Page Loader
Kubera: 'కుబేరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. కొత్త డేట్ లాక్ ! 
'కుబేరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. కొత్త డేట్ లాక్ !

Kubera: 'కుబేరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. కొత్త డేట్ లాక్ ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కుబేర' 2025 జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. కాగా,ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

వివరాలు 

ట్రైలర్‌ విడుదల

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ వేడుకను తాత్కాలికంగా రద్దు చేశారు మేకర్స్. తాజాగా,ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి కొత్త తేదీని చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 15న హైదరాబాదులో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'కుబేరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పై అప్డేట్