Loading...

టీ20 ప్రపంచకప్‌: వార్తలు

01 Mar 2026
• టీమిండియా

IND vs WI: భారత్-విండీస్ సెమీస్ రేసు.. ఆ ప్లేయర్ ఎంట్రీ ఇస్తే మ్యాచ్ టర్నింగ్ పాయింట్!

టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా కీలక సమరానికి సిద్ధమైంది.

01 Mar 2026
• క్రీడలు

IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌కు అద్భుత రికార్డు.. కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరికేనా!

టీ20 ప్రపంచకప్‌ 2026లో మరో హై వోల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది. గ్రూప్-1 సూపర్‌ 8 దశలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు నేడు తలపడనున్నాయి.

01 Mar 2026
• క్రీడలు

Sanath Jayasuriya : పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత కీలక నిర్ణయం.. కోచ్ పదవికి జయసూర్య గుడ్‌బై!

టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు ప్రస్థానం నిరాశాజనకంగా ముగిసింది.

01 Mar 2026
• క్రీడలు

T20 World Cup : గెలిచినా పాక్‌కు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ లో శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

28 Feb 2026
• క్రీడలు

IND vs WI: ఈడెన్ పిచ్‌ చూసి సౌరభ్ గంగూలీ హార్షం.. భారత జట్టుకు పండగే!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ సూపర్-8లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాబట్టి కొంతమంది అభిమానులు "క్వార్టర్ ఫైనల్ ఫార్మాట్ ఉందా?" అని అనుమానిస్తుంటే, వాస్తవం ఇది సూపర్-8లో చివరి మ్యాచ్ కావడం వల్ల వాస్తవంగా క్వార్టర్-ఫైనల్ వంటిది.

28 Feb 2026
• ఐసీసీ

T20 World Cup 2026 : సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. ఫేవరెట్ల జాబితాలో టీమిండియా గైర్హాజరు!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్లైమాక్స్ దశకు చేరుకుంటుండగా ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

PAK vs SL : పల్లెకెలెలో పాక్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. శ్రీలంకతో కీలక సమరం

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సెమీఫైనల్ పోరు ఉత్కంఠతను తారాస్థాయికి చేర్చింది.

28 Feb 2026
• క్రీడలు

IND vs WI: టీమిండియా-వెస్టిండీస్‌ పోరు.. గణాంకాల్లో పైచేయి ఎవరిదంటే?

టీ20 ప్రపంచకప్‌ (ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్) సూపర్‌-8 దశలో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత జట్టు, వెస్టిండీస్‌తో తలపడనుంది.

27 Feb 2026
• క్రీడలు

Abhishek Sharma: 26 బంతుల్లో ఫిఫ్టీ.. కానీ అభిషేక్‌ ఖాతాలో అనవసర రికార్డు!

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్ శర్మ ప్రారంభంలో మాత్రం తీవ్ర నిరాశ కలిగించాడు.

27 Feb 2026
• క్రీడలు

Sachin Tendulkar: ఇదే జోరును కొనసాగించాలి.. టీమిండియాకు సచిన్ టెండూల్కర్ కీలక సూచన!

టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

27 Feb 2026
• టీమిండియా

Team India: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో అరుదైన ఘట్టం.. చరిత్రలో నిలిచే సీన్!

టీ20 ప్రపంచకప్ సూపర్‌-8 దశలో జింబాబ్వేపై టీమిండియా అసలైన బ్యాటింగ్ తుఫాన్ సృష్టించింది.

27 Feb 2026
• క్రీడలు

T20 WC 2026: మరోసారి ఇండో-పాక్‌ పోరు..? అభిమానుల కల నెరవేరుతుందా!

టీ20 ప్రపంచకప్‌ 2026 సెమీఫైనల్‌కు చేరే జట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. గ్రూప్‌-1 నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే ఫైనల్‌-4కు అర్హత సాధించింది.

