Page Loader
Suchitra leaks: హీరో ధనుష్ పై సింగర్ సుచిత్ర సంచలన కామెంట్స్ 
హీరో ధనుష్ పై సింగర్ సుచిత్ర సంచలన కామెంట్స్

Suchitra leaks: హీరో ధనుష్ పై సింగర్ సుచిత్ర సంచలన కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
May 14, 2024
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు చేశారు. "ధనుష్ ఓ గే .. అర్ధరాత్రి 3గంటల వరకు మగవాళ్ళతో పార్టీలు చేసుకుంటారు. స్వలింగ సంపర్కుడు కావడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చారు. ఇక, ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు ఒకరిని ఒకరు చీట్ చేసుకొని వారు మరొకరితో ఎఫైర్ ,సంబంధాలు కొనసాగించారు. ధనుష్ గే, డ్రగ్స్ కి బానిస కాబట్టే ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది" అని సుచిత్ర పేర్కొంది. 2022లో, ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ తమ వివాహ బంధానికి ముగింపు నిర్ణయించుకున్నారు వారి విడిపోవడానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్న సుచిత్ర