తెలంగాణ: వార్తలు
Telangana : ఏప్రిల్ లేదా మేలో తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్: సీఈవో
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏప్రిల్-మే నెలల మధ్య ప్రకటించే అవకాశముందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
Tech Bio Revolution: టెక్-బయో విప్లవానికి వేదికగా 'బయో ఆసియా-2026'
పరుగులు తీస్తున్న 'టెక్-బయో' విప్లవాన్ని ఒకే దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 'బయో ఆసియా-2026' అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Telangana News: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్‌కి ఎస్టిమేట్ వ్యయం రద్దు.. ఈఆర్‌సీ కీలక ఉత్తర్వులు
ఎవరైనా కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం డిస్కంకు దరఖాస్తు చేస్తే, తమకు అనుకూలంగా కొందరు కాంట్రాక్టర్లు "అంచనా వ్యయం" పేరుతో సొమ్ము వసూలు చేస్తున్న దందాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana High Court: గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది.
Telangana : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ఆర్టీసీ చర్యలు.. 13 ఆధునిక బస్‌స్టేషన్లు.. 2 కొత్త డిపోలు..
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వసతులు అందించడానికి ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 13 ఆధునిక బస్‌స్టేషన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.
Polavaram: భద్రాచలం వరద ముప్పుపై కమిటీ ఏర్పాటు: పోలవరం అథారిటీ కీలక నిర్ణయం
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరిలో వరద నీరు సజావుగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయని, దీని వల్ల భద్రాచలం ఆలయం సహా పట్టణం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Telangana : ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలకు చెక్.. లెక్చరర్లకు యూనిక్ ఐడీ అమలు
ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు,నకిలీ లెక్చరర్ల సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అడుగు వేసింది.
Indian Railway: తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల పెరుగుదల 2.2 శాతమే!
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన రైల్వే కేటాయింపులు ఈసారి కూడా పెద్దగా పెరగలేదు.
Telangana: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వెల్‌కమ్ కిట్
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'వెల్‌కమ్ కిట్' అందించే దిశగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
High speed rail: హైదరాబాద్-బెంగళూరు ప్రయాణం 2 గంటలు మాత్రమే : : అశ్వినీ వైష్ణవ్
హైస్పీడ్ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం వేగవంతంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Telangana: తెలంగాణలో 100కిపైగా కుక్కలకు విష ప్రయోగం.. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు,విచారణ ప్రారంభం
తెలంగాణలో వీధి కుక్కలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ కి భూసేకరణ పూర్తి.. ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత
వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
Telangana: అమృత్ 2.0 కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం
అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో రూ.9,584 కోట్ల విలువ ఉన్న 252 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్ సాహు తెలిపారు.
Medigadda: దేశంలో అత్యంత ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ: కేంద్రం వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Economic Survey: పార్లమెంట్ ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. ఏముందంటే?
సెంట్రల్ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Telangana News: తెలంగాణ సాగునీటి బడ్జెట్‌పై నీటిపారుదలశాఖ భారీగా ప్రతిపాదనలు.. రుణ చెల్లింపులకు రూ.11,300 కోట్లు ప్రతిపాదన
వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల రుణాల చెల్లింపులకు, వడ్డీలకు పెద్ద మొత్తాన్ని కేటాయించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రతిపాదించింది.
JEE MAIN: దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్-1కి హాజరు
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2026 పేపర్-1 ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం పూర్తయాయి.
Inter Students : ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్.. హాల్‌టికెట్లపై కీలక ప్రకటన..
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం వెలువడింది.
Medaram: నేటి నుంచి మేడారం మహాజాతర.. గద్దెలపై కొలువుదీరనున్న సమ్మక్క-సారలమ్మ
దేశంలోనే అతి విశాలమైన గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది.
TG News: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 11న పోలింగ్
తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Telangana Municipal Elections: నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Telangana Government: నకిలీ జర్నలిస్టులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి
మీడియా పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న నకిలీ జర్నలిస్టులకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: కర్రెగుట్టలో ఐఈడీల పేలుడు.. 10 మంది జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీల పేలుడు కారణంగా 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు
దేశమంతటా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.
RBI: అభివృద్ధేతర వ్యయానికి కళ్లెం.. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ.. రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణలో ఆర్‌బీఐ వెల్లడి
రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించడంలో తెలంగాణ కొత్త ప్రభుత్వం తొలి ఏడాదే సార్వత్రికంగా విజయాన్ని సాధించింది.
Telangana Police: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
గణతంత్ర దినోత్సవ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పోలీస్ పురస్కారాలలో తెలంగాణ తన సత్తా చాటింది.
Padma Awards: పద్మ పురస్కారాల ప్రకటన.. 45 మందికి అవార్డులు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 'పద్మ పురస్కారాలను' ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.
Minister Ponnam Prabhakar: కొత్త వాహనాలకు షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్
కొత్త సంవత్సరంలో కొత్త వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి 'పొన్నం ప్రభాకర్' ప్రకటించినట్లుగా, నేటి నుండి వాహనాలను షోరూమ్‌ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
Telangana Jagruthi: పురపాలక ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ
త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది.
Telangana: ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న యూపీసీ వోల్ట్ సంస్థ
తెలంగాణకు మరో కీలక పెట్టుబడి లభించింది. హైదరాబాద్ పరిసరాల్లో అభివృద్ధి చెందుతున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన ఆధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది.
Amrit Bharat Express: తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి తిరువనంతపురం వరకు సూపర్‌ఫాస్ట్ సర్వీస్
రైల్వే శాఖ తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana News: మొక్కతోనే పట్టా… వ్యవసాయ వర్సిటీ వినూత్న ఆలోచన
డిగ్రీ పూర్తయ్యాక పట్టాలు అందుకునే 'గ్రాడ్యుయేషన్ డే' అందరికీ తెలిసినదే.
Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్‌గా పదోన్నతి
తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది.
Electricity: వికసిత్ భారత్-2047 కోసం కొత్త విద్యుత్ విధాన ముసాయిదా
కేంద్ర విద్యుత్ శాఖ, విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరుగితే వినియోగదారులపై నెలవారీ కరెంటు బిల్లుల్లో అది ప్రతిబింబించాల్సినదని స్పష్టంచేసింది.
Davos: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. రెండో రోజు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు!
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం రెండో రోజునే గణనీయమైన ఫలితాలు సాధించింది.
TET Exam: ముగిసిన టెట్ పరీక్ష.. 82 శాతం హాజరు..30న ప్రాథమిక కీ విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్‌లైన్ లో మంగళవారం ముగిసింది. మొత్తం 82.09 శాతం మంది పరీక్షలో హాజరయ్యారు.
Telangana: నగర్ వన్ యోజన కింద 6 కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు
పట్టణాల్లో పచ్చదనాన్ని విస్తరించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద రాష్ట్రానికి తాజాగా ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు మంజూరయ్యాయి.
Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌తో మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల్లో ప్రయాణం!
హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీలు
దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజు పర్యటన మంగళవారం సానుకూల ఫలితాలతో సాగింది.
Srisailam: శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కదలిక.. కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఏర్పాటు
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన డ్యాం, ప్లంజ్‌పూల్ మరమ్మతుల విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది.