NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు 
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు 
    భారతదేశం

    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 12, 2023 | 10:50 am 1 నిమి చదవండి
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు 
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు

    అంతర్జాతీయ ద్రవ్యనిధి విభాగం(ఐఎంఎఫ్) చీఫ్ డేనియల్ లీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనదిగా అభివర్ణించారు. అధిక వృద్ధి రేటులో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. 2022లో భారతదేశం వృద్ధి రేటు 6.8గా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆకర్షణీయమైన స్థానంలో ఉన్నవాటిలో భారత్ ఒకటని చెప్పారు. అలాగే 2023-24 వృద్ధి అంచనాను తగ్గించినట్లు వెల్లడించారు. 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందు 6.1 శాతం నుంచి 5.9 శాతానికి కుదించినట్లు పేర్కొన్నారు. అయితే గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ గణాంకాలు వెల్లడించాయి.

    ద్రవ్యోల్బణం 4.9 శాతానికి తగ్గుదుల: ఐఎంఎఫ్ 

    2020-2021లో వాస్తవానికి అనుకున్నదానికంటే చాలా మెరుగ్గా ఉందని తాము గ్రహించినట్లు డేనియల్ లీ చెప్పారు. వచ్చే ఏడాది 6.3వృద్ధి రేటుకు చేరుకొవచ్చని లీ అంచనా వేశారు. ఉన్నత జీవన ప్రమాణాలను కొనసాగించడానికి, ఆ ఉద్యోగాలను సృష్టించడానికి అవసరమైన భారతదేశానికి లాంటి చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ అవసరమని అని లీ అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో భారత ద్రవ్యోల్బణం 4.9 శాతానికి తగ్గుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.4 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఐఎంఎఫ్ వృద్ధి అంచనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆర్ బి ఐ
    ఐఎంఎఫ్
    వృద్ధి రేటు
    భారతదేశం
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఆర్ బి ఐ

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ధిక వ్యవస్థ
    స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనమవుతుండడానికి కారణం ఆర్ధిక వ్యవస్థ
    HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు బ్యాంక్
    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ మైక్రోసాఫ్ట్

    ఐఎంఎఫ్

    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు
    పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్ పాకిస్థాన్
    పాకిస్థాన్‌కు భారీ ఊరట.. 3 బిలియన్‌ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్‌ గ్రీన్ సిగ్నల్ పాకిస్థాన్
    దినదిన గండంగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి.. మరో ప్యాకేజీ అవసరమన్న ఐఎంఎఫ్‌ నివేదిక పాకిస్థాన్

    వృద్ధి రేటు

    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు  రైల్వే శాఖ మంత్రి
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ భారతదేశం
    మాంద్యంలోకి జర్మన్ ఆర్థిక వ్యవస్థ; వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గిన జీడీపీ జర్మనీ

    భారతదేశం

    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా ఐఎండీ
    మేఘాలయలోని సిజు గుహలో కొత్తజాతి కప్పలను కనుగొన్న శాస్త్రవేత్తలు ప్రపంచం
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్

    తాజా వార్తలు

    పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి మయన్మార్
    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం సుప్రీంకోర్టు
    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ
    అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!  పంజాబ్
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు  విమానం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023