Loading...

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌: వార్తలు

20 Apr 2026
• బిజినెస్

Loan Tips: రిటైర్మెంట్ టెన్షన్‌కు చెక్.. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసి నెలకు రూ.60వేలు పొందండి!

పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు.

06 Apr 2026
• బిజినెస్

PPF Loan: పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడిదారులకు సురక్షితమైన ఎంపికగా నిలుస్తోంది.

05 Apr 2026
• బిజినెస్

PPF : మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవచ్చా? పూర్తి నియమాలు ఇవే!

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సురక్షితమైన, స్థిరమైన ఆదాయ మార్గాల కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది.

11 Mar 2026
• బిజినెస్

PPF vs FD : పీపీఎఫ్ వర్సెస్ ఎఫ్‌డీ.. భారతీయులకు ఏది ఉత్తమ పెట్టుబడి?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) భారతదేశంలో చాలా మంది ఇష్టపడే రెండు పెట్టుబడి మార్గాలు.

03 Mar 2026
• బిజినెస్

Public Provident Fund Vs Fixed Deposit : పెట్టుబడిదారులకు ఏది లాభదాయకం?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఇంకా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) భారతదేశంలో రెండు ముఖ్యమైన పెట్టుబడి మార్గాలు. మీ డబ్బును భద్రంగా దాచుకోవడానికి ఈ రెండూ ఉపయోగపడతాయి.

13 Nov 2024
• వ్యాపారం

Retirement planning: రిటైర్‌మెంట్ ప్లానింగ్.. EPF, PPF, SIPలో ఏది బెస్ట్?

ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు చాలా అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. అందులో రిటైర్మెంట్ ప్లాన్లు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

25 Oct 2024
• బిజినెస్

PPF: పీపీఎఫ్ మెచ్యూరిటీ తర్వాత కూడా మీకు వడ్డీ లభిస్తుంది.. ఈ ఆప్షన్‌ ఎలా పని చేస్తుందంటే?

ప్రజల ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొందరు త్వరితగతిలో ఎక్కువ రాబడులను ఆశిస్తే, మరికొందరు దీర్ఘకాలికంగా సురక్షితమైన ఆదాయాన్ని కోరుకుంటారు.