
CRICKET OLYMPICS: 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తొలిసారిగా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని లాస్ ఎంజెలెస్ వేదికగా 2028లో జరగనున్నే క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈనెల 15 నుంచి 17 వరకు ముంబైలో జరిగనున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి.
మరోవైపు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్‌ను ఓలింపిక్స్ లో చేర్చనున్నట్లు ఐసీసీ ట్వీట్ చేసింది.
ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ, లాస్ ఏంజెలెస్ ఒలింపిక్ నిర్వాహక కమిటీతో కొంత కాలంగా సంప్రదింపులు చేస్తోంది.
తాజాగా 2028 ఒలింపిక్స్‌లో పలు క్రీడలతో సహా క్రికెట్‌నూ చేర్చాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో ఈ దిశగా అడుగులు పడనుండటం లాంఛనం కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
2028 ఒలింపిక్స్ లో క్రికెట్
A massive step for cricket and its bid for inclusion at the 2028 Olympic Games.
— ICC (@ICC) October 9, 2023
Details 👇https://t.co/S7p3FzK2tk