ఐసీసీ: వార్తలు
India vs Netherlands: టీమిండియా 9వ విజయం.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు
ప్రపంచ కప్ 2023లో టీమిండియా తన విజయ పరంపరను కొనసాగించింది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది.
ICC: శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ
'ప్రభుత్వ జోక్యం' కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం శ్రీలంక క్రికెట్ (SLC)ని సస్పెండ్ చేసింది.
ICC: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కీలక ప్రకటక చేసింది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత ప్రమాణాలు, విధివిధానాలకు సంబంధించిన ఇంట్రక్షన్‌ను ఐసీసీ విడుదల చేసింది.
ODI WC 2023: పాక్ కోచ్ మికీ ఆర్థర్ కామెంట్లపై ఐసీసీ అదిరిపోయే కౌంటర్
ప్రపంచ కప్‌లో వరుసగా ఎనిమిదోసారి టీమిండియా చేతుల్లో చిత్తుగా ఓడిపోవడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది.
ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్.. సఫారీల జోరు కొనసాగుతుందా?
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ
భారత వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా సత్తా చాటుతోంది.
CRICKET OLYMPICS: 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తొలిసారిగా
అమెరికాలోని లాస్ ఎంజెలెస్ వేదికగా 2028లో జరగనున్నే క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లలో నమోదైన రికార్డులు ఇవే..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుండి మొదలు కాబోతుంది. నవంబర్ 19 వరకు సాగే ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.
ప్రపంచకప్ పిచ్‌లపై ఐసీసీ స్పెషల్ ఫోకస్.. పచ్చిక పెంచాలంటూ క్యూరెటర్లకు మార్గదర్శకాలు జారీE
ప్రపంచకప్-2023, అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతదేశంలోని పిచ్‌లపై ఐసీసీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
WORLD NO.1 INDIA : ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా భారత్ .. కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్
ఆసియా కప్-2023 అద్భుత విజయంతో టీమిండియా నూతనోత్సాహంగా నిండి ఉంది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ కాగలిగింది.
World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. రిఫరీగా భారత మాజీ పేసర్
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం చాలా దేశాలు 15 మంది సభయులతో కూడిన బృందాన్ని ప్రకటించాయి.
మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన
ఆప్ఘనిస్తాన్ కు ఆగస్టు 15, 2021 చీకటి రోజు అని చెప్పొచ్చు. తాలిబన్లు ఆధీనంలో ఆప్ఘాన్ వెళ్లిపోవడంతో లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుకలు ఎక్కడో తెలుసా?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు వరల్డ్ కప్ ఆరంభ వేడుకలను అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్ల బుకింగ్ ఆ రోజు నుంచే..?
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ 2023కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఐసీసీ వార్మప్ మ్యాచుల షెడ్యూల్‌ను బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
ICC World Cup 2023: భారత్‌కు చేరుకున్న వరల్డ్ కప్ ట్రోఫీ.. తాజ్‌మహల్ ముందు ప్రదర్శించిన ఐసీసీ
18 దేశాల పర్యటనలో భాగంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీ భారత్‌కు చేరుకుంది. మరో 50 రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది.
ICC: గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే!
ఈసారీ వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్ 5 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది.
ICC ODI Rankings: సత్తా చాటిన శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషాన్.. దూసుకొచ్చిన తిలక్ వర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన స్థానాలను సంపాదించుకున్నారు.
ICC Player Of The Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసు ఉత్కంఠంగా మారింది. ఈసారి పురుషుల విభాగం నుంచి ఏకంగా ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బరిలో ఉన్నారు.
టీ20ల్లో ప్రపంచ చరిత్ర రికార్డు సృష్టించిన మలేషియా బౌలర్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్- బి పోటీల్లో భాగంగా చైనాతో మలేషియా తలపడింది.
బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోను స్వయంగా ఐసీసీనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
బీసీసీఐ ఖజానాకు కాసుల పంట.. ఐసీసీ నుంచి ఏడాదికి రూ.2వేల కోట్లు
ప్రపంచంలోనే బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాదికే ఎన్నోవేల కోట్లు ఆర్జిస్తూ వరల్డ్ క్రికెట్‌లో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరు సంపాదించుకుంది. మరోసారి బీసీసీఐ ఖజానాకు కాసుల పంట పండింది.
భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు
అంతర్జాతీయ క్రికెట్ లో పాక్ క్రికెట్ బోర్డు, పాక్ మంత్రి వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. భారత్ లో వన్డే ప్రపంచకప్ ఆడేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది.
పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. కారణమిదే!
బీసీసీఐ ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటి. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లను బీసీసీఐ తయారు చేసింది. అయినప్పటికీ ఐసీసీ మెయిన్ టోర్నమెంట్లలో టీమిండియా చేతులేత్తుస్తోంది.
అమెరికా జట్టుకు ఊహించని షాక్.. బౌలర్‌పై సస్పెన్షన్ వేటు
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023లో అమెరికా జట్టుకు ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ పిలిప్ పై సస్పెన్షన్ వేటు పడింది.
వరల్డ్ కప్ క్వాలిఫయర్ వేదికలో అగ్నిప్రమాదం.. మ్యాచులపై ఐసీసీ కీలక నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 మ్యాచులు జింబాబ్వే వేదికగా జరుగుతున్నాయి. ఈ మ్యాచులను హరారే స్పోర్ట్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లలో ఐసీసీ నిర్వహిస్తోంది. కాగా మంగళవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
పాకిస్థాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐసీసీ .. పీసీబీ డిమాండ్‌కు వ్యతిరేకం!
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరోసారి ఐసీసీ షాకిచ్చింది. ఈ వరల్డ్ కప్‌లో తాము ఆడే రెండు మ్యాచుల వేదికలు మార్చాలని పీసీబీ డిమాండ్ చేసింది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్ అంటూ ఆస్ట్రేలియాకు కితాబిచ్చిన ఐసీసీ
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్ ట్రోఫీ వేదికను మార్చే ఆలోచనలో ఐసీసీ.. ఎందుకంటే?
2024-2025 మధ్య టీ20 ప్రపంచ కప్, 2025లో ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ మేజర్ టోర్నీల వేదికల్లో మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
అమెరికా,వెస్టిండీస్‌లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ! టీ20 వరల్డ్‌కప్ వేదికలో మార్పు..!
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 వేదిక మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచ కప్ జరగాల్సి వచ్చింది.
WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం వెల్లడించింది. ఛాంపియన్ గా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ నుంచి 9వ స్థానం వరకు నిలిచే జట్లకు అందిందే నగదు వివరాలను ప్రకటించింది.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ
ఈ ఏడాది చివర్లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ కోసం క్వాలిఫయర్స్ షెడ్యూల్ ను మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఈ క్వాలిఫయర్స్ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకూ జింబాబ్వే లోజరుగనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు డ్యూక్ బదులుగా కూకబుర్ర బంతి.. ఈ రెండు బాల్స్ కు తేడా ఏంటీ?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ టోర్నీ ముగిసిన వెంటనే ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంగ్లాండ్కు వెళ్లనున్నారు. జూన్ 7 నుంచి 11 వరకూ ఈ టోర్నీ జరగనుంది.
వివాదాస్పద నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్లో వివాదాస్పదంగా మారిన సాప్ట్ సిగ్నల్ నిబంధనను ఐసీసీ తొలగించింది.
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?
మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డును తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుపొందాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసేందుకు అతనికి ఈ అవార్డు లభించింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా హ్యారీ బ్రూక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి నెలా క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలా పురుషుల, మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సోమవారం ప్రకటించింది.
ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్‌పై ఐసీసీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదమయే ముగిసిపోవడంతో పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం మూడు డీమెరిట్ పాయింట్లను అందుకుంది.
ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం
స్కై స్పోర్ట్స్ ఎనిమిదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నుండి 2031 వరకు యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లో జరిగే అన్ని ప్రపంచకప్‌లను ఈ సంస్థ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ ధ్రువీకరించింది.
ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య
2022 ఏడాదికి గానూ పురుషుల టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకి అవకాశం లభించింది. ఇండియా నుంచి విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు చోటిచ్చారు. ఇంగ్లాండ్‌ను టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది.
ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు
మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ 11 మంది మహిళల టీ20 జట్టును ఎంపిక చేసింది. ఈ లిస్టులో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లకు అవకాశం దక్కింది.