టీ20 ప్రపంచకప్: వార్తలు
Ind vs Pak : భారత్-పాక్ మ్యాచ్‌పై హైడ్రామా.. ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితంగా మారిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగుతోంది.
ICC Mens T20 World Cup:షెపర్డ్‌కు హ్యాట్రిక్ వికెట్లు.. స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ గెలుపు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
T20 World Cup: చిన్న కప్పు.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగ
పుష్కర కాలం పాటు ప్రతిసారీ కలిసి బరిలోకి దిగిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఈసారి టీ20 ప్రపంచకప్‌లో లేరు.
T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ గాయంతో ఔట్?
టీ20 ప్రపంచకప్ 2026కు ముందే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Devajit Saikia: పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్.. ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవు: బీసీసీఐ
టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
T20 World Cup 2026: భారత్‌తో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్‌కు శ్రీలంక విజ్ఞప్తి
టీ20 ప్రపంచకప్ సమయం దగ్గరపడుతున్నా పాకిస్థాన్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ఇప్పటికే తేల్చి చెప్పడంతో టీ20 వరల్డ్ కప్‌లో పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Josh Hazlewood: ఆసీస్‌కు మరో షాక్.. పేసర్ హేజిల్‌వుడ్ టోర్నీకి ఔట్
శనివారం నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, ఆస్ట్రేలియా జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Tilak Varma: ఇంత త్వరగా మైదానంలోకి రావడం ఆశ్చర్యంగా ఉంది: తిలక్ వర్మ
నవీ ముంబయి వేదికగా బుధవారం జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో 30 పరుగుల తేడాతో గెలుపొందింది.
T20 World Cup 2026: వార్మ్ అప్ మ్యాచ్'లో టీమిండియా దూకుడు: 30 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా చితక్కొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 30 పరుగులతో ఓటమి పాలైంది.
T20 World Cup:మరో 2 రోజుల్లో టీ20 ప్రపంచకప్.. ఏ గ్రూపులో ఏముంది?
మరో రెండు రోజులలో అభిమానులను అలరించడానికి టీ20 ప్రపంచకప్ వచ్చేస్తోంది. 20 జట్లు.. నాలుగు గ్రూపులు. మరి ఏ గ్రూపు ఎలా ఉందో చూద్దామా!
T20 World Cup: టీ20 చరిత్రలోనే అతి వేగవంతమైన అర్ధశతకం.. ఎవరూ టచ్ చేయలేని ఘనత ఇతనిదే..
ప్రపంచ క్రికెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త రికార్డు నమోదవుతూనే ఉంటుంది.
ICC Mens T20 World Cup: క్రీడల్లో రాజకీయాలు వద్దు.. భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్ ప్రధాని షెహబాజ్
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో తలపడబోమన్న తమ నిర్ణయాన్ని పాకిస్థాన్ మరోసారి స్పష్టం చేసింది.
T20 World Cup: మరో 4 రోజుల్లో ప్ర్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్
కప్పులందు ప్రపంచకప్ వేరు.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్ అంటే క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది.
MS Dhoni: భారత్ ప్రపంచకప్ గెలుస్తుందా?.. ధోని సమాధానం ఇదే..
టీ20 ప్రపంచకప్ ఈ నెల 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలపై ప్రారంభం కానుంది.
IND vs PAK Warm-up Matches: ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్‌లు.. వేర్వేరు మ్యాచ్ లలో భారత్,పాక్
టీ20 ప్రపంచకప్ 2026ను దృష్టిలో పెట్టుకుని అన్ని జట్లు సన్నాహాలను మరింత వేగవంతం చేశాయి.
T20 World Cup 2026: క్రీజులో ఉంటే చాలు మ్యాచ్ గమనమే మార్చే బ్యాటింగ్ తుపాన్లు వీరే..
బాదుడు, ఉతుకుడు, విధ్వంసం... ఈ పదాలన్నీ వాళ్ల ఆట ముందు చిన్నబోతాయి.
T20 World Cup 2026: హ్యాట్రిక్ అంటే ఆస్ట్రేలియానే గుర్తొస్తోంది.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు నిరాశే
టీ20 ప్రపంచకప్ అంటేనే ఉత్కంఠ, ఉత్సాహం, ఊహించని మలుపులతో నిండిన మ్యాచ్‌లు గుర్తొస్తాయి. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా కనిపించే ఈ పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లకు హ్యాట్రిక్ సాధించడం అత్యంత కఠినమైన పని.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో ఎక్కువసార్లు డక్ అవుట్ అయిన టాప్ క్రికెటర్లు వీరే!
టీ20 ఫార్మాట్ వచ్చాక క్రికెట్ స్వరూపమే మారిపోయింది. బ్యాటర్లు మొదటి బంతి నుంచి తుపాకీలా భారీ షాట్లతో రెచ్చిపోతుంటారు.
