భారీ వర్షాలు: వార్తలు

హిమాచల్ ప్రదేశ్: శివాలయంపై పడిన కొండచరియలు.. 9 మంది మృతి 

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో సిమ్లాలోని కొండచరియలు విరిగిపడిపోవడంతో ఓ శివాలయం కూలిపోయింది.

హిమాచల్ ప్రదేశ్‌: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

12 Aug 2023

ఐఎండీ

IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ 

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు 

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో జన జీవనం స్తంభించిపోయింది.

హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్

హైదరాబాద్ మహానగరం పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

02 Aug 2023

తెలంగాణ

తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వానలు.. పలు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు

రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (TSDPS) ప్రకటించింది.

01 Aug 2023

చైనా

చైనాలో తుపాను బీభత్సం; భారీ వర్షాలకు 11మంది మృతి, 27మంది గల్లంతు

చైనాలో తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

31 Jul 2023

ఐఎండీ

రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు

రానున్న ఐదు రోజుల్లో తూర్పు, ఈశాన్యం, తూర్పు మధ్య భారతదేశంలో కుంభవృష్టి కురవనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి.

30 Jul 2023

తెలంగాణ

Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం

తెలంగాణలో ఇటీవలి కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం(ఐఎంసీటీ) సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది.

ఐఎండీ అలర్ట్.. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్ అందింది.

27 Jul 2023

తెలంగాణ

తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

27 Jul 2023

ముంబై

ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక

మహారాష్ట్ర రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఇవాళ అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ముంబై వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ ను సూచించింది.

27 Jul 2023

తెలంగాణ

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద 

గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతుండటంతో కడెం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

27 Jul 2023

దిల్లీ

దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది

దేశ రాజధాని దిల్లీని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనపడం లేదు. దిల్లీలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

27 Jul 2023

తెలంగాణ

రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిక

గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

27 Jul 2023

తెలంగాణ

Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది 

తెలంగాణ ములుగు జిల్లాలోని వెంకటాపురం(నూగూరు) మండలం ముత్యాలధార జలపాతాల వద్ద గల్లంతైన 80 మంది పర్యాటకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున రక్షించారు.

26 Jul 2023

దిల్లీ

మరోసారి దిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. నోయిడాలో వరద నీటిలో తేలియాడుతున్న వాహనాలు

దేశ రాజధాని దిల్లీకి జులై నెలలో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మరోసారి హస్తినాను ఎడతెరిపి లేని వర్షాలు ముంచెత్తాయి.

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు

ఒడిశాలో జులై 30 వరకు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.

నేడు హైదరాబాద్​లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ

హైదరాబాద్​లో గత కొద్ది రోజులుగా మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే జోన్ల వారీగా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుంభవృష్టి.. రెడ్ అలెర్ట్ జారీ

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్లో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాటయ్యేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.

21 Jul 2023

తెలంగాణ

Usman Sagar Project: వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తివేత

తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.

21 Jul 2023

ఐఎండీ

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కుంభవృష్టి ఉందని అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం

తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది.

మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు కొండచరియలు విరిగిపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష.. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం

హైదరాబాద్ మహానగరంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.

19 Jul 2023

ఐఎండీ

IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం

మహారాష్ట్రలో ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసింది. దీంతో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.

18 Jul 2023

ఐఎండీ

ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు 

నైరుతి రుతుపవనాలు ఈ వారంలో కీయాశీల దశకు చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.

17 Jul 2023

చైనా

Typhoon Talim: చైనాను వణిస్తున్న'తాలిమ్ టైఫూన్' తుపాను; విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేత 

చైనాను 'తాలిమ్ టైఫూన్' తుపాను వణికిస్తోంది. తుపాను సోమవారం రాత్రికి తీరాన్నితాకనుంది. హైనాన్ నుంచి గ్వాంగ్‌డాంగ్ వరకు దక్షిణ తీరం వెంబడి తీరం దాటే క్రమంలో తుపాను మరింత బలపడుతుందని చైనా వాతావరణ చెప్పింది.

17 Jul 2023

అమెరికా

అమెరికాలో భారీ వర్షాలు.. 2600 విమానాలు రద్దు

అమెరికాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా 2600 పైగా విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8వేల విమనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలను దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

17 Jul 2023

ఐఎండీ

IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.

16 Jul 2023

తెలంగాణ

తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దక్షిణాది కేరళ నుంచి ఉత్తరాది దిల్లీ వరకు వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి.

15 Jul 2023

తెలంగాణ

తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరు అందుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ భారీ వర్షాలను కురిపించనున్నాయి.

13 Jul 2023

దిల్లీ

#NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే 

దేశ రాజధాని ప్రాంతం దిల్లీ పరిసరాల్లో గత 3 రోజులుగా యమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అంతకంతకూ ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ప్రమాదకరంగా ప్రవహిస్తూ సిటీని ముంచేసింది.

13 Jul 2023

తెలంగాణ

తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర 

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

12 Jul 2023

దిల్లీ

దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం 

భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.

మునుపటి
తరువాత