Loading...
Gold Prices: కొనుగోలుదారులకు శుభ‌వార్త‌.. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం
కొనుగోలుదారులకు శుభ‌వార్త‌.. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

Gold Prices: కొనుగోలుదారులకు శుభ‌వార్త‌.. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగినప్పటికీ, బుధవారం మళ్లీ స్వల్పంగా పడిపోయాయి. అదే సమయంలో వెండి ధరల్లో భారీగా తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.330 తగ్గింది. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి హైద‌రాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,750గా నమోదైంది. ఇది నిన్నటితో పోలిస్తే రూ.330 తక్కువ. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 మేర తగ్గి, 10 గ్రాములకు రూ.1,44,600గా ఉంది. వెండి ధరల విషయంలో మరింత భారీ మార్పు కనిపించింది.

Details

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24K / 22K - 10 గ్రాములు)  

హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.2.75 లక్షలకు చేరుకుంది. మంగళవారం ఇది రూ.2.80 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే.

చెన్నై: రూ.1,58,950 / రూ.1,45,700

ముంబ‌యి: రూ.1,57,750 / రూ.1,44,600

దిల్లీ: రూ.1,58,240 / రూ.1,45,060

కోల్‌క‌త్తా: రూ.1,57,750 / రూ.1,44,600

బెంగ‌ళూరు: రూ.1,57,750 / రూ.1,44,600

హైద‌రాబాద్‌: రూ.1,57,750 / రూ.1,44,600

విజ‌య‌వాడ‌: రూ.1,57,750 / రూ.1,44,600

కేర‌ళ‌: రూ.1,57,750 / రూ.1,44,600

పూణే: రూ.1,57,750 / రూ.1,44,600

అహ్మ‌దాబాద్‌: రూ.1,58,140 / రూ.1,44,960

Details

వెండి ధరలు (కిలో)

చెన్నై: రూ.2,75,000

ముంబై: రూ.2,65,000

ఢిల్లీ: రూ.2,65,000

కోల్‌కతా: రూ.2,65,000

బెంగళూరు: రూ.2,65,000

హైదరాబాద్: రూ.2,75,000

విజయవాడ: రూ.2,75,000

కేరళ: రూ.2,75,000

పుణె: రూ.2,65,000

వడోదరా: రూ.2,65,000

అహ్మదాబాద్: రూ.2,65,000

మొత్తంగా చూస్తే, బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ వెండి ధరలు గణనీయంగా పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT