇటువంటి చర్యలు అధిక ఖర్చుతో కూడిన దేశంగా మారుస్తుందని. చైనాకు ప్రత్యామ్నాయంగా మారడం మరింత సవాలుగా మారనుందని, టారిఫ్‌లను పెంచడం వలన భారతదేశంలోకి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.