NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas: 'కన్నప్ప' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న లుక్
    తదుపరి వార్తా కథనం
    Prabhas: 'కన్నప్ప' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న లుక్
    'కన్నప్ప' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న లుక్

    Prabhas: 'కన్నప్ప' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న లుక్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 09, 2024
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    ఇక ఈ చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. హీరోగా మంచు విష్ణు నటిస్తుండగా, ప్రభాస్ ఇందులో నంది పాత్రలో కనిపించనున్నాడు.

    Details

    లీక్ పై స్పందించిన మేకర్స్

    అయితే మేకర్స్ ఇప్పటివరకు ప్రభాస్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయలేదు.

    తాజా సమాచారం ప్రకారం 'కన్నప్ప' సినిమా షూటింగ్ సెట్స్‌ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది.

    లాంగ్ హెయిర్‌తో, శివనామాలు తిలకించి, రుద్రాక్షలు ధరించి, కాషాయ కండువా కప్పుకున్న రూపంలో ఆయుధం పట్టుకొని ఉన్న ప్రభాస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ఈ ఫోటోను యూనిట్‌లోని ఎవరో సెల్ ఫోన్ ద్వారా తీసి ఎక్స్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మేకర్స్ ఈ లీక్ పై ఏ విధంగా స్పందిస్తారో చూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    మంచు విష్ణు

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ప్రభాస్

    Raja Saab: 4 రోజుల షూటింగ్ కు రూ.4కోట్లు   సినిమా
    Prabhas -Virat Raj: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ తెరంగేట్రం సలార్
    Salaar-Prabhas-Tv: టీవీలో టెలికాస్ట్ కానున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్ సలార్
    Prabhas-Donation-Tollywood: టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు 35 లక్షల విరాళం టాలీవుడ్

    మంచు విష్ణు

    మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్  కన్నప్ప
    'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు  కన్నప్ప
    Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్ కన్నప్ప
    Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్  టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025