LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

15 Feb 2026
జియో

jio: క్లౌడ్ నుంచి ఏఐ వరకు.. జియో సహా 15 సంస్థల సంయుక్త కూటమి

జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్‌సన్‌తో పాటు సెమీ కండక్టర్లు, క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, అనుసంధానత సేవలు అందించే రంగాలకు చెందిన పలు అంతర్జాతీయ సంస్థలు కలిసి విశ్వసనీయ సాంకేతిక కూటమి ట్రస్టెడ్ టెక్ అలయన్స్ (టీటీఏ)ను ఏర్పాటు చేశాయి.

AP Budget 2026: ప్రపంచ స్థాయి లక్ష్యంతో ముందుకు ఏపీ.. 26 కొత్త విధానాలకు శ్రీకారం

ఈ రోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

AP Budget 2026-27: రూ.3,32,205 కోట్ల ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Stock market: మార్కెట్ పతనం.. రూ.7 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరి

అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు ఉధృతమవడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, లోహ రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

Investment Plans: బ్యాంక్ ఎఫ్‌డీలకు మించిన రాబడులు! 4 స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఇవే!

చాలామంది సేవింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు.. 25,500 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఐటీ,మెటల్‌ షేర్లలో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది.

13 Feb 2026
బంగారం

Gold trades : ప్రీమియం నుంచి డిస్కౌంట్‌కు బంగారం మార్కెట్

దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారి దేశంలో బంగారం డిస్కౌంట్‌ ధరలకు లావాదేవీలు జరుగుతున్నాయి.

13 Feb 2026
ఆర్ బి ఐ

RBI: సాయంత్రం 7 తర్వాత నో కాల్స్.. రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆర్‌బీఐ చెక్

రుణాల వసూలు ప్రక్రియలో రుణగ్రహీతలకు న్యాయమైన వ్యవహారం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌ బి ఐ కీలక మార్పులు ప్రతిపాదించింది.

Stock market crash: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. ఒక్కరోజులో ₹5 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది.

Stock Market: నేటి ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు భారీగా పతనం.. భారీ నష్టాల్లో సూచీలు

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి (Stock Market Today).

Indian Passport: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 75వ స్థానానికి చేరిన భారత పాస్‌పోర్ట్..  

ప్రపంచంలో అత్యంత బలమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ఈసారి గణనీయమైన పురోగతి సాధించింది.

13 Feb 2026
బంగారం

Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు.. నేటి తాజా రేట్లు ఇవే..

ఇటీవల వరకు భారీ ఊగిసలాటలను ఎదుర్కొన్న బంగారం,వెండి ధరలు ప్రస్తుతం కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.

Rolls-Royce: భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ భారీ ప్రణాళికలు.. వెల్లడించిన సీఈఓ తూఫాన్‌ ఎర్గిన్‌బిల్గిచ్

మనదేశంలో రక్షణ, ఇంధన, పౌర విమానయాన రంగాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తామని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సంస్థ రోల్స్‌ రాయిస్‌ ప్రకటించింది.

12 Feb 2026
మలేషియా

UPI: మలేసియాలో త్వరలో యూపీఐ చెల్లింపులు

భారత్‌-మలేషియా మధ్య డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక ముందడుగు పడనుంది.

stock market: ఐటీ షేర్ల పతనంతో స్టాక్‌ మార్కెట్‌కు భారీ దెబ్బ.. రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.

12 Feb 2026
డీజీసీఏ

DGCA : కొత్త అలసట నియమాలు అమలైతే విమాన షెడ్యూళ్లు దెబ్బతింటాయి.. ప్రభుత్వానికి ఇండిగో-ఎయిర్ ఇండియా లేఖ

భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలలు ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ తాజాగా డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ప్రతిపాదించిన క్యాబిన్ క్రూ అలసట నియంత్రణ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

12 Feb 2026
స్విగ్గీ

Flipkart: ఫుడ్‌ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్‌ ఎంట్రీ? స్విగ్గీ-జొమాటో షేర్లపై ప్రభావం

వాల్‌మార్ట్‌ ఆధీనంలోని ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో కొత్త రంగంలోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది.

Infosys,TCS to Tech Mahindra: ఐటీ షేర్లకు భారీ షాక్‌.. ఒక్కరోజులో రూ.1.3 లక్షల కోట్లు నష్టం

ఇన్ఫోసిస్, టీసీఎస్ నుంచి టెక్ మహీంద్రా వరకు ఐటీ రంగానికి చెందిన షేర్లు గురువారం(ఫిబ్రవరి 12)భారీగా పడిపోయాయి.

12 Feb 2026
జొమాటో

Deepinder Goyal: దీపిందర్‌ గోయల్ పిలుపుకు ఊహించని స్పందన: ఎటర్నల్‌కు 8 వేల మెయిల్స్

జొమాటో మాతృ సంస్థ Eternal Ltd (ఎటర్నల్‌ లిమిటెడ్‌)కు చెందిన మాజీ ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన తనను భావోద్వేగానికి గురి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు Deepinder Goyal వెల్లడించారు.

12 Feb 2026
బంగారం

Gold and Silver Rates: స్థిరంగా పసిడి,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవలి రోజుల్లో బంగారం,వెండి ధరలు వరుసగా రికార్డు స్థాయిలను తాకి ఆపై తగ్గిన విషయం తెలిసిందే.

