ముడి చమురు: వార్తలు

Windfall tax: కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్‌ ట్యాక్స్ రద్దు

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Crude oil prices: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 4% పెరిగిన ముడి చమురు ధరలు 

మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు శుక్రవారం 4% పైగా పెరిగాయి.