భారీ వర్షాలు: వార్తలు
23 Nov 2023
ఆంధ్రప్రదేశ్Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 26న బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన నెలకొంది. ఈనెల 26న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ వెల్లడించింది.
21 Nov 2023
ఆంధ్రప్రదేశ్AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
20 Nov 2023
తమిళనాడుTamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరించిన వాతావరణ శాఖ
తమిళనాడు,కేరళలోని పలు ప్రాంతాల్లో ఒక వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.
17 Nov 2023
బంగాళాఖాతంCyclone Midhili: ఏపీకి తప్పిన ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పింది. ఈ మేరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.
08 Nov 2023
తెలంగాణTelangana,Ap Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వానలే వానలు.. ఎన్ని రోజులో తెలుసా
తెలుగు రాష్ట్రాలకు భారతీయ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రానున్న 4 రోజుల పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురవనున్నాయి.
24 Oct 2023
తుపానుHamoon Cyclone : హమూన్ తుపాన్ కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. దీంతో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
16 Oct 2023
కేరళకేరళ వర్షాలు: నేడు పాఠశాలలు,కళాశాలలు మూసివేత
కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తిరువనంతపురంలో సోమవారం అన్ని విద్యాసంస్థలు మూసివేశారు.
07 Oct 2023
సిక్కింసిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు
సిక్కింలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 56కి చేరుకుంది.
06 Oct 2023
సిక్కింసిక్కింలో వరద బీభత్సం.. 19కి చేరిన మరణాలు, 103 గల్లంతు
ఈశాన్య భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర భారీ వరదలతో అతలాకుతలమైంది. ఆకస్మికంగా సంభవించిన వరదలతో ఇప్పటికే 19 మంది మరణించారు.
30 Sep 2023
అమెరికాన్యూయార్క్ను ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిపోయిన జనజీవనం.. ఎమర్జెన్సీ విధింపు
అగ్రరాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ మేరకు కీలక న్యూయార్క్ నగరం నీట మునిగింది.
29 Sep 2023
తెలంగాణరానున్న 5 రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన... ఎల్లో అలెర్ట్ జారీ
రానున్న 5 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
17 Sep 2023
లిబియాలిబియాలో కొట్టుకుపోయిన డ్యామ్..12 వేల మంది మృతితో శవాల దిబ్బగా మారిన డెర్నా
లిబియా దేశాన్ని కనీవినీ ఎరుగని రీతిలో వరద కప్పేసింది. ఈ మేరకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
15 Sep 2023
ఐఎండీఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక
దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
13 Sep 2023
లిబియాLibya floods: శవాల దిబ్బగా లిబియాలో డెర్నా నగరం.. 'డేనియల్' తుపాను ధాటికి 5,300పైగా మృతి
లిబియాలో 'డేనియల్' తుపాను విలయతాండవం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా డెర్నా నగరంలో మరణ మృదంగం మోగుతోంది.
12 Sep 2023
ఆంధ్రప్రదేశ్రానున్న 3 రోజుల్లో ఏపీలో జోరుగా వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 3 రోజులలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్ర ప్రకటించింది.
12 Sep 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న వర్షం.. 24 గంటల్లో 19 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో భారీ వర్షాలు కురువడంతో గత 24 గంటల్లో కనీసం 19 మంది మరణించారు.
10 Sep 2023
తెలంగాణతెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది.
06 Sep 2023
తెలంగాణతెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
05 Sep 2023
రాచకొండ పోలీస్భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసులు నగర వాసులకు ప్రత్యేక సూచనలు చేశారు.
05 Sep 2023
తెలంగాణతెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
03 Sep 2023
ఒడిశాఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి
ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా పది మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.
01 Sep 2023
తెలంగాణతెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రానున్న 3 రోజుల్లో వానలే వానలు
తెలుగు రాష్ట్రాలకు, భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 3 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనుంది.
