టీ20 ప్రపంచకప్: వార్తలు
India vs New Zealand 4th T20: నేడు కివీస్‌తో నాలుగో టీ20 నేడు
న్యూజిలాండ్‌పై వరుసగా మూడు విజయాలు నమోదు చేసి ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టు.. పూర్తి ఆత్మవిశ్వాసంతో నాలుగో టీ20కు సిద్ధమవుతోంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం
టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్టార్ బౌలర్లు వీరే..!
టీ20 ప్రపంచకప్‌ల్లో భారత బౌలర్లు ఎప్పుడూ తమదైన ముద్ర వేశారు.
T20 World Cup: విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వరకూ.. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే!
మరో నెల రోజుల్లో క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొనబోతోంది. పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ కు రంగం సిద్ధమైంది.
T20 Most centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..
టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ ప్రవేశించిన తర్వాత క్రికెట్ స్వరూపమే మారిపోయింది.
Scotland Squad: కొత్త కోచ్, కొత్త జోష్.. టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు రెడీ
టీ20 ప్రపంచకప్ 2026కు స్కాట్లాండ్ జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
ICC World Cup Boycotts:బాంబుల భయం నుంచి బోర్డర్ వివాదాల వరకు.. వరల్డ్ కప్‌ల్లో మ్యాచ్‌లకు నో చెప్పిన జట్లు ఇవే!
ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటగాళ్ల మధ్య జరిగే ఉత్కంఠభరిత పోరాటాలే కాదు.. కొన్ని సందర్భాల్లో దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా భయాలు కూడా ఈ మెగా ఈవెంట్లను ప్రభావితం చేశాయి.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అజేయ రికార్డు..ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ జట్టుగా గుర్తింపు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
Players Played for Two Countries: రెండు దేశాల తరపున టీ20 వరల్డ్‌కప్ ప్లేయర్స్ వీరే.. లిస్ట్‌లో షాకింగ్ పేర్లు?
టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని జట్లు టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాయి.
Rohit sharma: జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు,ఆటగాడికి స్పష్టమైన వివరణ అవసరం: రోహిత్ శర్మ
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత క్లిష్టమో, ఒక ఆటగాడిని ఎందుకు పక్కన పెట్టామో అతడికి స్పష్టంగా చెప్పడం ఎంత ముఖ్యమో అభిప్రాయపడ్డారు.
T20 World Cup 2026: భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు: ఐసీసీ నిర్ణయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌కు.. రషీద్ ఖాన్ నాయకత్వంలో అఫ్గానిస్థాన్ జట్టు ఖరారు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026ను దృష్టిలో పెట్టుకుని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఏర్పాట్లను వేగవంతం చేసింది.
Team India: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026.. భారత్ బరిలోకి దిగేది ఈ జెర్సీతోనే..
వచ్చే ఏడాది 2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్ గురించి అందరికీ తెలిసిందే.
T20 World Cup: మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. అహ్మదాబాద్ లో ఫైనల్
వచ్చే సంవత్సరం జరగబోయే టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
T20 World Cup 2026 schedule: 2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఈరోజు సాయంత్రం విడుదల
ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్-శ్రీలంక దేశాలు కలిసి ఆతిథ్యం ఇచ్చే 2026 టీ20 వరల్డ్ కప్ (ICC Men's T20 World Cup) షెడ్యూల్‌ను ఈ రోజు (సోమవారం) సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నారు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే 20 జట్లు ఇవే..
భారత్,శ్రీలంక ఆతిథ్య దేశాలుగా ఉంటూ 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఏవో ఖరారు అయిపోయాయి.
T20 World Cup : 2026 టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం?
వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నిర్వహించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల..!
2026లో నిర్వహించబోయే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు.
Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా గుర్తింపు
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు.
Blind T20 World Cup: పాకిస్థాన్ వేదికగా అంధుల టీ20 ప్రపంచ కప్.. వైదొలిగిన భారత్!
నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు పాకిస్థాన్‌లో అంధుల టీ20 ప్రపంచకప్ జరుగనున్నది.