27 Feb 2026
• క్రీడలు

T20 WC 2026: భారత్‌-వెస్టిండీస్‌ రద్దైతే ఏం జరుగుతుంది.. సెమీస్ అవకాశాలు ఎవరికంటే?

టీ20 ప్రపంచకప్‌-2026లో గ్రూప్‌-1 సూపర్‌-8 పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

27 Feb 2026
• క్రీడలు

Sanju Samson: కోహ్లిని గుర్తు చేసిన సంజూ సిక్సర్‌.. గంభీర్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌!

టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ సంజు శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకోలేకపోయాడు.

26 Feb 2026
• టీమిండియా

Ind Vs Zim: జింబాబ్వేపై భారత్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ ఆశలను బలంగా నిలబెట్టుకుంది.

26 Feb 2026
• క్రీడలు

SA VS WI: షెఫర్డ్-హోల్డర్ పోరాటం వృథా.. విండీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా

టీ20 ప్రపంచకప్‌ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా జట్టు మరో భారీ విజయాన్నినమోదు చేసింది.

26 Feb 2026
• జింబాబ్వే

IND vs ZIM : ప్రత్యర్థిపై కాదు.. మా ఆటపైనే దృష్టి: బ్రాడ్ ఎవాన్స్

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య నేడు (గురువారం, ఫిబ్రవరి 26) కీలక పోరు జరగనుంది.

SA Vs WI: పేస్‌ వర్సెస్‌ పవర్‌ హిట్టింగ్‌.. సూపర్‌-8లో హై వోల్టేజ్‌ క్లాష్

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో గురువారం జరిగే కీలక పోరులో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.

26 Feb 2026
• శ్రీలంక

T20 World Cup 2026: సెమీస్‌ రేసు నుంచి లంక ఔట్‌.. కివీస్‌ ఘన విజయం

ఆతిథ్య జట్టుకు భారీ షాక్‌ తగిలింది. సూపర్-8 దశలో ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే శ్రీలంక టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ ఆశలు ఆవిరయ్యాయి.

26 Feb 2026
• టీమిండియా

IND VS ZIM: టీమిండియాకు కఠిన సవాల్‌.. జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌ నేడు

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కీలక దశలోకి అడుగుపెట్టింది. సూపర్‌-8 దశలో రెండో మ్యాచ్‌గా గురువారం జింబాబ్వేతో భారత్‌ తలపడనుంది.

25 Feb 2026
• జింబాబ్వే

Rinku Singh: జింబాబ్వే మ్యాచ్‌కు ముందే జట్టుతో కలవనున్నరింకు సింగ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ ఇండియా పోరుకు సిద్ధమవుతోంది.

Washington Sundar: ప్రతి సమస్యకీ సుందరే పరిష్కారమా? :టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

Harry Brook: బట్లర్ ఫామ్‌పై బ్రూక్ కీలక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీఫైనల్‌ దశకు చేరుకున్న తొలి జట్టుగా ఇంగ్లాండ్‌ చరిత్ర సృష్టించింది.

25 Feb 2026
• శ్రీలంక

T20 World Cup: సెమీస్‌ కోసం సమరం: శ్రీలంక-న్యూజిలాండ్‌ డూ ఆర్‌ డై పోరు

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 దశలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 25) మరో కీలక పోరు జరగనుంది.

25 Feb 2026
• ఐసీసీ

T20 World Cup 2026 : జింబాబ్వేతో మ్యాచ్ వేళ ఇషాన్, సంజూ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో వైరల్

టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో భాగంగా గురువారం (26వ తేదీ) రాత్రి చెన్నైలో భారత్-జింబాబ్వే మధ్య కీలక పోరు జరగనుంది.

25 Feb 2026
• క్రీడలు

Ind Vs ZIM: జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియాకు శుభవార్త.. చిదంబరం పిచ్‌ బ్యాటర్లకు వరం?

