వృద్ధి రేటు: వార్తలు

25 May 2023

జర్మనీ

మాంద్యంలోకి జర్మన్ ఆర్థిక వ్యవస్థ; వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గిన జీడీపీ

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాంద్యంలోకి ప్రవేశించింది. గత మూడు నెలలతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో జర్మనీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 0.3శాతం పడిపోయింది.

ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్

అమెరికా ఆధారిత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ భారత వృద్ధి రేటుపై కీలక ప్రకటన విడుదల చేసింది.

భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు 

2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

12 Apr 2023

ఆర్ బి ఐ

భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు 

అంతర్జాతీయ ద్రవ్యనిధి విభాగం(ఐఎంఎఫ్) చీఫ్ డేనియల్ లీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనదిగా అభివర్ణించారు.

ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.