బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
India joins Pax Silica : అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా'లో భారత్ ఎంట్రీ.. సెమీకండక్టర్ రంగానికి బిగ్ బూస్ట్!
అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన 'పాక్స్ సిలికా' కూటమిలో భారత్ అధికారికంగా చేరింది.
Credit card settlement:క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్ అంటే ఏమిటి? స్కోరు ప్రభావం తెలుసుకోండి!
వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు అనుకోకుండా అప్పులు పేరుకుపోయి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి.
LIC Scheme: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త టెక్ స్కీమ్.. రూ.1000తోనే పెట్టుబడి అవకాశం, చివరి తేదీ ఇదే!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీర్ఘకాలంలో స్థిరమైన మెరుగైన రాబడులు అందే అవకాశముందని నిపుణులు చెబుతుంటారు.
Car: ఈఎంఐ భారం లేకుండా కారు కొనాలంటే ఈ పెట్టుబడి మార్గం ఉత్తమం
ఇప్పటి పరిస్థితుల్లో స్వంతంగా కారు ఉండటం విలాసం కాదు,అవసరంగా మారింది.
Anil Ambani: విదేశీ ప్రయాణానికి ముందస్తు అనుమతి తీసుకుంటా: సుప్రీంకోర్టుకు అనిల్ అంబానీ హామీ
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani) దేశం విడిచి వెళ్లే ముందు కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకుంటానని గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు
వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ సూచీలు గురువారం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Post Office: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ.. ప్రభుత్వ గ్యారంటీతో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్!
ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత అవసరమో,సంపాదించిన డబ్బును భద్రంగా పెట్టుబడి పెట్టడం కూడా అంతే కీలకం.
Gold Prices: బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు
బంగారం కొనాలని భావిస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురైంది.
Indian Overseas Bank:15 రోజుల్లో డెత్‌క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభం చేసిన ఐఓబీ
కుటుంబంలో ఎవరు అయినా మృతి చెందితే, వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును పొందడం చాలా మందికి తలనొప్పిగా మారుతోంది.
Gold-silver imports: అంతర్జాతీయ ధరల ప్రభావం: తగ్గిన బంగారం దిగుమతులు, తగ్గేదేలే అంటున్న వెండి..!
అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఎగసిపోతున్నప్పటికీ, భారత్‌లోకి బంగారం-వెండి దిగుమతులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
Stock Market: మూడో రోజు కూడా లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల బాట పట్టాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లోకి మళ్లాయి.
BlinkIt: ఆన్‌లైన్‌లో నిషేధిత చాకుల విక్రయం: బ్లింకిట్‌పై దిల్లీ పోలీసుల కేసు
క్విక్ కామర్స్ రంగంలో పనిచేస్తున్న బ్లింకిట్ సంస్థపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Navi Mumbai :నవి ముంబై విమానాశ్రయంలో నెట్‌వర్క్ సమస్య: అదానీ గ్రూప్‌కు డీఓటీ ఆదేశాలు
నవి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఎంఐఏ)లో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ) రంగంలోకి దిగింది.
Robert Kiyosaki Warns: స్టాక్ మార్కెట్ పతనం తప్పదా? రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కీలక వ్యాఖ్యలు
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి స్టాక్ మార్కెట్‌పై ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు.
Gold And Silver Price: పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న వేళ, మూఢం కూడా ముగియడంతో ఇప్పుడు అన్ని రోజులు శుభకరంగానే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు.
Rental Agreement: రెంటల్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? అది ఎందుకు అంత ముఖ్యం?
చిన్న పట్టణాలైనా, పెద్ద నగరాలైనా అద్దెకు నివసించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
Adani Group: పునరుత్పాదక ఇంధనంతో ఏఐ డేటా సెంటర్లు: అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి
పునరుత్పాదక ఇంధన ఆధారంగా పనిచేసే హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి అదానీ గ్రూప్ భారీ స్థాయిలో ముందడుగు వేసింది.
Star Health: క్లెయిమ్ తిరస్కరణ వీడియో వైరల్.. వివరణ ఇచ్చిన స్టార్‌హెల్త్
అనుకోని వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కల్పిస్తుందనే నమ్మకంతో చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటారు.
Stock market: రెండో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల దిశలోనే ముగిశాయి.
NPCI: యూపీఐ చెల్లింపుల సందేహాలకు ఏఐ సహాయం: ఫిమీని ప్రవేశపెట్టిన ఎన్‌పీసీఐ
జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్‌పీసీఐ (NPCI) భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు అనువుగా రూపొందించిన కృత్రిమ మేధస్సు ఆధారిత భాషా మోడల్ ఫిమీ (FiMI - ఫైనాన్స్ మోడల్ ఫర్ ఇండియా)ని ప్రారంభించింది.
Form 16,26AS : ఏప్రిల్ 1 నుంచి ఫారం 16,26ASలకు కొత్త పేర్లు.. పన్ను చెల్లింపుదారులకు ఏమి మారుతుంది?
