Mohan Babu: మోహన్‌బాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 13, 2024
03:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్ బాబు (Mohan Babu)పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు నేపథ్యంలో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని, అలాగే తన అరెస్టును నివారించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్‌బాబు అభ్యర్థించారు. అయితే, కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి