NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి  7 శాతం.. ఆర్‌బీఐ అంచనా
    తదుపరి వార్తా కథనం
    RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి  7 శాతం.. ఆర్‌బీఐ అంచనా
    RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 7 శాతం.. ఆర్‌బీఐ అంచనా

    RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి  7 శాతం.. ఆర్‌బీఐ అంచనా

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2024
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'స్టేట్ ఆఫ్ ద ఎకానమీ' పేరుతో ఆర్ బి ఐ ఫిబ్రవరి బులిటెన్ ను ప్రచురించింది.

    కొర్పోరేట్ రంగం పెట్టుబడులతో దేశ వృద్ధికి ఊతం లభిస్తుందని ఇందులో తెలిపింది.

    ద్రవ్యోల్భణం స్థిరంగా 4 శాతం వద్దే కొనసాగితే జీడీపీ వృద్ధికి గట్టి పునాదిలా దోహదపడుతుందని ఆర్బీఐ బులిటెన్ లో పేర్కొంది.

    వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి అంచనా 7 శాతం ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది.

    2024 లో ఇప్పటివరకు ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్ పెట్టుబడులపై సానుకూలంగా ఉన్నట్లు ఆర్బీఐ బులిటెన్ లో తెలిపింది.

    ఆర్‌బీఐ

    ఆర్బీఐ బులిటెన్ హైలైట్స్

    2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో సాధించిన వృద్ధి అలాగే కొనసాగుతుందని ఆర్బీఐ భావిస్తోంది.

    తాజా మూలధన వ్యయాలు వృద్ధికి ఊతమిస్తాయని అభిప్రాయపడింది.

    2023 ఏప్రిల్ డిసెంబర్ త్రైమాసికంలో దేశంలోని ప్రధాన బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు కలిసి వివిధ ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలు రూ. 2.4 లక్షల కోట్లుగా ఉన్నట్ల ఆర్బీఐ తెలిపింది.

    2022‌లో ఇదే కాలంతో పోల్చితే ఇది 23శాతం అధికమని పేర్కొంది.

    2024-25ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5శాతంగా నమోదు కావచ్చని చెప్పింది.

    ద్రవ్యోల్బణం తక్కువ గా ఉండటంతో వృద్ధి స్థిరంగా ఉంటుందని పేర్కొంది.

    ప్రభుత్వ రుణాలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి చేసిన వాదనను ఆర్బీఐ తోసిపుచ్చింది.

    దేశ రుణం, జీడీపీ నిష్పత్తి అంచనాల కంటే తక్కువగా నమోదు కావచ్చని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    తాజా వార్తలు
    వృద్ధి రేటు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆర్ బి ఐ

    రెపో రేటు యథాతథం; 6.5 శాతమే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయం  బిజినెస్
    ఫలిస్తున్న ఆర్‌బీఐ ఫ్యూహం.. 50 శాతం రూ.2000 నోట్లు వాపస్  భారతదేశం
    లండన్ లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బిజినెస్
    రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన తాజా వార్తలు

    తాజా వార్తలు

    JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు  జేపీ నడ్డా
    Chiranjeevi: భార్య సురేఖపై కవిత రాసిన చిరంజీవి... సోషల్ మీడియా పోస్టు వైరల్  చిరంజీవి
    IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం  టీమిండియా
    Weight loss tips: ఈ కూరగాయలు తింటే ఈజీగా బరువురు తగ్గుతారు  బరువు తగ్గడం

    వృద్ధి రేటు

    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు  ఆర్ బి ఐ
    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు  రైల్వే శాఖ మంత్రి
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025