NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీ‌ఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా? 
    తదుపరి వార్తా కథనం
    వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీ‌ఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా? 
    వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీ‌ఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా?

    వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీ‌ఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా? 

    వ్రాసిన వారు Stalin
    Jun 06, 2023
    03:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ద్వైమాసిక చర్చలను మంగళవారం ప్రారంభించింది.

    జూన్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే సమీక్ష చివరి రోజున ఆర్‌ బి ఐ గవర్నర్ ప్రకటించే తుది నిర్ణయాలు ఏమై ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

    ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి అంచనాల నేపథ్యంలో ఈ సమీక్ష జరగడం గమనార్హం.

    మార్చి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 6.1 శాతం విస్తరించిందని అధికారిక గణాంకాలు వెల్లడించిన కొద్ది రోజుల తర్వాత ఆర్‌బీఐ విధాన సమీక్ష నిర్వహిస్తోంది.

    ఆర్ బీఐ

    రెపో రేటుపై నిపుణులు ఏం అంటున్నారంటే?

    రిటైల్ ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిని తగ్గించడం ద్వారా జూన్ 8న ఆర్ బీఐ రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

    ఆర్థిక వృద్ధిని దెబ్బతీయకుండా స్టికీ, రెడ్-హాట్ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కష్టపడుతున్న సమయంలో ఆర్ బీఐ ఈ ద్రవ్య విధాన సమీక్షను నిర్వహిస్తోంది.

    మే నెలలో జరిగిన ఎంపీసీ సమీక్షలో 250 బేసిస్ పాయింట్ల పెంపుదల తర్వాత, రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    గవర్నర్
    తాజా వార్తలు
    వృద్ధి రేటు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం నరేంద్ర మోదీ
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఫైనాన్స్
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ఫైనాన్స్
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం

    గవర్నర్

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! తమిళనాడు
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి తమిళనాడు
    అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తాజా వార్తలు

    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దిల్లీ
    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    వృద్ధి రేటు

    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు  ఆర్ బి ఐ
    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు  రైల్వే శాఖ మంత్రి
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025