తెలంగాణ: వార్తలు
TG Ration Shops : మూడు నెలల బియ్యం ఒకేసారి.. రేషన్ షాపుల వద్ద క్యూలైన్లు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తోంది.
Orange Alert: తెలంగాణాలో దంచికొడుతున్న ఎండలు.. ఆ రెండు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
తెలంగాణవ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి.
Telangana: పాఠశాలల్లో స్కూల్ పిల్లలకు రోజూ పాలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Tamil Nādu: ఎన్నికల వేళ తమిళనాడు సీఎస్ మార్పు.. ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన సాయికుమార్ నియమితులయ్యారు.
TG SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలపై క్లారిటీ.. మే మొదటి వారంలో రిజల్ట్స్...!
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి పరీక్షల పట్టిక భిన్నంగా ఉండగా విద్యార్థులకు ఎక్కువ సమయం ఇచ్చారు.
Telangana: రైతుల కోసం తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం.. సాయిల్ హెల్త్ వ్యవస్థ..
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అమలైన వాలంటీర్ వ్యవస్థ గురించి అందరికీ తెలుసు.
TG inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీపై క్లారిటీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది.
RevOne :పన్ను ఎగవేతదారులకు చెక్.. 'రెవన్' పోర్టల్‌తో తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు
పన్ను ఎగవేతదారులపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana: తెలంగాణలో మరో 3 వేల పాఠశాలల్లో యూకేజీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ప్రీ ప్రైమరీ విద్యను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Basara Temple : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్దశ.. రూ.225 కోట్ల భారీ అభివృద్ధి పనులు ప్రారంభం
దక్షిణ భారతదేశంలో అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం మహత్తర మార్పులకు సిద్ధమవుతోంది.
Hyderabad: తెలంగాణ న్యాయ వ్యవస్థకు బూస్ట్.. హైకోర్టు జోన్-2 నిర్మాణ పనులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది.
Rain Alert : తెలంగాణలో వడగండ్ల వానల హెచ్చరిక.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
SRH Office Protest : ఎస్‌ఆర్‌హెచ్ కార్యాలయం వద్ద నిరసనలు.. లోకల్ ప్రతిభను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం
ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
Revanth Reddy: యువత, మహిళలకు నైపుణ్య శిక్షణతో టెక్స్‌టైల్ భవిష్యత్తు నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిశ్రమలను ప్రేరేపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు.
Tamil Nadu: అన్నామలై మినహా.. తమిళనాడు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. 27 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
Weather Report: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Telangana: ఒక్క 'హాయ్'తో ప్రభుత్వ సేవలు మీ చేతిలోనే.. తెలంగాణలో కొత్త ప్రయోగం!
తెలంగాణలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.
Telangana exhibitors: తెలంగాణలో ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఆ విధానంలోనే సినిమాల ప్రదర్శన
తెలంగాణలోని ఎగ్జిబిటర్లు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చారు.
LPG Ship: గుడ్ న్యూస్.. ఇక వంట గ్యాస్ సమస్య ఉండదు..విశాఖ పోర్టుకు చేరిన మరో భారీ ఎల్పీజీ నౌక!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది.
Telangana: కరెంటు షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షలు.. విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు
విద్యుత్ షాక్‌తో జరిగే ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.5లక్షల పరిహారాన్ని రూ.8లక్షలకు పెంచాలని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది.
TESKO: టెస్కోకు విద్యాశాఖ షాక్.. రూ.105.54 కోట్ల యూనిఫాం ఆర్డర్ రద్దు
తెలంగాణలో చేనేత రంగానికి విద్యాశాఖ షాక్ ఇచ్చింది.
Paraquat Herbicide: పారాక్వాట్ గడ్డిమందుపై రాష్ట్ర నిషేధం.. రైతుల భద్రతకి కీలక నిర్ణయం
తెలంగాణలో విస్తృతంగా వినియోగంలో ఉన్న ప్రమాదకర కలుపు నివారణ మందు 'పారాక్వాట్'పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: అంకురాలు, ఎంఎస్‌ఎంఈలకు ఊతం.. హైదరాబాద్ ఐఐసీటీలో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కేంద్రం ప్రారంభం
శాస్త్రవేత్తలు నిరంతరం కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, వాటిలో చాలా వరకు ప్రయోగశాలలకే పరిమితమవుతున్నాయి.
MeeSeva Charges: మీసేవ ఛార్జీలు 50% పెంపు.. జీఎస్టీతో కలిపి దాదాపు 78% భారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా అందించే పౌర సేవల వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచింది.
National Awards: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ పంచాయతీలు: మోతుకుపల్లి, ఫసల్వాడికి ప్రతిష్టాత్మక అవార్డులు
గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలనలో తెలంగాణ పంచాయతీలు మరోసారి దేశవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకున్నాయి.
Telangana Rains : తెలంగాణ ప్రజలకు అలర్ట్..మరో 5 రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Telangana: తెలంగాణ గ్రామాలకు బిగ్ బూస్ట్.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల వరద!
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేసింది.
Indiramma House : సేఫ్టీకి ఫుల్ గ్యారంటీ.. భూకంప నిరోధక ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
TG Inter Academic Calendar : జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం.. ఫైనల్ పరీక్షలు తదుపరి షెడ్యూల్ ఇదే!
తెలంగాణ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్‌ను స్పష్టంగా ప్రకటించింది.
Census: రేపటి నుంచి జనగణన తొలి దశ .. 33 ప్రశ్నలతో సమాచార సేకరణ
దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన ప్రక్రియలో తొలి దశ అయిన గృహగణన బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
Telangana: గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్ న్యూస్.. ఇన్సూరెన్స్, పెన్షన్ సదుపాయాలు సిద్ధం
జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జప్టో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప గుడ్ న్యూస్ అందించింది.
TG Assembly: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ
తెలంగాణ శాసనసభ 'తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత' బిల్లును ఆమోదించింది.
New Scheme In Telangana: తెలంగాణలో సీఎం చేతుల మీదుగా కొత్త పథకం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో 15% కోత.. రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు
తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది.
Hanumakonda: హనుమకొండ మహిళకు యూకేలో అరుదైన గౌరవం.. క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా హేమ
హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
Telangana: తెలంగాణలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం.. వారపు మెనూ ఇదే!
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పులు.. మరో 3-4 రోజులు వర్షాలే!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Telangana: రైల్వే ప్రాజెక్టులపై కీలక అప్‌డేట్.. డోర్నకల్-గద్వాల కొత్త లైన్‌కు సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్
డోర్నకల్ నుంచి గద్వాల వరకు ప్రతిపాదించిన 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.