Womens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు సిద్దమైన టీమిండియా ఉమెన్ ..
ఈసారి కప్పు కలను నెరవేర్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు,టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌కి సిద్ధమైంది.
Womens T20 World Cup: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్.. తొలి పోరులో బంగ్లాదేశ్ × స్కాట్లాండ్
మహిళల క్రికెట్‌లో మరో ప్రతిష్టాత్మక టోర్నీగా ఉన్న టీ20 ప్రపంచకప్ నేడు ఆరంభం కానుంది.
T20 World Cup 2024: Icc మహిళల T20 ప్రపంచ కప్ అధికారిక పాట విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌కు ఇంకో పది రోజులు మాత్రమే ఉంది. క్రికెట్ అభిమానులతో పాటు అన్ని జట్లు కూడా ఈ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
Womens T20 Worldcup 2024: పురుషులతో సమానంగా.. మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం ప్రైజ్ మనీని ప్రకటించింది.
ICC Women's T20 World: మహిళల T20 ప్రపంచ కప్ టిక్కెట్ ధరల ప్రకటన.. వారికి టికెట్లు 'ఫ్రీ'
యూఏఈలో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం టికెట్ ధరలను ఐసీసీ బుధవారం (సెప్టెంబర్ 11) వెల్లడించింది.
T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అక్టోబర్ 3 నుండి జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది.
Womens T20 World Cup: మహిళల T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..ఈ రెండు దేశాలతో తలపడనున్న టీమిండియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
T20 womens world cup: యూఏఈకి తరలిన మహిళల టీ20 ప్రపంచకప్
బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో. మహిళల టీ20 ప్రపంచకప్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చనున్నట్లు ఐసీసీ మంగళవారం తెలిపింది.
Rohit Sharma dance: రోహిత్, సూర్యకుమార్ తీన్మార్ డ్యాన్స్ - డ్రమ్ బీట్‌కు అదిరే స్టెప్పులు!
Rohit Sharma dance: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా టీమ్ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నేడు(జులై 4) వరల్డ్ కప్ ట్రోఫీతో భారత జట్టు స్వదేశానికి చేరుకుంది.
T20 World Cup: దిల్లీకి చేరుకున్న టీమ్ ఇండియా జట్టు
భారత క్రికెట్ జట్టు గురువారం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అతని టీమ్ సభ్యలు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
BCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
BCCI Prize Money: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్(T20 World Cup)ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
T20 World Cup: టీమిండియాకు మోదీ, రాహుల్, రాష్ట్రపతి శుభాకాంక్షలు
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా క్రికెట్ ఆటతీరును ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు.
T20 World Cup: విరాట్ కోహ్లీ-అర్ష్‌దీప్ భాంగ్రా డ్యాన్స్ అదుర్స్
Virat kohli- Arshdeep singh dance video: టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.
టీ 20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాపై డబ్బుల వర్షం
T20 world cup prize money: టీ20 ప్రపంచకప్- 2024 ఛాంపియన్ టీమ్ ఇండియాకు బంపర్ ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుపై కూడా కాసుల వర్షం కురిసింది.
టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
Virat Kohli T20 Retirement: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు.
T20 world Cup: 2024 టీ20 ప్రపంచకప్ సౌతాఫ్రికా పై గెలిచిన టీమిండియా
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా చరిత్రలో నాలుగోసారి ప్రపంచకప్ (ODI, T20) టైటిల్‌ను గెలుచుకుంది.
T20 World Cup 2024: ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత్
టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీ ఫైనల్‌లో, భారత క్రికెట్ జట్టు 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్ క్రికెట్ జట్టును ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.
IND vs ENG: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది?
2024 టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెమీ-ఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా తొమ్మిది వికెట్లు తేడాతో గెలిచింది.
T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి మొదటిసారి ఫైనల్‌లోకి ప్రవేశించిన దక్షిణాఫ్రికా
టీ20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది.
T20 WorldCup 2024: ఇండియా vs ఇంగ్లాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూ, గణాంకాలు
జూన్ 27న టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత క్రికెట్ జట్టుతో తలపడనుంది.