Page Loader
Kubera Movie: ధనుష్‌ కుబేర గ్లింప్స్‌ విడుదల

Kubera Movie: ధనుష్‌ కుబేర గ్లింప్స్‌ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 15, 2024
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush), శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం కుబేర (Kubera). ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా కుబేర గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ. రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు,తమిళ,హిందీ,కన్నడ,మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహేష్ బాబు చేసిన ట్వీట్