పెట్టుబడి: వార్తలు
13 Sep 2024
బిజినెస్Investments: ఈ సూత్రాలు పాటించిపెట్టుబడులు పెట్టాలి.. అవేమిటంటే
డబ్బు సంపాదించడం ఒక విషయమైతే, దానిని సమర్థవంతంగా వినియోగించడం మరొక విషయం.
22 May 2023
తెలంగాణహైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు
విశ్వ నగరం హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
04 Mar 2023
వ్యాపారంఅదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్
అమెరికాకు చెందిన గ్లోబల్ ఈక్విటీ-ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, GQG పార్టనర్స్‌కు బ్లాక్ డీల్‌లో దాని ప్రమోటర్లు రూ. 15,446 కోట్ల విలువైన వాటాలను అమ్మిన తర్వాత అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం పెరిగాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారు, GQG పార్టనర్స్, దాని ఛైర్మన్ రాజీవ్ జైన్ గురించి మార్కెట్లో చర్చ మొదలైంది.
03 Mar 2023
ముకేష్ అంబానీAndhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో 50,000 కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని, రిటైల్ వ్యాపారం ద్వారా రాష్ట్రంలో తయారైన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహిస్తుందని చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.
02 Mar 2023
హైదరాబాద్తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు
ఆపిల్‌తో సహా వివిధ బ్రాండ్‌లకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.
24 Feb 2023
అదానీ గ్రూప్పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తరవాత అదానీ గ్రూప్ స్టాక్‌లు, బాండ్లపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది. నివేదిక ప్రతికూల ప్రభావాలపై పోరాడే ప్రయత్నంలో వచ్చే వారం ఆసియాలో అదానీ గ్రూప్ స్థిర-ఆదాయ రోడ్‌షోను నిర్వహిస్తుంది.
23 Feb 2023
స్టాక్ మార్కెట్అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత దారుణమైన పతనానికి గురైంది. 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ కోల్పోవడంతో పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.
21 Feb 2023
స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు పొరపాట్లు చేయడం సర్వసాధారణం. అయితే తరుచుగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అయితే, అవగాహన ద్వారా వాటిని చాలా వరకు నివారించి ఆర్థిక లక్ష్యాలను సాధించచ్చు.