Pakistan Jersey: మరో వివాదంలో పాకిస్థాన్.. ఐఎస్ఐ గుర్తు పోలికలతో పాక్ జెర్సీ
టీ20 ప్రపంచకప్‌కు ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో వివాదంలో చిక్కుకుంది.
Australia: ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ.. ప్రధాన పేసర్‌కి గాయం!
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ గాయంతో మొత్తం టోర్నీ నుండి దూరమయ్యాడు.
T20 WC 2026: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్-సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్.. తేదీ ఇదే!
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ ప్రకటించింది.
ICC Mens T20 World Cup: ఆ నిర్ణయం మా చేతుల్లో లేదు.. ప్రభుత్వ ఆదేశాలే కీలకం: సల్మాన్ అలీ అఘా
టీ20 ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) 2026లో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
Bangladesh T20 Cup: టీ20 ప్రపంచకప్‌కు దూరమైన బంగ్లాదేశ్.. కొత్త టీ20 టోర్నమెంట్‌కు శ్రీకారం
టీ20 ప్రపంచకప్ 2026కు దూరమైన బంగ్లాదేశ్.. తమ దేశ ఆటగాళ్లకు పోటీ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కొత్త టీ20 టోర్నమెంట్‌ను ప్రారంభించనుంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. స్టార్ ప్లేయర్స్ దూరం
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) టోర్నమెంట్‌కు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది.
T20 World Cup: ఆరునూరైనా సరే.. టీ20 వరల్డ్‌కప్‌లో 300 కొట్టే సత్తా ఉన్న జట్లు ఇవే!
టీ20 ప్రపంచకప్-2026కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
T20 World Cup 2026: అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్‌లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ అఫీషియల్స్ వివరాలను శుక్రవారం విడుదల చేసింది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ కి ఏ జట్లు వస్తాయంటే?
టీ20 ప్రపంచకప్ కు సమయం ఆసన్నమవుతోంది. భారత్,శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తుంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ కి ముందు గాయపడిన ఆటగాళ్ళు వీరే!
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పీక్‌కి చేరుతోంది.
Pakistan: టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంకకు బయల్దేరనున్న పాక్
పాకిస్థాన్ జట్టు వెనక్కి తగ్గింది. ఈసారి టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు బయల్దేరనుంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో అత్యధిక రన్ లు చేసిన కెప్టెన్లు వీరే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొమ్మిది ఎడిషన్లలో ఎన్నో అద్భుత ప్రదర్శనలు చూసే అవకాశం లభించింది.
Fastest Fifty Record: న్యూజిలాండ్‌పై శివమ్ దూబే 15 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ రికార్డ్స్ ఇవే!
అంతర్జాతీయ టీ20 క్రికెట్ అంటేనే.. పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌కు ప్రతీక.
T20 World Cup 2026: భారత్ 2024 టీ20 ప్రపంచకప్ ఎలా గెలిచింది?
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు, 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది.
T20 World Cup 2026:విరాట్ నుంచి రోహిత్ వరకు.. టీ20 ప్రపంచకప్‌లలో అతధిక పరుగులు చేసిన ఇండియన్ స్టార్స్!
మరి కొన్ని రోజుల్లోనే క్రికెట్ అభిమానులకు అసలైన సంబరాలు మొదలుకానున్నాయి.
T20 World Cup 2026: అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ప్లేయర్లు వీరే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫీల్డింగ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.
T20 World Cup 2026: టి20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేది విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శనలు.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026కి టీమిండియా రెడీ.. కానీ ఆ మూడు జట్లతోనే టీమిండియాకు ముప్పు!
అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026కు టీమిండియా అన్ని కోణాల్లో సిద్ధంగా ఉంది.
T20 World Cup 2026: కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్.. నలుగురు స్పిన్నర్లకు అవకాశం
ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్,శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 15 సభ్యుల జట్టును జనవరి 7న ప్రకటించింది.
T20 World Cup 2026: కమ్మిన్స్ లేకపోవడం ఆస్ట్రేలియాకు దెబ్బేనా? జట్టు బలాలు-బలహీనతలు
2026 టీ20 ప్రపంచకప్ కోసం మిచెల్ మార్ష్ నాయకత్వంలో 15 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ వార్మప్ షెడ్యూల్ విడుదల.. దక్షిణాఫ్రికాతో తలపడనున్న సూర్యకుమార్ సేన
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత క్రికెట్ జట్టు సన్నాహకాల క్రమంలో అడుగులు వేసే తయారీలో ఉంది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్: భారత క్రికెట్ ఆటగాళ్ల కీలక రికార్డులు, మైలురాళ్లు
2007లో ప్రారంభమైన అంతర్జాతీయ టీ 20 ప్రపంచకప్ నుంచి 2024 వరకు భారత క్రికెట్ ఆటగాళ్లు ప్రపంచ వేదికపై ఎన్నో అద్భుత రికార్డులు సృష్టించారు.