బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Indian Rupee: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. భారీగా పెరిగిన రూపాయి విలువ
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, డాలర్ బలం వంటి కారణాలతో కొంతకాలంగా ఒత్తిడిలో ఉన్న రూపాయి ఈ రోజు భారీగా పెరిగింది.
Gold and silver rates : మరోసారి తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఒక్కసారిగా ఎంత తగ్గాయంటే..?
గత నాలుగు-ఐదు రోజులుగా బంగారం,వెండి ధరలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
Stock Market: అమెరికా-భారత్ ట్రేడ్ ఒప్పందం: ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు
భారత్,అమెరికా మధ్య ట్రేడ్ డీల్ సాధించడంవల్ల దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలను అందిస్తోంది
India US Trade Deal: ట్రంప్ సుంకాలను తగ్గించడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.
Silver ETFs: వెండి ధరల షాక్.. మళ్లీ కుప్పకూలిన సిల్వర్ ఈటీఎఫ్‌లు
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా క్షీణించడంతో సిల్వర్ ఈటీఎఫ్‌ల పతనం కొనసాగుతోంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది.
Oracle Layoffs: ఏఐ డేటా ఎఫెక్ట్.. టెక్ రంగంలో 30 వేల ఉద్యోగాలకు ముప్పు
కారణాలు ఏవైనా కావొచ్చు.. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెట్టాయి.
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గింపు
నిన్నమొన్నటి వరకు బంగారం, వెండి ధరలపై ప్రతిరోజూ షాకింగ్ న్యూస్‌లు వినాల్సి వచ్చేది. బులియన్ మార్కెట్‌లో ధరల ఊహించని మార్పులు వాస్తవానికి ఆభరణాల మార్కెట్‌లో ఉత్కంఠ సృష్టించాయి.
TCS: విదేశీ ప్రయాణాలు, చదువులకు టీసీఎస్ రేటు తగ్గింపు
విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి, అలాగే ఇతర దేశాల్లో చదువుకునే పిల్లలకు నిధులు పంపే తల్లిదండ్రులకు కేంద్ర బడ్జెట్ కీలక ఊరటనిచ్చింది.
Defence Budget: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. రికార్డు స్థాయిలో పెరిగిన రక్షణ బడ్జెట్
భారత్ చుట్టూ భద్రతా సవాళ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచింది.
Budget 2026-2027: విభాగాల వారీ నిధుల కేటాయింపులు
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాల అభివృద్ధి కోసం కింది విధంగా నిధులు కేటాయించారు:
Budget 2026: జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండబోతోందని అంచనా వేసింది.
Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు.
Budget 2026: బడ్జెట్ 2026... ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు శుభవార్త.. ఆదాయం పెంపుపై ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటన
చిన్న, సన్నకారు రైతులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు పార్లమెంట్ వేదికగా ఆమె స్పష్టం చేశారు.
Farmers welfare: చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు.. నిర్మలమ్మ తీపి కబురు
కేంద్ర బడ్జెట్‌లో చిన్న,సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Stock Market: పన్ను నిర్ణయాల ప్రభావం.. కుదేలైన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 2000 పాయింట్లు పతనం
కేంద్ర బడ్జెట్‌లో చేసిన కీలక ప్రకటనలు దేశీయ స్టాక్ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
Budget 2026: ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం: నిర్మలా సీతారామన్
రానున్న ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.
LPG cylinder price : బడ్జెట్‌కు ముందే ధరల షాక్.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టడానికి ముందే సామాన్యులకు, వ్యాపార వర్గాలకు షాక్ తగిలింది.
Budget 2026: ఏపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ మిషన్.. రేర్ ఎర్త్ మినరల్స్‌పై కేంద్రం ఫోకస్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Union Budget 2026: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
EPF: ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు దిశగా అడుగులు?
కేంద్ర ప్రభుత్వం వేతన జీవుల ఈపీఎఫ్ (EPF) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది.
Union Budget 2026: హోం లోన్, ఆరోగ్య బీమా రాయితీలు.. బడ్జెట్ 2026లో మధ్యతరగతికి ఊరటా?
ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Stock Market: కేంద్ర బడ్జెట్ ముందు మార్కెట్లు ఫ్లాట్.. సెన్సెక్స్ 25 పాయింట్లు లాభం, నిఫ్టీ 15 పాయింట్లు నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ ఆదివారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. దేశం మొత్తం కేంద్ర బడ్జెట్‌ను ఎదురుచూస్తున్న సమయానికి మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Union Budget 2026: బడ్జెట్ ప్రసంగంలో మార్పు.. దశాబ్దాల సంప్రదాయానికి చెక్ పెట్టనున్న నిర్మలా సీతారామన్
తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.
Stock Market Today: బడ్జెట్ ప్రకటనలతో నేడు మార్కెట్‌లో హెచ్చుతగ్గులు తప్పవా?
బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ నేడు దేశీయ స్టాక్ మార్కెట్ పనిచేయనుంది.
February 1 Rule Changes: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు.. ఫాస్టాగ్ నుంచి ఎల్పీజీ ధరల్లో మార్పులు ఇవే!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.
Union Budget 2026: రేపే బడ్జెట్ ప్రకటన.. స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా?
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా ఆదివారం స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి.
Gold And Silver Rate: బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. ఒక్కరోజే రూ.19,750 తగ్గిన పసిడి
కొన్ని రోజులుగా సామాన్య ప్రజలకు దొరకక పెరుగుతున్న బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
Budget 2026: గ్లోబల్ అనిశ్చితుల నడుమ బడ్జెట్.. సంస్కరణలపై భారీ అంచనాలు!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత ఆర్థిక చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలవనుంది.
union budget 2026: తొమ్మిదోసారి బడ్జెట్ ప్రసంగం.. కొత్త రికార్డుల దిశగా నిర్మలా
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
Stock market: బడ్జెట్‌కు ముందు నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.
Stock Market: 600 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. 25,250 దిగువకు నిఫ్టీ.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
మూడు రోజుల వరుస లాభాల తర్వాత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.
Gold prices: నేడు సడెన్‌గా యూటర్న్ తీసుకున్న బంగారం,వెండి ధరలు
గత కొన్ని రోజులుగా అంచనాలకు మించిన బంగారం ధరలు నేడు (జనవరి 30) అనూహ్యంగా క్షీణించాయి.
Economic Survey: 2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తోంది.
Telecom industry: బడ్జెట్ 2026లో టెలికాం రంగానికి ఊరట కోరుతున్న కంపెనీలు
బడ్జెట్ 2026-27లో టెలికాం రంగానికి ఊరట ఇవ్వాలంటూ దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
Stock Market:బడ్జెట్ ముందు స్టాక్ మార్కెట్ కుదేలు.. సెన్సెక్స్ 498 పాయింట్లు డౌన్
కేంద్ర బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనై గణనీయంగా పడిపోయాయి.
Gold, Silver Rates: అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.4లక్షలు దాటి పరుగులు
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి.
Indian rupee: జీవనకాల కనిష్ఠానికి రూపాయి.. అమెరికా డాలర్‌తో రూ.91.99కు చేరిన విలువ
అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో భారత రూపాయి ఒత్తిడికి లోనవుతోంది.
Economic Survey: పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు.
Gold prices: ఒక్కరోజులో రూ.8వేలు పెరిగిన పుత్తడి.. వెండి ధర ఎంతుందంటే..?
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మరింత ఆసక్తి చూపుతున్నారు.