టీ20 ప్రపంచకప్‌ (ICC Men's T20 World Cup) 2026 సూపర్‌-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ 76 పరుగుల తేడాతో పరాజయం పొందిన విషయం తెలిసిందే.

T20 World Cup 2026: బ్రూక్‌ శతకం... సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్‌ సూపర్‌ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌లో మరో అడుగు ముందుకేసింది.

24 Feb 2026
• క్రీడలు

Mohammed Kaif: ఆ సమయంలో బుమ్రా బౌలింగ్ వేసుంటే ఫలితం వేరేలా ఉండేది : మహ్మద్ కైఫ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భారత్‌ దక్షిణాఫ్రికాతో ఎదురైన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.

24 Feb 2026
• క్రీడలు

ICC: సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ సంచలన ప్రకటన.. భారత్, పాకిస్థాన్‌కు ప్రత్యేక షరతు!

టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్ వేదికలపై తాజాగా ఐసీసీ కీలక ప్రకటన చేసింది.

24 Feb 2026
• ఐసీసీ

India vs Pakistan: జూన్‌ 14న హై వోల్టేజ్ మ్యాచ్‌.. భారత్‌ వర్సెస్ పాకిస్థాన్‌ పోరు

ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది.

24 Feb 2026
• క్రీడలు

IND vs ZIM: ఎంతమంది స్టార్‌లు ఉన్నా సరే.. భారత్‌ను ఓడించేందుకు సిద్ధమేనంటున్న జింబాబ్వే!

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో వేగవంతమైన అర్ధశతకాలు.. అగ్రస్థానంలో యూవీ.. మిగతా ప్లేయర్ల స్థానం ఎంతంటే?

టీ20 ప్రపంచకప్‌ 2026లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ 'షిమ్రాన్ హెట్‌మయర్' సంచలన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు.

WI vs ZIM : వాంఖడేలో వెస్టిండీస్ విలయతాండవం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం

ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో వెస్టిండీస్ జట్టు అసాధారణ ప్రదర్శనతో జింబాబ్వేను మట్టికరిపించింది.

23 Feb 2026
• ఇంగ్లండ్

ENG vs PAK : ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్.. గెలుపు ఎవరిదో?

ICC టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్ ఎయిట్ దశలో 45వ మ్యాచ్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్ ను ఎదుర్కోవనుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ మంగళవారం పల్లెకెలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.

23 Feb 2026
• క్రీడలు

IND vs ZIM : జింబాబ్వే చివరిసారి భారత్‌లో ఆడినప్పుడు.. ఇషాన్ 4, అభిషేక్ 2 ఏళ్లు!

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.

23 Feb 2026
• సినిమా

Team India: వరుస విజయాలకు బ్రేక్.. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాల్సిందే!

అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

23 Feb 2026
• క్రీడలు

IND vs SA : మేం గెలవడానికి అదే అసలు కారణం.. ఐడెన్ మార్‌క్ర‌మ్ సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. వరుస విజయాలతో సూపర్-8కు చేరిన ప్రోటీస్, తొలి మ్యాచ్‌లోనే భారత్‌పై సంచలన విజయం సాధించింది.

23 Feb 2026
• క్రీడలు

IND vs SL: చిత్తుగా ఓడిన శ్రీలంక.. ఇంగ్లండ్ సూపర్ విక్టరీ

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 లో పల్లెకెలె వేదికపై ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. సూపర్-8లో తమ తొలి విజయంగా ఇంగ్లీష్ జట్టు 51 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

22 Feb 2026
• క్రీడలు

IND vs SA : సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర ఓటమి

టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

22 Feb 2026
• క్రీడలు

T20 World Cup Semi-Final: ఐసీసీ షెడ్యూల్ షాక్… భారత్ సెమీస్ వేదిక మారిందా?

2026 టీ20 ప్రపంచకప్ లో సూపర్-8 రౌండ్ మొదలయింది. రెండు గ్రూపుల్లో టాప్-2 స్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌లోకి వెళ్తాయి.