టీ20 ప్రపంచకప్: వార్తలు
T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?.. అహ్మదాబాద్ వాతావరణ నివేదిక ఇదే!
టీ20 ప్రపంచకప్ సూపర్ 8దశ ఆశించిన విధంగా ఆరంభం కాలేదు. శనివారం జరగాల్సిన పాకిస్తాన్-న్యూజిలాండ్ తొలి సూపర్ 8 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైంది.
T20 World Cup: నాకౌట్ రేసులో ఊహించని ట్విస్ట్.. గ్రోక్ ఎంపిక చేసిన నాలుగు జట్లు ఇవే!
భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 దశ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
T20 WC 2026: అందరి చూపు ఈ నాలుగు జట్లపైనే.. హాట్‌టాపిక్‌గా సెమీస్ సమరం!
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Team India: సూపర్-8లో భారత్ భవితవ్యాన్ని నిర్ణయించేది ఆ ముగ్గురే : బంగర్
టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వరుసగా నాలుగు విజయాలతో సూపర్-8 దశలోకి దూసుకెళ్లింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా టాప్ ఆర్డర్ బలంగా నిలబడుతోంది.
T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. సూపర్-8కు ముందు కీలక పేసర్‌కు గాయం!
సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా దూసుకుపోతోంది.
T20 World Cup: అన్నా-తమ్ముళ్ల మధ్య సమరం.. వరల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరు
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రత్యేకత కూడా జతకట్టింది.
ICC Mens T20 World Cup: నజ్రుల్‌పై నిప్పులు చెరిగిన బంగ్లా కోచ్.. మాట మార్చారని విమర్శ
టీ20 ప్రపంచకప్ వివాదం బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర కలకలం రేపింది.
IND vs SA Playing 11: అక్షర్ ఇన్.. సుందర్ ఔట్? టీం ఇండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు!
2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సూపర్ 8 కీలక పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
IND VS SA: టీమిండియాలో ఆ ఇద్దరే కీలకం : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్
టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను టేబుల్‌టాపర్‌గా భారత్ ఘనంగా ముగించిన విషయం తెలిసిందే.
T20 World Cup: దుమ్మురేపిన వెస్టిండీస్.. ఓటమితో టోర్నీకి గుడ్‌బై చెప్పిన ఇటలీ
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ లీగ్ దశను అజేయంగా ముగించింది.
IND vs PAK: వికెట్లు తీసినా సెలబ్రేషన్ తీసుకోవడం లేదు.. పాక్‌కు భారత్ పట్టించుకోవడం లేదు : పాక్ మాజీ క్రికెటర్
ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, ఇటీవల పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
T20 WC 2026: జింబాబ్వే తర్వాత ఒమన్.. ఆసీస్‌కు వరుస అవమానాలు
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-బి పోటీలు ఆసక్తికరంగా సాగాయి. తొలుత ఐర్లాండ్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత అనూహ్యంగా జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది.
Brian Bennett: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. 3 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచిన బ్రియాన్ బెన్నెట్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టీ20లో లీగ్ దశ ముగిసింది.
Ravichandran Ashwin: నెదర్లాండ్స్‌పై భారత్ పూర్తి సామర్థ్యం చూపలేదు : రవిచంద్రన్ అశ్విన్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన గ్రూప్ దశను విజయవంతంగా ముగించింది. ఇప్పుడు సూపర్-8లో అసలు సవాళ్లు ఎదురుకానున్నాయి.
Virat Kohli : ప్రమాదంలో కోహ్లీ వరల్డ్ రికార్డు.. కన్నేసిన పాక్ క్రికెటర్!
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ డకౌట్ కావడంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
T20 World Cup: బ్యాటింగ్ బలహీనతలతో సూపర్-8లో భారత్.. సౌతాఫ్రికాను భారత్ ఎదుర్కోగలదా?
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి మంచి లయలో ఉన్నట్టు కనిపిస్తోంది.
IND vs SA:గతంలో ట్రోఫీ గెలిచాం.. ఇప్పుడు సూపర్-8లోనే దక్షిణాఫ్రికాను ఓడించేందుకు సిద్ధమైన భారత్
టీ20 ప్రపంచకప్ 2024 గుర్తుండే ఉంటుంది. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఇండియా క్రికెట్ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది.
SL vs ZIM: సూపర్-8కు దూసుకెళ్లిన జింబాబ్వే.. ఆసీస్ తర్వాత శ్రీలంకపై సంచలన గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-బీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతుండగా, కొలంబో వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది.
IND vs SA : ఆ మ్యాచ్ గుర్తుందా? 2007లో ప్రోటీస్‌కు షాక్ ఇచ్చిన భారత్
మొట్టమొదటి పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా, గ్రూప్-ఈలో చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో తలపడింది.
India Vs South Africa: సూపర్-8లో భారత్-దక్షిణాఫ్రికా సమరం.. వరుణ్ vs బ్రేవిస్ పోరు హైలైట్!
భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరుకు సిద్ధమవుతున్నాయి.
T20 World Cup 2026 : ఇటలీపై 42 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం..
వెస్టిండీస్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశను విజయంతో ముగించింది.
