NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ
    తదుపరి వార్తా కథనం
    బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ
    బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ

    బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 20, 2023
    03:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఫోటోను స్వయంగా ఐసీసీనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

    కింగ్ ఖాన్ చేతిలో సీడబ్యూసీ 23 ట్రోఫీ.. మరింత దగ్గరగా' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కింగ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫోటో షేర్ చేసిన అర్ధగంటకే పదివేల లైక్స్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ లోనూ దాదాపుగా లక్షా 50వేల మంది లైక్స్ కొట్టారు.

    ఇక ఆక్టోబర్ 5 నుంచి ఇండియా వేదికగా వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 10 వేదికల్లో 48 మ్యాచులు జరగనున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఫోటోను షేర్ చేసిన ఐసీసీ

    History will be written and dreams will be realised at the ICC Men's Cricket World Cup 2023 🏆

    All it takes is just one day ✨ pic.twitter.com/G5J0Fyzw0Z

    — ICC (@ICC) July 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    షారుక్ ఖాన్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఐసీసీ

    ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య క్రికెట్
    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం క్రికెట్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు క్రికెట్

    షారుక్ ఖాన్

    జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం  జవాన్
    జవాన్ నుండి నయనతార లుక్ రిలీజ్: గన్ పట్టుకుని నిలబడ్డ లేడీ సూపర్ స్టార్  జవాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025