31 Aug 2023
అస్సాం/అసోంఅస్సాంలో వరద భీభత్సం.. నీట మునిగిన 22 జిల్లాలు, 3 లక్షలకుపైగా నిరాశ్రయులు
అస్సాంలో మరోసారి ప్రకృతి విలయతాండవం చేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. దాదాపుగా 22 జిల్లాలు నీట మునిగాయి.
25 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్లో ఆకాశానికి చిల్లులు.. 51 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్
హిమాచల్ ప్రదేశ్‌లో భీకర వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. క్లౌడ్‌బర్స్ట్ కారణంగా చిక్కుకుపోయిన 51 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
24 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్ప్రదేశ్లో విరిగిపడ్డ కొండచరియలు.. కుప్పకూలిన భారీ భవనాలు
హిమాచల్‌ప్రదేశ్‌ను కొండచరియలు బెెంబెలెత్తిస్తున్నాయి. గురువారం కులు జిల్లాలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భారీ వాణిజ్య సముదాయాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
24 Aug 2023
తెలంగాణతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజుల పాటు వానలు
తెలుగు రాష్ట్రాల్లో మరో దఫా భారీ వానలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 5 రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
22 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం
హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, రాష్ట్రం మొత్తాన్ని ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు.
21 Aug 2023
ఉత్తరాఖండ్ఉత్తరాఖండ్: వర్షాల కారణంగా కూలిన డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం
ఉత్తరాఖండ్‌ను ఎడతెరపిలేకుండా వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా జనజీవనం స్తంభించింది.
21 Aug 2023
తుపానుహిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం
హిల్లరీ తుపాను మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం వద్ద తీరం దాటింది. ఆ తర్వాత అమెరికా రాష్ట్రమైన కాలిఫోర్నియాకు చేరుకుంది.
21 Aug 2023
హిమాచల్ ప్రదేశ్Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్‌ను ఇప్పట్లో వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడిపోతోంది.కొండచరియలు విరిగిపడుతున్నాయి.
19 Aug 2023
హిమాచల్ ప్రదేశ్భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం
ఈ ఏడాది వర్షాకాలంలో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో భారతదేశంలో మొత్తం 2,038 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం హోంశాఖ తెలిపింది.
19 Aug 2023
దిల్లీHeavy Rain in Delhi: దిల్లీలో భారీ వర్షం; రోడ్లన్నీ జలమయం
దిల్లీలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్‌లో కూడా వర్షం తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం పడింది.
18 Aug 2023
తెలంగాణతెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి.ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
18 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్లో వరుణ విధ్వంసం.. 74 మంది మృతి, 10 వేల కోట్ల ఆస్తినష్టం
హిమాచల్ ప్రదేశ్‌లో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజుల కిందట నుంచి కురుస్తున్న కుంభవృష్టి కారణంగా మరణించిన వారి సంఖ్య 74కి చేరుకుంది.
17 Aug 2023
తెలంగాణతెలంగాణలో మళ్లీ వానలు.. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో మరోసారి వర్షాలు హోరెత్తించనున్నాయి. వచ్చే 3 రోజులపాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
17 Aug 2023
హిమాచల్ ప్రదేశ్శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు
భారీ వరదలు ఉత్తరాది రాష్ట్రాలను శవాల దిబ్బగా మార్చుతున్నాయి. ఈ మేరకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.
16 Aug 2023
హిమాచల్ ప్రదేశ్భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం పేర్కొన్నారు.
16 Aug 2023
హిమాచల్ ప్రదేశ్ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 66మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
15 Aug 2023
హిమాచల్ ప్రదేశ్మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి
ఉత్తరాది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కుంభవృష్టి కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈమేరకు దాదాపుగా 54 మందికిపైగా ప్రాణం విడిచారు. వందలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.
14 Aug 2023
ఉత్తరాఖండ్ఉత్తరాఖండ్లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజ్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల ధాటికి డిఫెన్స్ కాలేజ్ కుప్పకూలిపోయింది. ఉత్తర భారదేశాన్ని మరోసారి కుంభవృష్టి ముంచేస్తోంది. ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది.