LOADING...

తెలంగాణ: వార్తలు

Holi special: హోలీ స్పెషల్.. తెలంగాణ పల్లెల్లో కాముడు ఆటకు వెనుక కారణాలివే!

తెలంగాణ పల్లెల్లో 'కాముడ' సందడి మొదలైంది. కాముడు కాముడు వలలో, కాముడకచ్చినం వలలో.. రింగు రింగు బిల్ల రూపాయి దండ అంటూ మగ పిల్లలు కట్టెలతో కోలలు తయారు చేసుకొని, ఒకరి చేతిలో సంచి పట్టుకుని, ఇంటింటికి తిరుగుతూ కాముడ పాట పాడుతూ తొమ్మిది రోజుల పాటు ఆట ఆడుతారు.

21 Feb 2026
భారతదేశం

Telangana: తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్.. ఈనెల 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతూ, ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

20 Feb 2026
భారతదేశం

Telangana : మారుమూల తండాలకు రోడ్ల కోసం కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి

తెలంగాణలో రహదారి సౌకర్యాలు పూర్తిగా లేని దూర ప్రాంత గిరిజన తండాలు, గ్రామాలు మొత్తం 227 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

20 Feb 2026
భారతదేశం

Telangana : ఏడాదంతా సాగుతోనే కూరగాయల లోటు నివారణ

తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను పూర్తిగా నివారించాలంటే ఏడాది పొడవునా కూరగాయల సాగు జరిగేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

20 Feb 2026
భారతదేశం

Telangana: కారాగారాల్లో ఆయుర్వేద చికిత్సాలయాలు.. చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఏర్పాటుకు సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలోని కారాగారాల్లో మళ్లీ ఆయుర్వేద చికిత్సా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

19 Feb 2026
భారతదేశం

Telangana: 16 జిల్లాల్లో మామిడి పంటకు తెగుళ్ల ప్రభావం.. నిరాశలో రైతు 

ఈ ఏడాది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గడంతో మామిడి చెట్లలో పుష్పోత్పత్తి సమృద్ధిగా కనిపించింది.

Mahalakshmi Smart Card: జూన్‌ నుంచి 'మహాలక్ష్మి' స్మార్ట్‌కార్డులు.. 5 లక్షల మందితో పైలట్‌ ప్రాజెక్ట్‌!

తెలంగాణలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మి'కి సంబంధించిన స్మార్ట్‌కార్డులను వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది.

18 Feb 2026
భారతదేశం

engineering colleges: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజులపై టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక నిర్ణయం

తెలంగాణలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు-రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.

18 Feb 2026
భారతదేశం

BioAsia: బయో ఆసియా-2026 వేదికగా తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు

బయో ఆసియా-2026 సదస్సు సందర్భంగా మంగళవారం తెలంగాణకు భారీ పెట్టుబడులు దక్కాయి.

17 Feb 2026
వాట్సాప్

TG Inter Hall Tickets 2026: రేపే ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు బుధవారం (ఫిబ్రవరి 18) విడుదల కానున్నాయి.

17 Feb 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో విద్యాశాఖ కీలక ప్రకటన.. ఒంటిపూట బడులు,ఎండాకాలం సెలవుల షెడ్యూల్ విడుదల

శీతాకాలం క్రమంగా ముగింపు దశకు చేరుతుండగా, వేసవికాలం ప్రభావం మొదలైంది.

17 Feb 2026
భారతదేశం

cyber crime: సైబర్‌ నేరాలపై తెలంగాణ పోలీసుల కొత్త అస్త్రం 'సెంటినల్‌'

సైబర్‌ నేరాల దర్యాప్తులో పోలీసులకు మరింత బలమైన సాంకేతిక సహాయం లభించింది.

JEE Main 26: జేఈఈ మెయిన్‌-2026 తొలి విడతలో తెలుగు విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్‌-2026 తొలి దశ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు.

16 Feb 2026
ప్రభుత్వం

Telangana: తెలంగాణ వరి రైతులకు బిగ్ రిలీఫ్.. బోనస్‌ కోసం కోట్ల నిధుల విడుదల!

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.

TG News: కృష్ణా నీటి లెక్కల్లో అవకతవకలు.. బోర్డుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం

నీటి వినియోగానికి సంబంధించిన లెక్కల్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వాస్తవాలకు విరుద్ధంగా గణాంకాలు నమోదు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

15 Feb 2026
భారతదేశం

Vikarabad-Krishna railway line: రూ.2,750 కోట్లతో వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌కు డీపీఆర్‌ సిద్ధం

దక్షిణ తెలంగాణలోని పలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ప్రాజెక్టు తదుపరి దశకు చేరుకుంది.

13 Feb 2026
భారతదేశం

Telangana: రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రోడ్డుప్రమాదాలను నియంత్రించి ప్రజల భద్రతను పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

13 Feb 2026
భారతదేశం

RERA: 500 చదరపు గజాల్లోపు నిర్మాణాలకు రెరా వర్తించదు: అప్పిలేట్ ట్రైబ్యునల్

ఐదు వందల చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని తెలంగాణ రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.

Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

13 Feb 2026
శ్రీశైలం

Andhra Pradesh: శ్రీశైలం వచ్చే వాహనాలకు నేటి నుంచి టోల్‌గేట్ల రుసుం మినహాయింపు

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద వసూలు చేసే రుసుం పూర్తిగా మినహాయిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు.

12 Feb 2026
హైదరాబాద్

Valentine's Day: హైదరాబాద్ మహానగరం వెనుక అందమైన ప్రేమకథ.. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం

విశ్వనగరంగా, ఐటీ హబ్‌గా, హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు నాలుగు శతాబ్దాలకు పైగా విస్తరించిన గొప్ప చరిత్ర ఉంది.

12 Feb 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో విస్తరిస్తున్న ఆహార భద్రత పరిధి.. 1.04 కోట్లకు చేరిన రేషన్‌ కార్డులు

తెలంగాణలో ఆహార భద్రత పరిధి రోజురోజుకు మరింత విస్తరిస్తోంది.

12 Feb 2026
భారతదేశం

Telangana: అన్నదాతకు విత్తన భరోసా.. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 97 ఏర్పాటు

నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Bharat Band: భారత్ బంద్‌.. స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ బంద్‌కు పలు రంగాలకు చెందిన 30 కోట్లకుపైగా కార్మికులు మద్దతుగా నిలుస్తున్నారు.

12 Feb 2026
బ్రిటన్

Britain:బ్రిటన్‌ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్‌గా ఉదయ్‌ నాగరాజు ప్రమాణం

శతాబ్దాల సంప్రదాయాన్ని కలిగిన బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎగువ సభ అయిన House of Lordsలో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు జీవితకాల సభ్యుడిగా (లైఫ్‌ పీర్‌) అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Telangana: పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్‌ అధికారులు

రాష్ట్రాల్లో అమలులో ఉన్న పీఎం శ్రీ పాఠశాలల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

11 Feb 2026
భారతదేశం

Telangana: ఈ నెల 16 నుంచి బడ్జెట్‌ నిధులపై శాఖల వారీ సమీక్షలు

తెలంగాణ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 16వ తేదీ నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.

11 Feb 2026
భారతదేశం

Telangana IAS Transfers: తెలంగాణలో 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

11 Feb 2026
భారతదేశం

Hyderabad: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను మూడు భాగాలుగా విభజిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

10 Feb 2026
రష్యా

Russia: ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా రష్యా నుంచే.. 

రష్యాలో ఇటీవల నలుగురు భారతీయ విద్యార్థులు కత్తి దాడిలో గాయపడిన ఘటన మరోసారి అక్కడ చదువుతున్న విద్యార్థుల భద్రతపై ఆందోళనను పెంచింది.

Andhra Pradesh: కొత్త రంగు అద్దుకున్న కారం.. రాష్ట్రంలో సాగవుతున్న ఉత్తరాఖండ్‌ రకం

కారం అంటే ఎర్రగా, మండే ఘాటుతోనే ఉంటుందన్నది మనకు అలవాటైన భావన.

10 Feb 2026
భారతదేశం

Telangana: కృష్ణా తీరంలో మూడు వేల ఏళ్ల పురాతన నగర శిథిలాలు గుర్తింపు

నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం-వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట కృష్ణా నది ఎడమ ఒడ్డున ఒక పురాతన నగరానికి చెందిన శిథిలాలు వెలుగుచూశాయని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు.

10 Feb 2026
భారతదేశం

Telangana: పాఠ్యపుస్తకాల సరఫరాపై విద్యాశాఖ యూటర్న్

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సమయానికి చేరాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మొదటిగా మండల కేంద్రాల వరకు సరఫరా చేయాలని పాఠశాల విద్యాశాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

09 Feb 2026
భారతదేశం

Telangana: తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతి అడ్మిషన్లు.. దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

09 Feb 2026
ఖమ్మం

Groundwater: పాతాళం వైపు భూగర్భజలం.. నెలకు దాదాపు మీటరు పడిపోతున్న నీటిమట్టం

తెలంగాణలో భూగర్భ జలాల స్థాయి నెలకోసారి తగ్గుతూ ఆందోళన కలిగిస్తోంది.

Telangana: తెలంగాణలో 'రహ వీర్‌' పథకం.. ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆదుకుని ఆసుపత్రికి తరలించే వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'రహ వీర్‌' పథకాన్ని తెలంగాణలో కూడా సమర్థంగా అమలు చేస్తామని రవాణా శాఖ ప్రకటించింది.

09 Feb 2026
భారతదేశం

Telangana: ఓటు అమ్మకానికి కాదు… ప్రజాస్వామ్యానికి!

భారత రాజ్యాంగం పారదర్శక ప్రజాస్వామ్యానికి, సమాజ మేలుకోసం అందించిన అత్యంత కీలకమైన హక్కు ఓటు.

09 Feb 2026
భారతదేశం

Telangana: రికార్డు స్థాయిలో పెరిగిన కరెంటు డిమాండ్‌.. డిస్కంలపై పెరుగుతున్న ఒత్తిడి

తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా కొనసాగించాలనే లక్ష్యంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలపై భారం పెరుగుతోంది.

06 Feb 2026
బిజినెస్

ACC: 2040 నాటికి 700 గిగావాట్లకు ఏసీసీ బ్యాటరీల డిమాండ్

దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీల అవసరం 2040 నాటికి 700 గిగావాట్ల స్థాయికి చేరనుంది.

06 Feb 2026
హైదరాబాద్

Telangana: ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణలో 50% ఖర్చు.. భరించేందుకు తెలంగాణ అంగీకారం: నితిన్‌ గడ్కరీ

హైదరాబాద్‌లోని ఉత్తర రీజినల్‌ రింగ్‌ రోడ్ (162 కి.మీ) ప్రాజెక్ట్‌ కోసం డీటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) పూర్తి అయినట్టు రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.