ఆర్ బి ఐ: వార్తలు
RBI: ఆదాయపు పన్ను చెల్లింపుల కోసం ఆర్ బి ఐ యుపిఐ లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఆదాయపు పన్ను చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది.
Repo Rate: రెపోరేటు యథాతథం.. 6.5%గానే కొనసాగిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ వృద్ధికి బదులుగా ద్రవ్యోల్బణానికి మరోసారి ప్రాముఖ్యతనిచ్చింది. రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు.
Repo Rate: రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి? ఇది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
రెపో రేటు కాకుండా, మీరు RBI క్రెడిట్ పాలసీ సమయంలో CRR,రిజర్వ్ రెపో వంటి నిబంధనలను చాలాసార్లు విని ఉండాలి.
RBI: వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా పెరుగుతాయా.. రేపటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 2023 నుండి దేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఆర్ బి ఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఆగస్టు 6 నుంచి 8 మధ్య జరగనుంది.
LCR: బ్యాంకుల కోసం RBI కొత్త LCR నియమాన్ని ఎందుకు అమలు చేసింది.. అది బ్యాంకులపై ఎంత ప్రభావం చూపుతుంది?
లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR)పై బ్యాంకులకు ఆర్ బి ఐ గత వారం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
Accounts in GIFT City: భారతీయ నివాసితులు ఇప్పుడు GIFT సిటీలో విదేశీ కరెన్సీ ఖాతాలను తెరవవచ్చు
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు GIFT సిటీలో విదేశీ కరెన్సీ ఖాతాలను తెరవవచ్చు.
RBI: 4 సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. రూ.7.50 లక్షల జరిమానా
నిబంధనలను పాటించని నాలుగు సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) జరిమానా విధించింది.
Drop in RBI Gold Reserve: 6సంవత్సరాల కనిష్టానికి స్థాయికి పడిపోయిన విదేశీ బంగారం నిల్వలు..అత్యవసరంగా భరత్ కి ఎందుకు తీసుకువస్తున్నారంటే?
విదేశాల్లో ఉన్న బంగారాన్ని ఆర్ బి ఐ ఎప్పటికప్పుడు భారత్‌కు తీసుకువస్తోంది.
SEBI: బర్మన్ కుటుంబం ఆఫర్‌కు ఆమోదం పొందాలని రెలిగేర్‌ని ఆదేశించిన సెబీ
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (REL), దాని ఛైర్‌పర్సన్ రష్మీ సలూజాకు సూచనలు ఇచ్చింది.
Inflation: మే నెలలో వరుసగా మూడో నెల టోకు ద్రవ్యోల్బణం 2.61 శాతానికి పెరిగింది
ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయలు, తయారీ వస్తువుల ధరలు పెరగడం వల్ల మే నెలలో టోకు ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలో 2.61 శాతానికి పెరిగింది.
RBI Interest Rates: ఎనిమిదోసారి ఆర్‌బిఐ రెపో రేటును 6.5% వద్ద ఫిక్స్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును 6.5% వద్ద కొనసాగించింది.
RBI: నేడు రూ.75,000 కోట్ల 4రోజుల వేరియబుల్ రేటు రెపో వేలాన్ని నిర్వహించనున్న ఆర్ బి ఐ
75,000 కోట్ల నోటిఫైడ్ మొత్తానికి నాలుగు రోజుల వేరియబుల్ రేటు రెపో వేలాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 27న తెలిపింది.
Loksabha Elections- RBI: లోక్ సభ ఎన్నికలకు ముందు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
లోక్ సభ (Loksabha) ఎన్నికలకు ముందు భారత రిజర్వు బ్యాంకు (RBI) (ఆర్బీఐ)కీలక ఆదేశాలు జారీ చేసింది.
Raghuram Rajan: భారతీయ యువత మనస్తత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారతీయ యువత మనస్తత్వంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (RBI) మాజీ గవర్నర్
UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు!
యూపీఐ వినియోగదారులకు భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.
RBI Monetary Policy: భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఉపశమనం.. ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశానంతరం సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు.
RBI MPC Meeting : మీ లోన్ EMI తగ్గుతుందా, పెరుగుతుందా? కాసేపట్లో తేలిపోతుంది
సామాన్యుడి ఇంటి బడ్జెట్‌పై భారం పడుతుందా, ఉపశమనం లభిస్తుందా, జనం కట్టాల్సిన లోన్ EMI మొత్తం పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది కాసేపట్లో తేలిపోతుంది.