ఏప్రిల్ 1 నుంచి ఫారం 16, 26ASలకు కొత్త పేర్లు రానున్నాయి.
AI investments: ఏఐ పెట్టుబడులపై మార్కెట్ సందేహాలు.. బిలియన్లు కోల్పోయిన టెక్ దిగ్గజాలు
కృత్రిమ మేధస్సు (AI)పై భారీగా పెట్టుబడులు పెట్టడం నేపథ్యంలో ప్రపంచ టెక్ దిగ్గజాల షేర్లు ఈ ఏడాది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
IT index rises: నీలేకణి,ఆంత్రోపిక్ సీఈఓ వ్యాఖ్యలతో ఐటీ షేర్ల ర్యాలీ.. 3 శాతం ఎగిసిన నిఫ్టీ ఐటీ
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి, అలాగే ఏఐ సంస్థ ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ చేసిన వ్యాఖ్యలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరగడంతో ఫిబ్రవరి 17న భారత ఐటీ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.
AI Summit: డిజిటల్ ఇండియా సమిట్‌లో నగదు రాజ్యం.. యూపీఐకి నో ఎంట్రీ!
భారత్ డిజిటల్ అభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో పాల్గొన్నవారికి తొలి రోజే ఊహించని అనుభవం ఎదురైంది.
Bill Gates: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మార్పులు.. బిల్ గేట్స్ దూరం
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్' నుంచి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తప్పుకున్నారు.
Elon Musk: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Gold Rates: గంటలోనే గోల్డ్ ఢమాల్.. బంగారం ధర రూ.1530 పతనం!
బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి.
FDI: బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి కేంద్రం అనుమతి
బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి ఇస్తూ కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖకు చెందిన పరిశ్రమలు,అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
SBI research report: యూపీఐ రికార్డుల మధ్య.. రూ.40 లక్షల కోట్లకు చేరిన చలామణి నగదు
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ప్రజల్లో నగదు వినియోగం కూడా అదే సమయంలో పెరుగుతుండటం గమనార్హం.
RBI Assistant Jobs 2026: ఆర్బీఐలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తులు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తన శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. రెండు రోజుల నష్టాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.
Anthropic: బెంగళూరులో ఆంత్రోపిక్ కొత్త కార్యాలయం ప్రారంభం
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంత్రోపిక్ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తూ బెంగళూరులో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.
Apple AirPods: భారత్ నుంచి 10 లక్షలకు పైగా ఎయిర్‌పాడ్స్ ఎగుమతి చేసిన ఆపిల్
భారత్‌లో తయారీ సామర్థ్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆపిల్ సంస్థ ఆగస్టు 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో భారత్ నుంచి 10 లక్షలకు పైగా ఎయిర్‌పాడ్స్‌ను ఎగుమతి చేసింది.
UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదిగో..
దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.
TCS, Infosys to Wipro: భారీగా పతనమైన ఐటీ షేర్లు.. 2008 తర్వాత అత్యంత క్రాష్
దేశీయ ఐటీ షేర్లు మరోసారి ఒత్తిడిలోకి జారాయి. సోమవారం ట్రేడింగ్‌లో NIFTY IT సూచీ 1.1 శాతం వరకు పడిపోయింది.
SIP: మార్కెట్ ఆటుపోట్లలో సిప్‌ను ఎలా నడపాలి?
ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు పెట్టుబడి ప్రయాణంలో సహజమే. ముఖ్యంగా షేర్ల ధరలు రోజురోజుకూ మారుతుంటే, చాలామంది మదుపరులు ఆందోళనకు గురవుతారు.
SBI: రోజుకు రూ.8.20 ఖర్చుతో కుటుంబానికి కొండంత అండ.. ఎస్‌బీఐ ప్రమాద బీమా పథకం
సామాన్య ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో దేశంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వినూత్న ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది.
Groww stocks: ఆర్‌బీఐ కొత్త నిబంధనలతో స్టాక్ బ్రోకింగ్ కంపెనీల షేర్లకు భారీ దెబ్బ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) తాజాగా ప్రకటించిన కఠినమైన రుణ నిబంధనల ప్రభావంతో సోమవారం స్టాక్ మార్కెట్ మధ్యవర్తి సంస్థల షేర్లు తీవ్రంగా పతనమయ్యాయి.
Gold and Silver Rates: రికార్డు గరిష్ఠాల నుంచి దిగివస్తున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల వరుసగా పెరిగి చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ఠ స్థాయులకు చేరుకున్న బంగారం,వెండి ధరలు ఇప్పుడు నెమ్మదిగా దిగివస్తున్నాయి.
PPF: ఒకే వ్యక్తికి రెండు పీపీఎఫ్ ఖాతాలు.. లాభమా? లేక నష్టమా? పూర్తి వివరాలివే!
కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా పెట్టుబడులు పెడితే మంచి లాభాలతో పాటు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి.