భగవత్ కరాద్: వార్తలు
18 Dec 2023
ఆర్ బి ఐRBI: 2022-23లో బ్యాంకులకు రూ.40.4కోట్ల పెనాల్టీ విధించిన ఆర్‌బీఐ
2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 40.39కోట్ల పెనాల్టీని విధించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.