తెలంగాణ: వార్తలు
Hyderabad: హైదరాబాద్ పరిధిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పునర్విభజన విధానాన్ని అనుసరించి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలను కూడా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు.
TG News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో రూ.713 కోట్లు విడుదల
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులలో డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.713 కోట్ల నిధులు బుధవారం విడుదలయ్యాయి.
TG EAPCET: తెలంగాణలో ఈఏపీసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు
తెలంగాణలో ఉన్నత విద్యా అభ్యర్థుల కోసం కీలకమైన ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అధికారికంగా ప్రకటించబడింది.
New year celebration 2026: న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డులు బద్దలవుతాయా?
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అంటే మద్యం అమ్మకాలు భారీగా నమోదవడం సాధారణమే.
Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయాన్ని ప్రకటించింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ పరిధిని అనుసరించి పోలీసు కమిషనరేట్లను కూడా కొత్తగా మలిచింది.
TG Police: తెలంగాణ పోలీస్ శాఖలో నూతన మార్పులు
తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్‌లలో కీలక మార్పులు చేశారు.
January 2026 Holidays : స్కూళ్లు,కాలేజీలకు ఫుల్ జాలీ.. జనవరి 2026లో 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..
విద్యార్థులకు నిజంగా పండగ వాతావరణమే కనిపించనుంది. వచ్చే జనవరి 2026లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా భారీ సెలవులు రానున్నాయి.
GHMC: జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. జోన్లు, సర్కిల్స్ సంఖ్య పెంపు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Freight Corridor: కీలక దశకు ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు
దేశవ్యాప్తంగా సరుకు రవాణాలో కీలకంగా భావిస్తున్న ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (నార్త్-సౌత్ డీఎఫ్‌సీ) ప్రాజెక్టు ప్రస్తుతం కీలక దశకు చేరింది.
Telangana Govt : జీతం తీసుకుంటూనే పింఛన్,ఇల్లు? 37 వేల మంది ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించి తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
Telangana: బుద్వేల్ నుంచి కోస్గి వరకు ఆరు లైన్లలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం
ఔటర్ రింగ్ రోడ్డుతో ప్రాంతీయ రింగ్ రోడ్డును అనుసంధానించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు..?
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే కీలక మలుపు తిరగబోతోందా అనే చర్చ ఊపందుకుంది.
Telangana: ఇదెక్కడి చలిరా బాబోయ్!.. పలు జిల్లాల్లో 8 డిగ్రీలకే పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.
Telangana Elections: తెలంగాణలో మరో ఎన్నికల సందడి.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి ముగిసింది.
Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!
తెలంగాణ ప్రభుత్వం కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
Telangana: 2026-27 బడ్జెట్‌కు త్వరలో ప్రతిపాదనలు
వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవడానికి ఆర్థికశాఖ శ్రద్ధ పెట్టింది.
TG News: సిడ్నీ దాడితో.. తెలంగాణకు సంబంధం లేదు: డీజీపీ
తాజాగా ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు.
Ration Card: రేషన్ కార్డుదారులు పౌరసరఫరాల శాఖ అలెర్ట్.. ఈకేవైసీ ప్రాసెస్ కాలేదా..? వెంటనే పూర్తి చేసుకోండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌పై సిట్.. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
panchayat elections: పంచాయతీ ఎన్నికల మూడో విడతలోనూ కాంగ్రెస్'దే పైచేయి
తెలంగాణలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
Telangana: వారు పార్టీ మారినట్లే ఆధారాలు లేవు.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వివాదంపై స్పీకర్ విచారణ చివరి దశకు చేరింది.
Telangana: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదల.. 9 రోజుల పాటు పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో 2026 లో జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు.
Telangana Speaker: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు తెలంగాణ స్పీకర్ తీర్పు
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
Telangana: ప్రభుత్వ పాఠశాలలు-కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ కొత్త చర్యలు
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో విద్యాశాఖ కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.
Telangana: తలసరి ఆదాయంలో దూసుకుపోతున్నతెలంగాణ.. జీఎస్‌డీపీ రూ.16.41 లక్షల కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన 'హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024-25' నివేదిక ప్రకారం, తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్న రాష్ట్రాల సరసన నిలిచింది.
Inter Exams: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు
తెలంగాణలో మార్చి 3న నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
Telangana: ఈ నెల 17న పంచాయతీ పోలింగ్.. మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది.
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. డబ్బులు పడాలంటే ఆ కార్డు ఉండాల్సిందే!
తెలంగాణలో ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
panchayat elections:రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం
తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.
Telangana : ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్.. పౌరసరఫరాల శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Kavitha: ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే కుట్ర జరుగుతోంది: కవిత ఫైర్
తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
Telangana: రెండో దశ పంచాయతీ ఎన్నికలు ముగింపు.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది.
Inter Exams New Pattern 2026: ఇంటర్ పబ్లిక్ పరీక్షల మార్కుల విధానంలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కొత్త సిలబస్‌ను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది.
Panchayat elections: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
Komatireddy Venkat Reddy: ఇకపై ఎలాంటి పెంపు ఉండదు.. సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి స్పష్టత
తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై ఇకపై ఎలాంటి పెంపులు ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘనవిజయం.. తొలి విడతలో హస్తం ఆధిపత్యం
తెలంగాణలో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
Telangana: ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్.. మండల వ్యాప్తంగా 83.45% ఓటింగ్ శాతం నమోదు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పరిధిలో స్థానిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది.
Cold Waves Effect : తెలంగాణలోని ఈ 25 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
చలి పంజా విసురుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లోకి పడిపోవడంతో ఉదయం, సాయంత్రం బయటకు రావాలనేవారికి చలి భయం సృష్టిస్తోంది.