IND vs SA: 17 ఏళ్ల తర్వాత టైటిల్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచిన తీరు ఇదే!
11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదిస్తూ భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.
Shivam Dube: నెదర్లాండ్స్‌పై దూబె ఆల్‌రౌండ్ షో.. ధోని సలహా కీలకం
తనకు షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే విషయంలో ఎంఎస్ ధోని(MS Dhoni) ఎంతో ఉపయోగకరమైన మార్గదర్శనం అందించారని శివమ్ దూబె(Shivam Dube) వెల్లడించాడు.
T20 World Cup: యూఏఈపై దక్షిణాఫ్రికా ఘనవిజయం
టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను దక్షిణాఫ్రికా అజేయంగా ముగించింది. సూపర్-8 దశకు చేరుకునే ముందు ఆ జట్టు మరో ఘన విజయం సాధించింది.
IND vs NED: దూబే సిక్సర్ల మోత.. నెదర్లాండ్స్‌పై భారత్ విజయం
టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌లో భారత జట్టు విజయభేరి మోగించింది.
T20 World Cup 2026: టీ20ప్రపంచకప్'లో ఆస్ట్రేలియా పతనానికి కారణాలు ఇవే..
ఒకప్పుడు ఆస్ట్రేలియా పేరు వినగానే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అలాంటి కంగారూల జట్టుకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న బలహీనత ఒకటుంది. అదే షార్ట్ ఫార్మాట్.
Pakistan Vs Namibia: పాక్ జట్టులో విభేదాలు.. సీనియర్లపై కోచ్-పీసీబీ భిన్నాభిప్రాయాలు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు నమీబియాతో జరగనున్న కీలక పోరుకు ముందు పాకిస్థాన్ జట్టులో మార్పులపై ఉత్కంఠభరితమైన చర్చ కొనసాగుతోంది.
T20 World Cup 2026 schedule: స్కాట్లాండ్‌పై ఘన విజయం.. టీ20 ప్రపంచకప్‌కు ఘనంగా ముగింపు పలికిన నేపాల్
ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుపై గెలుపు అంచుల వరకు వెళ్లి చివర్లో చేజార్చుకున్న నేపాల్... టీ20 ప్రపంచకప్‌ను మాత్రం అద్భుతమైన విజయంతో ముగించింది.
Zimbabwe Cricket: జింబాబ్వే-ఐర్లాండ్ పోరుకు వర్షం అంతరాయం.. టెన్షన్‌లో ఆస్ట్రేలియా జట్టు
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు భవిష్యత్తు ఇప్పుడు ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది.
Rashid Khan: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ సంచలన చరిత్ర
2026 టీ20 ప్రపంచకప్ 28వ లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ యూఏఈని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
T20 World Cup 2026: మళ్లీ ఓడిపోయిన ఆస్ట్రేలియా.. శ్రీలంక అద్భుత విజయం
టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచులో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
IND vs PAK: స్లెడ్జింగ్ చేయొద్దు.. భారత్-పాక్ మ్యాచ్ ముందు కెప్టెన్ సూర్య ఇచ్చిన కీలక గైడెన్స్ ఇవే!
పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే అభిమానుల్లోనే భావోద్వేగాలు ఉప్పొంగిపోతాయి. ఇరు జట్ల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ జట్టే గెలుస్తుందని వ్యాఖ్యల యుద్ధం చేస్తుంటారు.
ICC Mens T20 World Cup: జోష్ హాజిల్‌వుడ్ ఔట్.. స్టీవ్ స్మిత్ ఇన్.. ఆసీస్ జట్టులో కీలక మార్పు!
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ తుది జట్టులో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది.
T20 World Cup: వరుస ఓటములకు చెక్.. ఆఫ్ఘన్ ఖాతాలో తొలి విజయం
టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న అప్ఘానిస్థాన్ ఎట్టకేలకు విజయ ఖాతా తెరిచింది.
Hardik Pandya: హార్దిక్ 'నో-లుక్' వికెట్‌తో సోషల్ మీడియా షేక్.. వీడియో వైరల్!
కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 61పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది.
Pakistan: టీమిండియా దెబ్బకు కుదేలైన పాక్.. సూపర్ 8కి అర్హత సాధించాలంటే ఇలా జరగాల్సిందే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ టీమిండియా తన జోరు కొనసాగిస్తూ సంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 61 పరుగుల ఘన విజయం సాధించింది.
Shoaib Akhtar: అసమర్థుడిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు.. పీసీబీ ఛైర్మన్‌పై అక్తర్ ఆగ్రహం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగాఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ పూర్తిగా తేలిపోయింది.
IND vs PAK : భారత్ చేతిలో ఘోర ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్‌లో పాక్ ప్లేయర్లు చేసిన పని ఇదే!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది.
IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, టీమిండియా జట్లు తలపడ్డాయి.
India vs Pakistan: మళ్లీ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని భారత్-పాక్ కెప్టెన్లు
టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరియు పాకిస్థాన్ జట్లు ఎదుర్కొన్న మ్యాచ్‌లో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. టాస్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండానే తమ స్థానాలకు వెళ్లిపోయారు.