RBI turns 90: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 90 ఏళ్లు..ఆర్‌బిఐ విశ్వసనీయతను కాపాడుకుంది,ప్రపంచ విజయాలను సాధించింది: మోదీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 90 ఏళ్లు నిండాయి.ఈసందర్భంగా సోమవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
RBI: రూ.2 వేల నోటు ఎక్స్ఛేంజ్,డిపాజిట్ పై ఆర్‌బీఐ కీలక ప్రకటన
రూ. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారాన్ని తెలియజేసింది.
RBI: ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి.. మార్చి 31పై ఆర్ బిఐ కీలక ఆదేశాలు
ఈ ఏడాది మార్చి 31 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బి ఐ)ప్రకటన విడుదల చేసింది.
Payments Bank : పేమెంట్స్ బ్యాంకులతో కస్టమర్లకు ఇబ్బంది.. ఆర్బీఐకి భారీగా ఫిర్యాదులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పేటియం పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధించింది.
RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 7 శాతం.. ఆర్‌బీఐ అంచనా
'స్టేట్ ఆఫ్ ద ఎకానమీ' పేరుతో ఆర్ బి ఐ ఫిబ్రవరి బులిటెన్ ను ప్రచురించింది.
Paytm: భారీగా పేటీఎం షేర్ల పతనం.. రూ.26,000 కోట్ల ఆవిరి
పేటియం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్టోక్ మార్కెట్‌లో షేరు విలువ దారుణంగా పడిపోతోంది.
RBI: ఆర్‌బీఐ కొత్త ప్లాన్.. ఆన్‌లైన్ లావాదేవీలకు ఇకపై OTP అవసరం లేదు..
ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా మోసాల కేసులు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్ బి ఐ ఎప్పటికప్పుడు పని చేస్తూనే ఉంది.
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా
ఆర్‌బీఐ ఆంక్షల వేళ.. పేటియంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) స్వతంత్ర డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా చేశారు.
RBI: ఆర్ బి ఐ కీలక నిర్ణయం.. యథాతథంగా RBI రెపో రేటు .
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం మాట్లాడుతూ,కీలకమైన రెపో రేటును 6.5శాతం వద్ద స్థిరంగా ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయించింది.
Paytm: ఆర్బీఐ ఆంక్షలపై జోక్యం చేసుకోలేం: పేటీఎంకు కేంద్రం సూచన
ఆర్‌బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(PPBL) తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది.
Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై(PPBL) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Zomato: ఆన్‌లైన్ చెల్లింపు అగ్రిగేటర్‌గా జొమాటోకి ఆర్‌బీఐ అనుమతి
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 'ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్'గా అధికారాన్ని పొందినట్లు ప్రకటించింది.
money market: 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుక నేపథ్యంలో మనీ మార్కెట్ సమయాల సవరణ
ఆర్ బి ఐ జనవరి 22న అయోధ్యలో మెగా రామమందిర శంకుస్థాపన వేడుకను పురస్కరించుకుని ద్రవ్య మార్కెట్ల కోసం సవరించిన సమయాన్ని ప్రకటించింది.
Threats to RBI : ఆర్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపులు
RBI receives email threatening bomb attack: దేశంలోని ప్రధాన బ్యాంకులపై బాంబుదాడి చేస్తామని మంగళవారం ఆర్‌బీఐకి బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది.
Bank Holidays: 2024 జనవరిలో బ్యాంకుల సెలవులు ఇవే
2024లో జనవరికి సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది.
RBI: 2022-23లో బ్యాంకులకు రూ.40.4కోట్ల పెనాల్టీ విధించిన ఆర్‌బీఐ
2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 40.39కోట్ల పెనాల్టీని విధించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.
Telangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో వీరి భేటీ జరిగింది.
RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలకమైన రుణ రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం తెలిపారు.
RBI : 6 నెలలు దాటింది.. అయినా రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్బీఐ
భారతదేశంలో కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రూ.2 వేల నోట్లను ఉపసంహరించి ఆరు నెలలు దాటిందని గుర్తు చేసింది.
Personal Loan నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసినా.. ఇలా చేస్తే పొందడం చాలా సులభం
రుణాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో Personal Loans పొందడం కష్టంగా మారింది.
Venkitaramanan: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ శనివారం కన్నుమూశారు. ఆయనకు ఇప్పుడు 92ఏళ్లు. ఆర్‌బీఐకి 18వ గవర్నర్‌గా ఎస్.వెంకటరమణన్ పనిచేశారు.