LOADING...
IND vs SA : సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర ఓటమి
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర ఓటమి

IND vs SA : సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2026
10:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సౌతాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 18. 5 ఓవర్ లో 111 పరుగులకే అలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్(0), అభిషేక్ శర్మ(15), తిలక్ వర్మ (1), సూర్యకుమార్ యాదవ్ (18), వాషింగ్టన్ సుందర్ (11), శివం దూబే (42), హార్దిక్ పాండ్యా (18), రింకూ సింగ్ (0) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 4, కేశవ్ మహారాజ్ 3, బాష్ రెండు వికెట్లతో రాణించారు. ఈ ఓటమితో భారత్ మిగిలిన రెండు మ్యాచులను తప్పక గెలవాల్సి ఉంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

76 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపు

Advertisement