RBI : 7.69 నుంచి 7.72 శాతంగా ఆర్బీఐ కటాఫ్ రాబడి.. 10 ఏళ్ల బాండ్లపై కటాఫ్ రాబడి అంచనా
ఆర్ బి ఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దాదాపుగా రూ.12, 500 కోట్లను ఆర్జించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే నిధులను సమకూర్చుకునేందుకు రాష్ట్రాలు బాండ్లను విక్రయించనున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 10 నుంచి 30 ఏళ్ల మధ్య మెచురిటీ కాల వ్యవధిని నిర్ణయించింది. ఇదే సమయంలో వడ్డీ రేట్లు 7.69 శాతం-7.72 శాతం రేంజ్ లో భాగంగా రాష్ట్ర బాండ్లపై కటాఫ్ రాబడిని 10ఏళ్లుగా నిర్ణయించనుంది. కటాఫ్ రాబడులు 10-11 ఏళ్ల బాండ్స్ : రూ. 66 బిలియన్లు, 7.69 శాతం నుంచి 7.72గా ఉంది. 12-19ఏళ్లు : రూ. 48 బిలియన్లు, 7.70% నుంచి 7.74%. 30 ఏళ్లు: రూ. 11 బిలియన్లు, 7.61 శాతంగా ఉండనుంది.