NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Hema: సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'
    తదుపరి వార్తా కథనం
    Hema: సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'
    సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'

    Hema: సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 23, 2024
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్ లభించింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రకటించింది.

    'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది.

    బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ్ అరెస్టు కాగా, ఇటీవలే బెయిల్ పై విడుదలైంది.

    ఈ వివాదంలో చిక్కుకున్న హేమపై 'మా' అసోసియేషన్ చర్యలు తీసుకుంది. అప్పట్లో అమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

    Details

    సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడొద్దు

    అయితే తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నట్లు నివేదికలు సమర్పించింది.

    ఈ విషయంపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖతో పాటు, మెడికల్ సర్టిఫికెట్‌లను కూడా పంపింది.

    హేమ ఆధారాలను పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమె సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

    అయితే మీడియాలో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడొద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    మంచు విష్ణు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    టాలీవుడ్

    Siddharth Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి  సినిమా
    Sri Ramakrishna: టాలీవుడ్ లో పెను విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత   సినిమా
    Tollywood: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత  సినిమా
    Production No2: జాక్ పాట్ కొట్టిన 'దృశ్యం' చినపాప ఎస్తేర్ అనిల్  సినిమా

    మంచు విష్ణు

    మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్  కన్నప్ప
    'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు  కన్నప్ప
    Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్ కన్నప్ప
    Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్  టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025