LOADING...
IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
10:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, టీమిండియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లక్ష్య చేధనంలో పాక్ జట్టు 114 పరుగులకే అలౌటైంది. 61 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జస్పిత్ బుమ్రా, అక్షర్ పటేల్, హర్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీయగా, కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. హ్యాట్రిక్ విజయాలతో టీమిండియా సూపర్ 8కి దూసుకెళ్లింది.

Advertisement