NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన
    తదుపరి వార్తా కథనం
    మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన
    మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన

    మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 01, 2023
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆప్ఘనిస్తాన్ కు ఆగస్టు 15, 2021 చీకటి రోజు అని చెప్పొచ్చు. తాలిబన్లు ఆధీనంలో ఆప్ఘాన్ వెళ్లిపోవడంతో లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

    ఇప్పటికీ ఆ దేశంలో మహిళలకు పూర్తిగా స్వేచ్ఛను కల్పించలేదు.

    తాలిబన్లు ఆప్ఘన్ దేశంలో పూర్తిగా మహిళలకు క్రీడలు, విద్యను నిషేధించారు. దీని వల్ల మహిళ క్రికెట్ జట్టు పూర్తిగా నష్టపోయింది.

    ఇక ఆఫ్ఘనిస్తాన్ చెందిన ప్లేయర్ ఫిరూజా అమిరి మాట్లాడుతూ రెండేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నానని, మహిళల జట్టులో ఆడేందుకు ఐసీసీ, ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సహకరించాలని ఆమె కోరారు.

    Details

    ఆప్ఘనిస్తాన్ మహిళల కలలు నాశనమయ్యాయి

    దురదృష్టవశాత్తు రెండు వారాల క్రితం తాలిబాన్లు రెండో వార్షికోత్సవం జరుపుకున్నారని, అది తమకు బ్లాక్ డే నని, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలందరికీ బ్లాక్ డే అని, తమ కలలను నాశనం చేసిన రోజు అని అమిరి వెల్లడించింది.

    అమిరి సహచరులలో ఒకరైన ఫ్రిబా హాట్క్ మాట్లాడుతూ తాలిబాన్ వచ్చిన రోజు నుంచి మొత్తం తమ జట్టు కలలు చెదిరిపోయాయని పేర్కొంది.

    అప్ఘనిస్తాన్ మహిళలు తాలిబన్లను నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా, ఫలితం లేకుండా పోతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తాలిబాన్
    ఐసీసీ

    తాజా

    Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్ స్టార్‌లింక్‌
    Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ  కేరళ
    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల.. ఆంధ్రప్రదేశ్
    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌  ఆర్మీ

    తాలిబాన్

    తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ ఆఫ్ఘనిస్తాన్
    ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం  ఆఫ్ఘనిస్తాన్

    ఐసీసీ

    ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య క్రికెట్
    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం క్రికెట్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025