టీ20 ప్రపంచకప్: వార్తలు
T20 WC: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన నేపాల్
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి సూపర్ 8కు దూసుకెళ్లింది.
IND vs PAK: భారత్‌పై మంచి రికార్డు లేదు.. అంగీకరించిన పాక్
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు తాము పూర్తిగా సిద్ధమవుతున్నామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపారు. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15 (ఆదివారం) జరగనున్న భారత్-పాక్ పోరుకు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన పలు అంశాలపై స్పందించారు.
IND vs PAK: క్రికెట్ యుద్ధానికి సిద్ధమా?.. దాయాదుల పోరుకు కౌంట్‌డౌన్!
క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిలిచిపోయే క్షణాలు వచ్చేశాయి.
India vs Pakistan: కొలంబోలో హై వోల్టేజ్ మ్యాచ్.. ఐదు ఆసక్తికర పోరాటాలు ఇవే!
ఇంకొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్‌లో అత్యంత హై వోల్టేజ్ పోరుగా భావిస్తున్న భారత్-పాక్ సమరం కొలంబో వేదికగా ఆరంభం కానుంది.
SA vs NZ: మార్‌క్రమ్ మెరుపులు.. కివీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా
టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది.
IND vs PAK: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు.. రద్దైతే ఎవరికెంత లాభం?
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.
ICC Mens T20 World Cup: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం.. ఒమన్ ఘోర ఓటమి!
2026 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ క్రికెట్ జట్టు 96 పరుగుల భారీ తేడాతో ఒమెన్ జట్టుపై ఘన విజయం సాధించింది.
IND vs PAK: పాక్ పోరుకు భారత జట్టు ఫైనల్.. తుది జట్టులో ఒక్కరికి ఛాన్స్?
2026 టీ20 ప్రపంచకప్‌లో తన రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై భారత్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
IND vs PAK: భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ పోరు.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఉంటుందా?
టీ20 ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియాలో మార్పులపై చర్చ జోరందుకుంది.
India vs Pakistan: భారత, పాక్ క్రికెట్ స్పాన్సర్‌లకు భారీ లాభం.. ఎంతంటే?
తమిళనాడు కొలంబోలో ఫిబ్రవరి 15న జరగబోయే టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సుప్రసిద్ధ దాయాదుల సమరం ఇప్పుడు ఖరారైంది.
India vs Pakistan: టీ20 ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయిన టాప్-3 భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ పోరాటమే కాదు.. భావోద్వేగాలు, చరిత్ర, ఉత్కంఠ అన్నీ కలిసిన ఓ పెద్ద ఈవెంట్.
IND vs PAK: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆధిపత్యం.. పాక్‌కు మరో పరీక్ష!
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.
Mosca Brothers: ఒకరు కార్పెంటర్, మరొకరు పీఈటీ.. టీ20 వరల్డ్‌కప్‌లో మెరిసిన మోస్కా బ్రదర్స్
క్రికెట్ ప్రపంచానికి మరో అరుదైన అన్నదమ్ముల జోడీ పరిచయమైంది.
Team India History: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు అరుదైన మైలురాయి
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఎన్నో ఘన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా పరుగుల తేడాతో సాధించిన భారీ గెలుపులు జట్టు ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి.
Ishan Kishan:'అప్పట్లో జోకులే.. ఇప్పుడు క్రికెట్ పైనే ఫోకస్'.. ఇషాన్ కిషన్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 15న కొలంబోలోని ఆర్.ప్రేమచంద్రయ్య వేదికగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ICC Mens T20 World Cup: అంచనాలను దాటుతున్న పసికూనలు.. వరల్డ్‌కప్‌లో గర్జిస్తున్న చిన్న జట్లు!
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఈసారి మొత్తం 20 జట్లు బరిలో నిలిచాయి.
T20 World Cup: 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసిన భారత్
టీ20 ప్రపంచకప్-2026లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది.
India vs Namibia: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్ ఈరోజు నమీబియాతో తలపడనుంది.
T20 World Cup: తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా విజృంభణ.. ఐర్లాండ్‌పై 67 పరుగుల ఘన విజయం
టీ20 ప్రపంచకప్ ప్రారంభమైన నాలుగు రోజులకు బరిలో దిగిన ఆస్ట్రేలియా, తన తొలి మ్యాచ్‌లోనే పూర్తి ఆధిపత్యం చూపించింది.
T20 World Cup: ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ ఘన విజయం.. వరుసగా రెండో గెలుపు
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో థ్రిల్లర్ మ్యాచ్: డబుల్ సూపర్ ఓవర్‌లో సఫారీలు గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో ఓ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది.
IND vs PAK: ప్రపంచ కప్ వేదికగా మరోసారి దాయాదుల సమరం.. భారత్ రికార్డు ఎలా ఉంది?
గత కొన్నిరోజులుగా ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Mohammed Siraj: టీ20 జట్టుకు దూరంగా ఉన్నా.. ప్రపంచకప్‌లో సత్తా చాటిన సిరాజ్
శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో మహ్మద్ సిరాజ్ క్రికెట్ సాధనలో మునిగిపోయి ఉన్నాడు.
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ వేళ .. ఆకాశాన్నంటిన కొలంబోకి విమాన టికెట్ ధరలు..
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి.
Bhanuka Rajapaksa: భారత క్రికెటర్ల బ్యాట్లపై మాట్లాడిన భానుక రాజపక్స.. తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడి
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భారత క్రికెటర్లు ఉపయోగించే బ్యాట్లపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీశాయి.
T20 World Cup: టీ20 ప్రపంచ కప్'లో అమెరికాపై పాక్ విజయం
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సత్తా చాటింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి బాటలు వేసాడు.
NED vs NAM: నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం.. గ్రూప్-Aలో పాకిస్థాన్‌కు షాక్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్ జట్టు శుభారంభం చేసింది.
ICC Mens T20 World Cup:మేం ఇప్పటికే పాక్‌ను ఓడించాం.. ఒత్తిడి అంతా ఆ జట్టుపైనే ఉంటుంది : యూఎస్ఏ ప్లేయర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా మరికొన్ని గంటల్లో యూఎస్‌ఏ-పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
Banarasi Weavers: టీ20 వరల్డ్‌కప్ థీమ్‌తో బనారసీ ప్రత్యేక చీర
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది.
T20 World Cup: కెనడాపై దక్షిణాఫ్రికా భారీ విజయం
గత టీ20 ప్రపంచకప్ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈసారి టోర్నీలో ఘనంగా అడుగుపెట్టింది. సోమవారం గ్రూప్ 'డి'లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కెనడాపై 57 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి శుభారంభం చేసింది.
IND Vs PAK: భారత్‌తో ఆడతాం.. ప్రకటించిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.
IND vs PAK: PCB డిమాండ్లను తిరస్కరించిన ICC!
2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంశం చుట్టూ వివాదం ముదిరింది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ మూలాలున్న బ్యాటర్ తొలగింపు
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Suryakumar Yadav: సూర్యకుమార్ నాయకత్వం నా పనిని సులభం చేసింది: గంభీర్
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Harshit Rana: టీ20 ప్రపంచకప్‌కు దూరమైన హర్షిత్ రాణా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి అప్‌డేట్
టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగాలనే ఆశలతో సిద్ధమైన టీమిండియా ఫాస్ట్‌బౌలర్ హర్షిత్ రాణా కు గాయం అడ్డంకిగా మారింది.
Saiteja Mukkamalla : అమెరికా టీ-20 ప్రపంచకప్ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు
వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక అడుగు వేశాడు.
Team India: ఒత్తిడిలో జట్టు.. రిలాక్స్ కోసం గంభీర్ డిన్నర్ పార్టీ
టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌తోనే భారత్ శుభారంభం చేసింది. అమెరికాతో జరిగిన కీలక పోరులో విజయాన్ని అందుకుని ఉత్సాహంగా టోర్నీని మొదలుపెట్టింది.
India vs Namibia T20 WC: నమీబియాతో ఢీ.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమ్ ఇండియా
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో మ్యాచ్‌ను నమీబియాతో ఆడేందుకు సిద్ధమైంది.
NZ vs AFG: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
T20 World Cup 2026 :క్రికెట్ అభిమానులకు డబుల్ కాదు.. ట్రిపుల్ ధమాకా.. ఇవాళ మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు!
టీ20 ప్రపంచకప్ 2026 రెండో రోజు (ఫిబ్రవరి 8) క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనుంది. నేడు ఏకంగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.