LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @ 25,482

ఉదయం ప్రారంభంలోనే గణనీయమైన లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ సూచీలు మధ్యాహ్నానికి దిశ మార్చుకున్నాయి.

25 Feb 2026
హర్యానా

IDFC Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం..  మాస్టర్‌మైండ్‌గా మాజీ మేనేజర్ 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న రూ.590 కోట్ల మోసం వ్యవహారం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసింది.

25 Feb 2026
బంగారం

Gold and Silver: భారీ ఊరటనిచ్చిన వెండి ధర.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సమయంలో బంగారం,వెండి ధరలు స్వల్ప ఉపశమనాన్ని ఇచ్చాయి.

25 Feb 2026
వెనిజులా

Venezuela oil: వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు సరఫరా..!

వెనెజువెలా తన చమురు ఎగుమతులను మరింత వేగవంతం చేసింది (Venezuelan oil).

24 Feb 2026
బెంగళూరు

Livspace: లివ్‌స్పేస్ లో వరుస షాకులు.. సీబీఓ రాజీనామా,వెయ్యి మందికి పైగా ఉద్యోగాల కోత

బెంగళూరుకు చెందిన ప్రముఖ హోమ్ ఇంటీరియర్స్ ప్లాట్‌ఫామ్ లివ్‌స్పేస్(Livspace)లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Stock market: ఐటీ షేర్లపై ఒత్తిడి.. సెన్సెక్స్ 1,068 పాయింట్లు పతనం

ఐటీ రంగంపై ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ ప్రభావం ప్రతికూలంగా పడుతున్నట్లు మార్కెట్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

24 Feb 2026
బ్యాంక్

IDFC First Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ మోసం కేసులో ట్విస్ట్‌.. 24 గంటల్లోనే రూ.556 కోట్లు రికవరీ

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు చండీగఢ్‌ శాఖలో జరిగిన భారీ మోసం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

24 Feb 2026
పేటియం

Paytm: ₹20తోనే వెండి సేవింగ్స్.. Paytm కొత్త ఫీచర్ లాంచ్

పేటియం యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Investment Tips: రోజుకు రూ.50 పెట్టండి… పిల్లలకు కోట్ల భవిష్యత్తు నిర్మించండి!

కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించేందుకు పలు సేవింగ్స్ పథకాలను ప్రవేశపెట్టింది.

Stock Market: ఏఐ భయాలతో కుదేలైన మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు కూలిన సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Anthropic: చైనా ల్యాబ్స్‌పై ఆంథ్రోపిక్ సంచలన ఆరోపణలు

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కృత్రిమ మేధస్సు రంగంలో తీవ్ర పోటీ నెలకొంది.

Insurance Scheme: సంవత్సరానికి రూ.20తో రూ.2 లక్షల బీమా - కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం

కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజలకు నేరుగా లాభం చేకూరే విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

Stock Market: ఐటీ షేర్ల అమ్మకాలతో కుదేలైన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి.

24 Feb 2026
బంగారం

Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..

గత వారం రెండో భాగంలో గణనీయంగా పెరిగిన బంగారం,వెండి ధరలు ఈ వారం ప్రారంభంలోనూ అదే ఊపును కొనసాగిస్తున్నాయి.

23 Feb 2026
అమెజాన్‌

Amazon: బెంగళూరులో అమెజాన్ భారీ క్యాంపస్ ప్రారంభం.. ఆసియాలో రెండో అతిపెద్ద కార్యాలయం

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ, ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసింది.

Stock Market: ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్‌: సెన్సెక్స్ 479 పాయింట్ల జంప్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సూచనల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం తీవ్ర మార్పులకు లోనయ్యాయి.

Nirmala Seetharaman: బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన లేదు: నిర్మలా సీతారామన్

దేశంలో బంగారం,వెండి దిగుమతులు ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర స్థాయికి చేరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

23 Feb 2026
ఆర్ బి ఐ

IDFC First Bank: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం.. స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్

ఆర్‌ బి ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో వెలుగుచూసిన రూ.590 కోట్ల మోసం వ్యవహారంపై స్పందించారు.

IDFC First Bank: IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లకు భారీ షాక్.. 20% వరకు కుప్పకూలిన ధరలు

IDFC First Bank షేర్లు సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన క్షణం నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

UPL share: UPL షేర్లకు షాక్: ఒక్కరోజులోనే 10% క్షీణత.. పునర్వ్యవస్థీకరణ ప్రభావమా?

స్టాక్ మార్కెట్‌లో సోమవారం అగ్రోకెమికల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ UPL లిమిటెడ్ పెట్టుబడిదారులకు నిరాశ కలిగించింది.

23 Feb 2026
బంగారం

Gold and Silver Rates: పసిడి దూకుడు.. వెండి జోరు.. ఎంసీఎక్స్‌లో పెరిగిన ధరలు.. కారణాలివే

సోమవారం ఉదయం పసిడి అభిమానులకు గట్టి షాక్ ఎదురైంది. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు భారత కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్‌పై గణనీయమైన ప్రభావం చూపించాయి.

Stock Market:గ్లోబల్ ఎఫెక్ట్.. లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు

అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలను రద్దు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి.

23 Feb 2026
బ్రెజిల్

KC-390: భారత్‌లోనే కేసీ-390 మిలీనియం తయారీకి ఎంబ్రాయెర్‌ సన్నాహాలు

బ్రెజిల్‌కు చెందిన విమాన తయారీ దిగ్గజం ఎంబ్రాయెర్‌(Embraer)భారత్‌లోనే కేసీ-390 మిలీనియం రవాణా విమానాల తయారీ చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.