Direct tax collections: ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఫిబ్రవరి 10 వరకు నికరంగా రూ.19.44 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Nachos to massagers and international flights: నాచోస్‌ నుంచి ఫిట్‌నెస్‌ బ్యాండ్ల వరకూ.. కొత్త సీపీఐలో మారిన ఖర్చుల రూపం

ఫిబ్రవరి 12న విడుదల కానున్న భారత్‌ సవరించిన వినియోగదార ధరల సూచీ (సీపీఐ) సిరీస్‌ ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విధానంలో స్పష్టమైన మార్పును చూపించనుంది.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేటి సెషన్‌లో దాదాపు స్థిరంగా ముగిశాయి.

Pan card: పాన్ వినియోగంలో భారీ మార్పులు.. డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను రూల్స్ విడుదల

రోజువారీ లావాదేవీలపై ప్రభావం చూపేలా పాన్ కార్డు వినియోగంపై కేంద్రం కీలక మార్పులు చేయాలని ప్రతిపాదిస్తోంది.

11 Feb 2026
బ్యాంక్

Bank: రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌! కారణం ఏంటంటే..?

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 12 (గురువారం)నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

11 Feb 2026
వాణిజ్యం

India-US deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక మార్పులు.. ట్రేడ్ డీల్ ఫ్యాక్ట్‌షీట్‌ను సైలెంట్'గా సవరించిన వైట్ హౌస్

అమెరికా వైట్ హౌస్ విడుదల చేసిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఫ్యాక్ట్‌షీట్‌లో కీలక పదజాలాన్ని అమెరికా సైలెంట్'గా సవరించింది.

11 Feb 2026
బంగారం

Gold & Silver Rates: పెరిగిన పసిడి.. తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు, రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారంపై డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతోంది.

10 Feb 2026
అమెరికా

Donald Trump-Narendra Modi: అమెరికా ఎగుమతుల్లో భారత వ్యవసాయ ఉత్పత్తులకు 18% తగ్గిన రుసుం!

భారత వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో జీరో డ్యూటీ ప్రావిధానంతో ప్రవేశిస్తాయి.

30 under 30: కేవలం డబ్బులకు మాత్రమే '30 అండర్ 30'.. వైరల్ అవుతున్న అవార్డుల వివాదం!

ఇంటర్నెట్‌లో ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు పోస్టు చేసిన రేటు కార్డ్ కొత్త వాదవివాదాలకు దారి తీస్తోంది.

Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో వరుసగా మూడో రోజూ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది.

Draft income tax rules: డ్రాఫ్ట్ ఐటీ రూల్స్ విడుదల.. పాన్ పరిమితులు భారీగా పెంపు

ఫిబ్రవరి 7న కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను విడుదల చేసింది.

10 Feb 2026
వాణిజ్యం

India-US Trade Deal: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌లో కొత్త మలుపు.. పప్పులపై సుంకాల తగ్గింపు

భారత్-అమెరికా మధ్య పరస్పర వాణిజ్యంపై తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే, వైట్ హౌస్ సోమవారం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి.

10 Feb 2026
బంగారం

Gold,Silver ETF: జనవరిలో ఈక్విటీలను మించిన బంగారం,వెండి ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు

జనవరి నెలలో తొలిసారిగా బంగారం,వెండి ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు ఈక్విటీ ఫండ్ల ఇన్‌ఫ్లోలను మించాయి.

10 Feb 2026
ఇండిగో

IndiGo: FDTL గడువుకు ముందే ఇండిగో సన్నద్ధం.. విమానాల రద్దులు తక్కువే: కేంద్రం

ఫిబ్రవరి 10న ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను పూర్తిగా అమలు చేయాల్సిన గడువు దగ్గరపడడంతో ఇండిగో తన పైలట్ల సంఖ్యను పెంచి, ఆపరేషనల్ బఫర్లను బలోపేతం చేసిందని ఓ మీడియా రిపోర్ట్ తెలిపింది.

10 Feb 2026
ఉద్యోగులు

8th Pay Commission : 8వ వేతన సంఘం వెబ్‌సైట్ ప్రారంభం.. జీతాలు, పెన్షన్లపై ఉద్యోగుల సూచనలు

లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Central Pay Commission) ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది.

10 Feb 2026
యూపీఐ

EPF: యూపీఐ ద్వారా పీఎఫ్‌ ఉపసంహరణకు మార్గం.. కొత్త ఈపీఎఫ్‌ఓ యాప్‌ సిద్ధం

ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌)చందాదారులకు త్వరలోనే కీలక సౌకర్యం అందుబాటులోకి రానుంది.

10 Feb 2026
వ్యాపారం

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా!

ఈపీఎఫ్‌(ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌)ఖాతా ఉన్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రయోజనాలను అందిస్తోంది.

10 Feb 2026
బిజినెస్

Silver rate : 2% క్షీణించిన వెండి.. గరిష్టం నుంచి రూ.1.68 లక్షల పతనం

అమెరికా డాలర్ బలపడటంతో వెండి ధరలు మంగళవారం భారీగా పడిపోయాయి.

09 Feb 2026
జీఎస్టీ

India GDP: 2026-27లో భారత్ జీడీపీ 6.4 శాతం వృద్ధి: మూడీస్ అంచనా

వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత్ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉండనుందని.. జీ-20 దేశాల్లోనే అత్యంత వేగంగా ఎదిగే ఆర్థిక వ్యవస్థగా కూడా నిలవనుందని సోమవారం మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది.

Stock market: ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌.. లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌కు సంబంధించి శుక్రవారం ఫ్రేమ్‌వర్క్‌ ఖరారవడంతో ఇన్వెస్టర్లలో ఆశావహ వాతావరణం కొనసాగింది.