23 Feb 2026
ఈపీఎఫ్ఓ

EPF: దేశవ్యాప్తంగా 8.5 లక్షల పీఎఫ్ ఖాతాలు నిష్క్రియలో… వేల కోట్ల నిధులు నిల్వ

దేశమంతటా సుమారు 8.5 లక్షల పీఎఫ్‌ ఖాతాలు పదేళ్లకు పైగా చురుకుగా లేకుండా నిష్క్రియ స్థితిలో ఉన్నాయని కేంద్ర ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గుర్తించింది.

Toll Charge: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ చెల్లింపుల్లో నగదు నిషేధం

కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీల చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫాస్టాగ్ లైన్‌లు ప్రత్యేకంగా ఉండగా, నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనదారుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసారు.

22 Feb 2026
బ్యాంక్

Bank Account Nominee: నామినీ లేకపోతే ఏమి చేయాలి? తల్లిదండ్రుల ఖాతా డబ్బులు పిల్లలకు ఎలా ఇవ్వాలి?

ఒక కుటుంబంలో తండ్రి లేదా తల్లి అకస్మాత్తుగా మరణించిన తర్వాత, వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ఉపసంహరించుకోవడానికి లేదా డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవడానికి పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు బ్యాంకును సంప్రదిస్తారు.

22 Feb 2026
వ్యాపారం

Soaps and hair shampoos: సామాన్యుడికి మరో షాక్‌.. సబ్బులు, హెయిర్ షాంపూలు ప్రియం

రోజువారీ వినియోగించే సబ్బులు, టూత్‌పేస్ట్‌, టూత్‌బ్రష్‌లు, షాంపూల వంటి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు త్వరలో పెరగనున్నట్లు సమాచారం.

Cooking Oil Prices: సామాన్యులకు ఊరట.. వంటనూనె ధరలు తగ్గే సూచనలు

వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్‌ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Anthropic: షాకిచ్చిన ఆంత్రోపిక్.. సైబర్ స్టాక్స్ 10 బిలియన్ డాలర్ల నష్టం!

అమెరికా ఆధారిత AI స్టార్టప్ ఆంత్రోపిక్ తాజాగా వరుస సంచలనాలను సృష్టిస్తోంది. కొన్ని గంటల క్రితం సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పోస్టు కారణంగా సైబర్ సెక్యూరిటీ రంగంలోని షేర్లు కుప్పకూలాయి,

Post Office: పోస్టాఫీస్ RD సూపర్ స్కీమ్.. రోజుకు రూ.370 సేవ్ చేస్తే రూ.8 లక్షలు మీవే!

నేటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల్లో అధిక రిస్క్ ఉంటుందని భావించే వారికి పోస్టాఫీస్ పథకాలు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.

21 Feb 2026
బంగారం

Gold-Silver Rates: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

గోల్డ్‌ లవర్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకుపోతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Asha Sharma: మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ సీఈఓగా ఆశా శర్మ నియామకం

టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో భారత సంతతి టెకీకి కీలక బాధ్యతలు అప్పగించారు.

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. పెట్టుబడిదారులకు ఊరట

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నిన్న ఎదురైన భారీ పతనాన్ని దాటుకుని ఈరోజు కోలుకున్నాయి.

India-US trade agreement: ఏప్రిల్‌ నుంచి భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం అమల్లోకి: పీయూష్‌ గోయల్

భారత్‌-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్) ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

Accenture: ఏఐ వినియోగంపై యాక్సెంచర్ హెచ్చరిక.. ప్రమోషన్లకు కొత్త నిబంధనలు

కృత్రిమ మేధ (AI) ప్రభావంతో కార్పొరేట్ రంగంలో పని విధానాలు వేగంగా మారుతున్నాయి.

20 Feb 2026
వాట్సాప్

8th pay commission: 8వ వేతన సంఘం పేరుతో భారీ మోసం.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్!

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కొత్త సైబర్ మోసం బయటపడింది.

Stock Market: నిఫ్టీ 25,550 కిందకు.. లాభాల స్వీకరణతో ఇన్వెస్టర్లలో టెన్షన్

నేటి (ఫిబ్రవరి 20)మధ్యాహ్నం ట్రేడింగ్‌లో మార్కెట్‌లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) జోరందుకుంది.

20 Feb 2026
పెట్టుబడి

ELSS mistakes: ఈఎల్‌ఎస్‌ఎస్‌ పెట్టుబడుల్లో జాగ్రత్తలు..  పన్ను ఆదాతో పాటు అవగాహన అవసరం

పాత పన్ను విధానాన్ని అనుసరిస్తున్న పన్ను చెల్లింపుదారులకు పన్ను భారాన్ని తగ్గించుకునే అనేక మార్గాలు ఉన్నాయి.

20 Feb 2026
భీమా

Insurance policy: బీమా పాలసీ స్వాధీనం ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..

పొదుపు, పన్ను ఆదా, బీమా రక్షణ.. ఈ మూడు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తాయని జీవిత బీమా పాలసీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

20 Feb 2026
బంగారం

Gold Rates Today: బంగారం ధరల్లో ఒక్కసారిగా పతనం.. ఎంత తగ్గిందంటే?

బంగారం ధరల్లో గంటల వ్యవధిలోనే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

మునుపటి తరువాత